Wednesday, 05 Aug, 2026

వ్రుద్దురాలిగా కంగనా.

తేజు సినిమా తో దర్శకురాలిగా మారనుంది కంగనా రనౌత్.  ఈ సినిమాకు ఆమె ఒక నిర్మాతగా వుంది. అలాగే ఇందులో 80 ఏళ్ళ వృద్దురాలిగా, కీలక పాత్రలో నటించామంది. ఈ సినిమా గురించి కంగనా మాట్లాడుతూ, నా దర్శకత్వంలో  వస్తున్న ఈ మొదటి సినిమాలో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా బాధ్యతలు తీసుకొంటున్నా అలాగే అన్నింటికీ రెమ్యునరేషన్, ప్రాఫిట్ లో షేర్ కుడా తీసుకుంటాను. ఇది బాలల చిత్రం. ఈ కదహకి సంబందించి నేనెన్నో ఐడియాలు కుడా ఇచ్చాను […]

ఎంత కష్టమైనా సాహిస్తానన్న కంగనా.

ఛేజింగ్ లు, కత్తి సాములు, స్టంటులు ఇవన్నీ సినిమాల్లో సహజం. ఇప్పుడు ఎంతటి ప్రమాదకరమైన ఫీట్ అయినా హీరోయిన్ లు కుడా సరే అంటున్నారు. బాలీవుడ్  క్వీన్ కంగనా రనౌత్ మణికర్ణిక డి క్వీన్ ఆఫ్ ఝాన్సీ లో నటిస్తుంది. ఇందులో రనౌత్ ది టైటిల్ రోల్. ఈ చిత్రం షూటింగ్ లో నీహర్ పాండే తో కత్తి యుద్ధం చేస్తుండగా కత్తి కాస్తా రనౌత్ కనుబొమ్మల మధ్య ఎముకను తాకేలా లోతుగా తెగింది. కత్తి తిప్పి […]

శ్రీదేవి తర్వాత నేనే.

కంగనా రనౌత్ అద్భుతమైన నటి. ‘అతిశయంగా మాట్లాడుతుంది అంటారు కానీ అది నా ఆత్మవిశ్వాసం అనుకోండి’ నవ్వుతూ కంగనా. ఇప్పుడు ‘సిమ్రాన్’ అన్న చిత్రంలో నటిస్తుంది. శ్రీ దేవి తర్వాత కామెడి టచ్ వున్న సినిమాల్లో చేసేది నేనే అంటుంది గర్వంగా కంగనా. ఇంతకూ ముందు తను వెడ్స్ మను రిటర్న్స్ లో కామెడి చేసింది కంగణ ఇప్పుడు నెమ్రాన్ లో కూడా చాలా హుషారైన పాత్రే. నిజానికి హీరోయిన్ కి కామెడి చేసే స్కోప్ వుండదు. లక్కిగా […]

నా ఆత్మ విశ్వాసాన్ని గర్వం కింద తేల్చారు.

కంగనా రనౌత్ ను క్వీన్ అంటారు. జీవితంలో కొన్ని విషయాల పట్ల స్పష్టత లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత నిజం అవుతుంది అంటుంది కంగనా. ‘ నేను పుట్టినప్పుడు మళ్ళీ అమ్మయేనా అని మా అమ్మ చాలా నీరస పడిందట. సినిమాలను కెరీర్ గా చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి నచ్చాక్ పోయే సరికి ఇల్లు వదిలి వచ్చేసాను. నన్ను డాక్టర్ ను చేద్దాం అనుకున్నారు. వాళ్ళు. కానీ జబ్బు పడిన వాళ్ళకి చికిత్స […]

నా సక్సెస్ వెనకో చెక్కని కధ

నిజం మాటాడితే నీ నోటికి భయపడాలి అంటారు. నేను ప్రాక్టికల్ గా చూసినవి అనుభవించినవె కదా మాట్లాడేది. అందుకే వాళ్ళు ఎవళ్ళు ఖండించరు కానీ ఒప్పుకోరు అంటుంది కంగనా రనౌత్. నేను నీటిలో పుట్టి పెరగలేదు, హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న టౌన్ లో పుట్టాను. ముంబాయి కి వచ్చిన కొత్తలో ఇక్కడి పద్దతులు తెలియవు. నా ఇంగ్లీష్ యాక్సెంట్ చూసి నా డ్రెస్ చూసి నవ్వేవాళ్ళు. వారి ప్రవర్తనే నాలో కసి పట్టుదల పెంచాయి. […]

గురువుకి రెండు కోట్ల కానుక

బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ బాలీవుడ్ క్వీన్ కు ఎంతో అందమైంది అని రుజువైంది. బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే  కంగనా కు ముంబై లో పరిచయం అయినా జిమ్నాస్టిక్స్ యోగా శిక్షకుడు సూర్య నారాయణ సింగ్ దగ్గరే యోగా నేర్చుకోవటం మొదలు పెట్టిందిట. కంగనా . కెరీర్ కు సంబంధించి కూడా ఆయన […]

హాలీవుడ్ కు వెళ్లటమా ? నెవర్ !

నిర్మొహమాటంగా మాట్లాడటం ఒక విధంగా చాలా కష్టం. కానీ బాలీవుడ్ అగ్రతార మటుకు ఇలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా హాయిగా మనసులో ఉన్న మాట అనేసేంత ధైర్య శాలి. చాలా మంది తారలు హాలీవుడ్ సినిమాల్లో పనిచేయటం గర్వంగా ఫీలవుతుంటే కంగనా రనౌత్  మాత్రం అంత దండగ పని మరొకటి లేదండి డిజిటల్ మీడియా కారణం అక్కడి థియేటర్ బిజినెస్ చాలా దెబ్బతింది. 15 ఏళ్ల క్రితం హాలీవుడ్ బాగానే వుంది. కానీ ఇప్పుడు మన ఎంటర్ టైన్మెంట్ […]

రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా

కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది. ముప్పయ్యవ దశాబ్దంలో హాంటర్ వాలే సినిమాలో స్వీట్ క్వీన్ గా నటించిన నాదియా ను తలదన్నేలా కంగనా పాత్ర ఉంటుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పోల్చి చెప్పాడు. ఈ రంగూన్ సినిమా కధ చాలా బావుంది. […]