mild soap
ఉదయపు వేళ శ్రద్ధ తీసుకుంటేనే
మొహం కడుక్కునే విధానం మార్చుకుంటే ముఖం ఇంకెంతో కాంతి వంతంగా మారుతుంది. అంటున్నారు ఎక్స్పెర్ట్స్. రాత్రివేళ మేకప్ తీసివేసేందుకు ఉదయం నుంచి మొహానికి తగ్గితే కాలుష్యం వదుల్చుకునేందుకు సాధారణంగా అందరు స్నానం చేసేస్తారు. కానీ ఈ శుభ్రత నిద్రలేవగానే పాటించాలంటున్నారు. రాత్రివేళ నిద్ర పోతున్న సమయంలో శరీరం తనలో తానూ రిపేర్ చేసుకుంటుంది. ఈ స్థితిలో శరీరంలోని వృధాలు బయటకి విడుదల అవుతాయి. పగలంతా శరీరంలోని ప్రవేశించిన విషపదార్ధాలు బయటకి వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఉదయం వేళ […]
