Wednesday, 05 Aug, 2026

కోట్లు దాటిన సంఖ్య.

కాజల్ అగర్వాల్ నవ్వు చాలా అందంగా వుంటుంది. చాలా నెమ్మదిగా వుంటుంది అన్నట్లు కనిపించే కాజల్ అలా సైలెంట్ గానే ఎంతో మంది అభిమానుల ఆదరాన్ని సంపాదించింది. ఆమె ఫేస్ బుక్ ఫాలోవర్ల సంఖ్యా 24 మిలియన్లు అంటే రెండు కోట్ల 40 లక్షల మంది. ఫేస్ బుక్ లో ఎక్కువగా లైవ్ ఛాట్స్  చేసే కాజల్ కు ఈ ఫాలోయింగ్ వుండటం ఆశ్చర్యం ఏమీ కాదు. తన రోల్ మోడల్, గైడ్, స్ట్రెంగ్త్ తన తల్లే […]

నా సమస్యకి సమాధానం మా అమ్మే.

కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి త్వరలో విడుదల అవ్వబోతుంది. ఆ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ నిర్లప్తంగా జీవించే మనుష్యుల ద్రుక్ఫదాన్ని మార్చే సినిమా ఇది. ఇక నా విషయానికి వస్తే ప్రతి వారి జీవితంలో వత్తిదులు ఉంటాయి. అలంటి దశలో మనం చుట్టూ నా అనే వాళ్ళు వుంటే స్వాంతన లభిస్తుంది. నా అదృష్టం కొద్దీ నా కుటుంబం నాకు బలం. ఎలాంటి సమస్య వచ్చినా అమ్మకే ఫోన్ చేస్తా. ఆమెతో మాట్లాడితే మనసు […]

నగల వ్యాపారంలో కాజల్.

నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ నటించిన 50వ చిత్రం. ఆమె మొదటి చిత్రం లక్ష్మి కళ్యాణం తెరక్కెక్కించిన తేజానే ఈ సినిమా దర్శకుడు కూడా. రాజమౌళి మగధీర సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న నటి కాజల్ దశాబ్ద కాలంగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. డబ్బు విషయంలో చాలా పక్కా ప్రణాళికతో ఉంటుందామె. చెల్లి నిషా అగర్వాల్ తో కలిసి నగల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆన్ లైన్ అమ్మకాల తో పాటు ఫ్యాషన్ ఎగ్జిబిషన్ […]

ఆ భరీ ఆ డ్రెస్సులు ఎంత కష్టమో తెలుసా!

హీరోయిన్ల డ్రెస్సుల గురించి ఇప్పుడు విమర్శలు వస్తాయి. కానీ వాళ్ళు ధరించే దుస్తులు డిజైనింగ్, సెలక్షన్స్ లో అంత చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎలా వుంటారు? అని కాజల్ అగర్వాల్ ను అడిగితే, వచ్చిన సమాధానం మాత్రం పాపం అనిపిస్తుంది. ‘లోకేషన్ మేం తప్ప అంటే హీరోయిన్స్ తప్పా అందరూ ఫుల్ కావర్డ్ గా వుంటారు. వాళ్ళను చూసి ఒక నిట్టూర్పు వదలాలి. మన పోఫెషన్ ఇలాగే వుంటుంది అనుకోని ప్రేపేర్ అవ్వాలి. అస్సలు సినిమాల్లోకి […]

అవసరం అవాకాశం వస్తే ఐటెం సాంగ్స్ ఓకే

చక్కని తీరైన కనుముక్కు తీరు ఒక ఒద్దికైనా రూపం హుందాగా ఉండే వస్త్ర ధారణతో చందమామ వంటి కాజల్ కెరీర్ బాట లో దూసుకుపోతూనే వుంది. ఇటు ఉత్తరాదినే కాదు. బాలీవుడ్ లోను బిజీ. చిరంజీవి 150 వ చిత్రంలో నటించేసి తండ్రీ కొడుకులతో నటించిన ఘనత సంపాందించింది. చిరంజీవి రామ్ చరణ్ ఇదారితో డాన్స్ చేయటం గురించి ఏమనిపించింది అంటే రామ్ చరణ్ మంచి సహనటుడు. ఇప్పుడు నిర్మాతగా చూడటం సంతోషంగా వుంది. ఐటెం సాంగ్స్ […]

పెళ్ళికీ కెరీర్ కు సంబంధం లేదు

సాధారణంగా యుక్త వయసు రాగానే అమ్మాయి లందరూ  ఎదుర్కునే ప్రశ్న పెళ్ళెప్పుడు అమ్మాయిలు కూడా చదువులివ్వాలి . ఉద్యోగం రావాలి . ఆ తర్వాతే అనేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న కాజోల్ కీ ఎదురవుతుంది. అయితే కాజోల్ మాత్రం పెళ్ళికీ కెరీర్ కు కొనసాగిస్తున్న కథానాయికల చాలా మందే  కనిపిస్తారు. మేం కూడా అంతే. కధానాయిక కెరీర్ కూడా ఓ ఉద్యోగం లాంటిదే. పెళ్లి తర్వాత కూడా ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నట్లు నేను అలాగే అంటోంది. […]