tips to reduce period cramps
ఆ సమయంలో నొప్పిగా ఉంటే
నెలసరి చాలా మంది ఆడపిల్లలకు తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటూ ఉంటుంది. ప్రతిసారి నొప్పి అనగానే డాక్టర్ సలహా మందుల వాడకం తప్పనిసరి అయిపోతూ ఉంటె కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఒక చిన్న చెంచా వాముని కప్పు నీళ్లలో మరిగించి కాస్త బెల్లం వేసుకుని తగ్గించటం మంచిది. అలాగే పచ్చి బొప్పాయి ముక్కలు లేదా కూర తిన్నా హలితం ఉంటుంది. నెలసరి వచ్చే ముందర అల్లం టీ తాగటం మొదలు […]
