Wednesday, 05 Aug, 2026

తీసేయడం వాళ్ళ అలవాటు.

జన్డర్ గురించి మాట్లాడేప్పుడు నిత్య చాలా న్యాయంగా వుంటుందంటారు. అమ్మాయిల్ని కారణం లేకుండా వెనకేసుకు రావడం అబ్బాయిలనే తిట్టడం తన ఉద్దేశ్యం కాదంటుంది నిత్యామీనన్ సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ వుండటం  లేదనే అభిప్రాయం వస్తే నిత్య నిజమేనంటుంది. ఎక్కడ చుసినా ఇది మగవాళ్ళ ప్రపంచమే. సినిమా ఇండస్ట్రీ  అనేమిటి మొత్తం సొసైటీనే ఇలా వున్నప్పుడు. మన కున్న ఒకే ఒక్క అవకాశం అమ్మాయిలుగా మన ప్రత్యేకత నిరూపించుకోవడం మన అభిప్రాయానికి మన్నింపు […]

బిజినెస్ ఉమెన్ కు డే ఆఫ్ లు ల్లేవ్.

జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పుడు విజయ్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ ముగించింది నిత్యా మీనన్. ఇప్పుడిక కొంత విశ్రాంతి అనుకోవడం లేదంటుందీమె. ఉద్యోగులకు ఏడాది లో ఇన్ని సెలవులంటూ వుంటాయి. నటీనటులకు సినిమా షెడ్యూల్స్ ను బట్టి కొంత ఫ్రీ టైం వుంటుంది. కానీ తనకు మాత్రం ఫ్రీ టైం దొరకటం లేదంటుంది నిత్య. చెల్లెలు షగోల్ పన్ను తో కలిసి వెడ్డింగ్ ఫ్యాక్టరీ కంపెనీ స్టార్ట్ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పెళ్లి పనులన్నీ దగ్గరుండి […]

ఆ జీవిత కధని తెరకెక్కించాలని ఉంది.

పుస్తకం హస్త భూషణం అంటుంటారు కానీ చేతిలో పుస్తకం ఉంటె విజ్ఞాన ప్రపంచం మన ముందున్నట్లే. అందుకే నా సహవాసం పుస్తకాలతోనే అంటోంది నిత్యా మీనన్. తెలుగు సినీ ప్రపంచంలో సౌందర్య తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది నిత్యా . ప్రతి సినిమాలో ఆచి తూచి ఎంచుకుంటుంది . ఏదైనా పొరపాట్లు జరిగితే ఒకవేళ తప్పు తనదైతే హాయిగా వప్పుకుంటుంది. ఎంత బోల్డ్ గా మాట్లాడే నిత్యా త్వరలో దర్శకత్వం చేస్తానంటోంది . నేనో పుస్తకాల […]