health problems to ladies
నష్టపోయేది అన్నింటా ఆడవాళ్లే
చాలా మంది జీవితాల్లో అనుభవించే విషయమే అయినా అదొక రిపోర్ట్ రూపంలో కనపడేసరికి ఎంతో కష్టం అనిపిస్తోంది. ఇంట్లో ఎవరికైనా అంటే డెమెన్షియా అంటే మతిమరుపు రావటం వంటి లేదా దీర్ఘ కాలం మంచంలో ఉండే జబ్బులొస్తే వాళ్ళ బాధ్యత సాధారణంగా ఇంట్లో భార్య పైనే పడుతుంది. భర్తకు డెమెన్షియా వస్తే జాగ్రత్తగా చూసుకునే బాధ్యత భార్యదే నని బంధువులు మిత్రులు భావిస్తారు. భర్త పైన ఎంతో జాలి చూపెడతారు. అసలు రోగికన్నా రోగికి సహాయంగా ఉండేవాళ్ళకే […]
