Wednesday, 05 Aug, 2026

సంతాన లేమికి ఇదే కారణం కావొచ్చు.

ఇంతగా సైన్స్ డెవలప్ అయినా విషయాల్లో ఇళ్ళల్లో అలవాటుగా వస్తున్న మార్పులు మంచివనుకుంటాం. ఉదాహరణకు చాలా మంది అమ్మాయిలకు నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పితో బాధ పడతారు. పెద్దవాళ్ళు ఇలాంటివి సహజం అంటారు. లేదా ఏదో ఒక్క పెయిన్ కిల్లర్ వేసుకోమంటారు. కాణీ యూనివర్సిటి అఫ్ ఎడిన్ బర్ల్ కు చెందిన నిపుణులు సంతాన రాహిత్యంతో బాధపడుతున్న ఎంతో మంది మహిళల్ని పరిశీలించి అందులో చాలా మందికి ఎండ్రోమెట్రియాసిన్ కారణం వల్లనే నెలసరి నొప్పి తీవ్రంగా బాధిస్తున్నాదని […]

పర్లేదు ఆ చిరాకు ఇట్టే పోతుంది.

నెలసరి ముందు నుంచే కొందరికి భావోద్వేగాల పరమైన చిరాకు కోపం వంటి  సమస్యలు వేధిస్తాయి. ఈ సమయంలో నడుము, కాళ్ళ నొప్పులు భాదిస్తాయి. పొట్ట ఉబ్బరంగా వుంటుంది. ఏమీ తినాలి అనిపించదు. వీటి నుంచి ఉపసమనం కోసం ముందుగా రిలాక్స్ అవ్వాలి. విశ్రాంతి తీసుకొన్న గదిలో ఒక మూల తాజాగా వాసనలోచ్చే ముంచి పూల గుత్తిని వుంచుకోవాలి. పరిమళాలు మనస్సుకి ఆహ్లదాన్ని ఇస్తాయి. అలాగే మంచి సువాసన వచ్చే కోవొత్తి వెలిగించినా పర్లేదు. నొప్పుల ఉపసమనానికి హీటింగ్ […]

ఆ సమయంలో నొప్పిగా ఉంటే

నెలసరి చాలా మంది ఆడపిల్లలకు తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటూ ఉంటుంది. ప్రతిసారి నొప్పి అనగానే డాక్టర్ సలహా మందుల వాడకం తప్పనిసరి అయిపోతూ ఉంటె కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఒక చిన్న చెంచా వాముని కప్పు నీళ్లలో మరిగించి కాస్త బెల్లం వేసుకుని తగ్గించటం మంచిది. అలాగే పచ్చి  బొప్పాయి ముక్కలు లేదా కూర తిన్నా హలితం ఉంటుంది. నెలసరి వచ్చే ముందర అల్లం టీ తాగటం మొదలు […]