ప్రైమర్ ఉంటేనే మేకప్ చెదరదు
ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా […]
నిశ్చితార్ధపు స్పెషల్స్
సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత ఏమాయ చేసావే షూటింగ్ రోజుల్లో నుంచే అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోల బొమ్మలు సమంత చైతూ ఇద్దరు బైక్ పైన వెళుతున్న ఫోటోలు బొమ్మలుగా ఎంబ్రాయిడరీ చేయించుకుంది ఈ చీర డిజైన్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్ డిజైనర్ క్రెషా బజాజ్ కు ఎప్పుడో వెళ్లపోయింది. క్రెషా తన పెళ్లి […]
ఫుట్ బాల్ తో మంచి ఫిట్ నెస్
ఫుట్ బాల్ క్రీడ ఆరోగ్య పరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తూందని చెపుతున్నారు శాస్త్రవేత్తలు/ యూనివర్సిటీ ఆఫ్ సౌథరన్ డెన్మార్క్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రోస్ట్రేప్ ఆడవాళ్లకు ఫుట్ బాల్ లో శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రాక్టికల్ గా ఈ అంశాన్ని నిరూపించారు.ఫుట్ బాల్ ఆట శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఫుట్ బాల్ ఫిట్నెస్ ట్రైనింగ్ హైపల్స్ ట్రైనింగ్ ఉంటుంది. స్టామినా ట్రైనింగ్ ఉంటుంది స్త్రెంగ్థ్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కమాట లో చెప్పాలంటే ఈ క్రీడ ద్వారా మంచి […]
ఆలస్యంగా నిద్ర లేస్తే అనారోగ్యం
చాలా మందికి రాత్రి వేళ చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర లేస్తే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని . 40 నుంచి 50 ఏళ్ల లోపు వాడిపై ఒక పరిశోధన నిర్వహించారు. ఆలస్యంగా తెస్తే చక్కెర వ్యాధితో పాటు కండరాల మోతాదు తగ్గే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలో తేలింది. స్త్రీలలో అయితే పొట్ట దగ్గర కొవ్వు పేరుకోపోవటం . […]
విశ్వ సుందరి ఇరిస్
కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్ మిట్ట నదే . విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. పోటీల ఫెనాల్స్ లో టాప్ త్రీ లో మిస్ ఫ్రాన్స్ మిన్ హైతీ మిస్ కొలంబియా మిగిలారు. మనాలీ లో జరిగిన మిస్ యూనివర్సిటీ 2016 పోటీల చివరి దశలో జడ్జిలో ఏ ఈముగ్గురిలో ఎవరు విజేతన్న విషయాన్నీ తేల్చుకోలేక అనేక పరిశీలనల తర్వాత […]
లెక్కలు చుస్తే చాలు తప్పకుండా తింటాం
విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు తరిగిన పండు మిరపకాయల్లో 107.8 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందిట. కాప్సికం లోనూ ఇంతే పరిమాణంలో ఉంటుంది. రెడ్ కాప్సికం లో ఆరెంజ్ కంటే మూడు రెట్లు అధికమైన విటమిన్ సి ఉంటుంది. కీళ్లు కండరాల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది కూడా . అలాగే బ్రోకిలీ లో […]
మసాజ్ తో కండరాలకు హాయి, మనసుకి ఆనందం
ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక బయటకొస్తే అంతులేని ట్రాఫిక్. పది నిముషాలు పోవాలిసిన చోటికి గంట ప్రయాణాలు. ఇలాంటి సందర్భాల్లో చిరాకు దిగులు నిస్పృహ అన్నీ కలుగుతాయి. మనసుకి శాంతి నిచ్చే సెరోటోనిన్ రసాయనం పూర్తిగా ఎండా కున్నంత పనవుతుంది. ఇలాంటప్పుడు మస్సాజ్ ట్రై చేయండి. అంటున్నారు. ఎక్సపెర్ట్స్ . ఆధునిక జీవితంలో దీని […]
పిల్లలు పెట్స్ ప్రేమించటం మంచిదే
ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు బహు చురుగ్గా పనిచేస్తుందని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం పరిశోధకులు మ్యాట్ కెన్సెల్ చెపుతున్నారు. పైగా వాళ్లకు జంతువుల మహాభావాలు చాలా ఈజీగా అర్ధం అవుతాయట. అవి తమ ప్రేమ అరుపులతో చేష్టలతో ఎలా చెప్పినా పిల్లలు అర్ధం చేసుకుంటారు. దీనితో పాటు పెట్స్ కూడా పిల్లల్ని అంత బాగా […]
మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే చాలా నష్టం
ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని హెచ్చరిస్తూన్నారు డాక్టర్లు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వేడి చేయకూడదని చెపుతున్నారు. చికెన్ బచ్చలి కూర గుడ్డు బంగాళా దుంపలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేసి తినకూడదు. జంక్ ఫుడ్ విషయంలో ఈ పదార్ధాల్లో మొత్తం మళ్ళీ మళ్ళీ వేడి చేసి […]
ఒక పుస్తకం ఎంతో నేర్పుతుంద
https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-35.html
ఈ డ్రెస్ లో పువ్వంత అందం
టులిప్ తోటల్ని చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్ లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద సైజు లిల్లీలాంటి ఈ పువ్వులే ఇంత అందంగా ఉంటే ఇంకా అలంటి సల్వార్ డిజైన్స్ ఇంకెంత బావుండాలి. వీటి పేరే టులిప్ సల్వార్ ప్యాంట్స్. బ్యాగ్స్ పటియాలా స్టయిల్ లు ఉన్నట్లు ఉంటాయి కానీ ఇదో ప్రత్యేకమైన స్టయిల్. నడుము దగ్గర వెడల్పుగా కాలి మడమ దగ్గరకు వచ్చే […]
అమ్మాయిలకో మంచి అవకాశం
ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ ల సంయుక్త ప్రవేశ మండలి నిర్ణయించింది. ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే లో దేశవ్యాప్తంగా ఉన్నత ఇంజినీరింగ్ విద్య అందించే సంస్థల్లో 14 మందికి ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలకు అనుకున్న ఇంజినీరింగ్ విద్య ఐటీ చదువుల పుణ్యంతో ఎక్కువ మంది అమ్మాయిలు ఇంజినీర్లయ్యారు. 2008 […]
సొంత వైద్యం చాలా డేంజర్
మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు ఎర్రగా ఉంటే నిద్రలేక అంటారు. చమ చాలు పోస్ట్ తగ్గుతుందంటారు. కానీ వైరస్ దానికి కారణం కావచ్చు. అలాగే ఐదారేళ్ళ పిల్లలు పుస్తకాలూ పట్టుకున్న పది నిమిషాలకే పక్కన పెట్టేస్తే మాయోపియా హైపర్ మయోపియా ఆష్టిష్ ,మాటిజం వంటి సమస్య ఉండొచ్చు. పిల్లాడు టీవీ దగ్గరగా చూస్తుంటే అస్తమానం […]
ఆ పిల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి
https://scamquestra.com/16-starye-afery-opg-27.html
ప్రోటీన్లు ఎక్కువైతే మహిళలకు రిస్క్
సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా వుండాలనీ అవి ఎక్కువగా ఉంటే ఆరోగ్యం లక్షణంగా ఉంటుందనీ మెదడు పనితీరు మెరుగు పడటం తో పాటు బరువు తగ్గుతారని ఏనాటి నుంచో అధ్యయనాలు నిరూపించారు. ఇప్పుడో కొత్త రిపోర్ట్ ప్రకారం మహిళలకు మాత్రం అందులో కాస్త వయసు పైబడి లేకుండా మేలు కంటే కీడే జరుగుతుందంటారు. ప్రోటీన్లు […]
కాఫీ లో అందం
ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే అందం రహస్యం ఉందంటున్నారు. ఎక్స్పెర్ట్స్. సింపుల్ గానే వుంది చిట్కా మంచి డికాషన్ కాఫీ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెడితే అవి ఉదయానికి కాఫీ క్యూబ్స్ గ చేతికొస్తాయి. ప్రతి రోజు ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై మర్దనా చేస్తే బ్లడ్ […]
ఆసక్తులు గమనించి ప్రోత్సహిస్తేనే లాభం
పిల్లల్లో వుండే అభ్యాస ధోరణిని పెద్దవాళ్ళే పనికట్టు కుని ప్రోత్సహించాలి. ప్రతి పిల్లల్లోనూ అంతర్లీనంగా ఎదో ఒక విషయం పై ఆసక్తి ఉంటుంది. ముందుగా దాన్ని గుర్తించి ఆదిశగా ప్రోత్సహించటం తల్లి దండ్రుల కర్తవ్యం. ఉదాహరణ కు ఆర్ట్ ఇష్టపడే పిలల్లకు ఆర్ట్ గ్యాలరీలకు తీసుకుపోవాలి. విభిన్నమైన ఆర్ట్ మెటీరియల్స్ ప్రయాగాలకు వారిసి ఎక్స్ పోజ్ చేయాలి. కొత్త విషయాలను వారిలో షేర్ చేయాలి. ప్రతి అంశాన్ని వాళ్ళతో చర్చిస్తూ ఉంటే ఆ కొత్త పరిజ్ణానం పట్ల […]
ఇదో ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్
రింగ్జ్ యిటీ చదువుతుంటేనే ఎదో తమాషాగా వుంది కదూ. ఇది వినండి ఇది ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అనే భ్రమ లాంటి జబ్బు అంటున్నారు వైద్యులు. తీరిగ్గా హాయిగా స్నానం చేస్తుంటే ఎక్కడో మొబైల్ మోగినట్టు అనిపిస్తుంది. ఫోన్ పక్కనే ఉంచుకుని హాయిగా టీవీ లో ఏ ప్రోగ్రామో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫోన్ వైబ్రేట్ అయినట్లు లేకపోతే ఎస్. ఎం. ఎస్ వచ్చిన శబ్దమో వినిపిస్తుంది. ఫోన్ చెక్ చేస్తే ఇవేమీ వుండవు. మీకెందుకిలా మనం […]
ఇలా చేస్తే పెదవులు గులాబీ రేకుల్లావుంటాయి
ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ నీళ్లు తేనె కలిపి పెదాలను రాసుకుని గంట తర్వాత దూదితో తుడిచేస్తూ ఉంటే ఈ పగుళ్లు పోతాయి . రాత్రి వేళ పడుకునే ముందర తేనె రాసుకున్న ప్రయోజనం ఉంటుంది. పొడి బారిన పెదవులకు ఇది మంచి మందు. అలాగే నెయ్యి రాసుకున్న ఫలితం ఉంటుంది. వేడి నీళ్లల్లో […]
నిన్ను నువ్వు సందేహించుకోకు
నీహారికా , నువ్వు అన్నది నూరుపాళ్లు నిజం. నన్ను స్వేచ్ఛగా పనిచేయిస్తే ఆ పని ఖచ్జితంగా చేస్తాను. నీ వల్ల అవుతుందా అని ఎవరైనా ఆన్నారనుకో ఇక నా పైన నాకే డౌట్ వస్తుంది అన్నావు నిజం స్వేచ్ఛ ఉన్న చోట సృజన ఉంటుంది. ఊగిసలాట కు ఆస్కారం వుండదు కాబట్టి లక్ష్యం పైన గురిపెడతాం. నువ్వు గమనించు పెద్ద పెద్ద సంస్థలన్నీ అద్దాల గనుల్లో పుట్టలేదు.వ్యవస్థాపకుల్లో మేనేజ్మెంట్ దిగ్గజాలు లేరు. వాళ్ళ పెయిన్ ఎవరికీ ఏ […]
