peaceful mind
ప్రశాంతత కు మార్గం బుక్ రీడింగ్
మనసు ప్రశాంతంగా ఉంచుకునే మార్గం న్యూరోసైన్స్ బట్టి చెప్పాలంటే పుస్తకాలు చదవటమే నంటున్నారు. ఎక్స్పెర్ట్స్ ఖచ్చితంగా పుస్తకాలు చదివే అలవాటు జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. కండరాలకు ఏ విధంగా వర్కవుట్స్ అవసరమో మెదడుకు అలాగే మంచి వర్కవుట్ కావాలి. ఒక పుస్తకం చదివిన ప్రతిసారి మెదడు ఉద్దీపన పై సరికొత్త మెమొరీ అందుతుంది. అలాగే పుస్తక పఠనం ఒత్తిడి ని తగ్గిస్తుంది. మంచి నవల లేదా చక్కని వ్యాసం చదివితే దైనందిన టెన్షన్లు ఇట్టే డ్రయిన్ అప్పటి అయిపోయి […]
