• ఇప్పుడిక వర్షం వచ్చినా పర్లేదు.

    ఎంత బాగా మేకప్ చేసుకున్న నాలుగు వర్షపు చినికులు పడినా వెంటనే మేకప్ చెదిరిపోతుంది. ఇలా కాకుండా వుండాలంటే చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనురెప్పలకు వేసుకునే ఐలైనర్,…

  • అలంకరణ సహజంగా వుండాలి.

    కొద్ది పాటి మేకప్ తో ముఖంలో ఎంతో తేడా వస్తుంది. సహజమైన అందానికి నిండుతనం వస్తుంది. అయితే మేకప్ విషయంలో కొద్ది జాగ్రత్తలు అవసరం. చర్మం రంగుకి…

  • ఈ మేకప్ తో మచ్చలు మాయం.

    ముఖం పైన తెలుపు నలుపు మచ్చలు ఒక్కసారి చాలా ఇబ్బంది పెడతాయి. ఫౌండేషన్, కన్సీలర్ ల తో మచ్చలు కనబడకుండా చేయొచ్చు కానీ ఈ ఉత్పత్తులు కొన్ని…

  • మేకప్ తో మాయ చేయొచ్చు.

    పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఎక్కువగా వుండే సీజన్ ఇదే. అంతు లేని వేడి కళ్ళ కింద వలయాలు అలసట సృష్టిస్తూ వుంటుంది. ఏదైనా మేకప్ తో ఈ వలయాలని…

  • ఆఫీస్ కు కూడా మేకప్ అవసరమే.

    చదువయ్యాక వెంటనే ఉద్యోగం వచ్చేసింది. స్టూడెంట్ గా వున్న అమ్మాయి ఉద్యోగాస్తురాలు అవుతుంది. కాలేజీ కి ఎంతో ఫ్యాషన్ గా వెళ్ళే అమ్మాయి. ఉన్నట్లుండి హుందాగా, ప్రోఫెషనల్…

  • మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి మొహం సాఫ్ట్ గా అయిపోతుంది. అలాగే వట్టి పెరుగు కాటన్ ప్యాడ్ నెమ్మదిగా గుండ్రముగా రుద్దుతూ మేకప్ తొలగిస్తే చర్మం క్లీన్ అవటమే కాదు. తాజాగా మెరుపుగా ఉంటుంది. ఇక పాలు నాచురల్ క్లీన్సర్ గా పనిచేస్తాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి మేకప్ రిమూవర్ గా ఉపయోగిస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దోసకాయ ను జ్యూస్ లాగా తీసి అందులో బేబీ ఆయిల్ కలుపుకుని మొహం తుడుచుకుంటే చర్మం చక్కగా అయిపోతుంది. ఈ కాంబినేషన్ మేకప్ రిమూవర్. గ్రేప్ నీడ్ ఆయిల్ దూది ముంచి మేకప్ తుడిచేస్తే ఈ నూనె చర్మానికి నిగారింపు ఇవ్వటంతో పాటు మొటిమలు మడతలు నివారిస్తుంది. ఇదే విధంగా కొబ్బరినూనె కూడా మేకప్ తొలగించే రిమూవర్ గా పనికివస్తుంది.

    ఇవి మేకప్ తొలగించే సొల్యూషన్స్

    మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి…

  • ఉదయపు వేళ శ్రద్ధ తీసుకుంటేనే

    మొహం కడుక్కునే విధానం మార్చుకుంటే ముఖం ఇంకెంతో కాంతి వంతంగా మారుతుంది. అంటున్నారు ఎక్స్పెర్ట్స్. రాత్రివేళ మేకప్ తీసివేసేందుకు ఉదయం నుంచి మొహానికి తగ్గితే కాలుష్యం వదుల్చుకునేందుకు…