health benefits of dance therapy
డాన్స్ థెరపీ తో ప్రయోజనాలు
డాన్స్ థెరపీ అన్నదొక సరికొత్త ప్రయోగం. ఇందులో నదుల్ని కదిలించే నడక. ప్రశాంతత ఇచ్చే యోగా నాజూగ్గా తీర్చిదిద్దే ఏరోబిక్స్ కలిసి ఉంటాయి. అమెరికాలోని ప్రతి ఆస్పత్రికీ ఒక డాన్స్ థెరపిస్ట్ తప్పని సరిగా ఉంటారు. వీళ్ళు ఫిజియో థెరపిస్ట్ లతో అనుసంధానం అయి వుంటారు. కీళ్ల నొప్పులున్న పేషేంట్లకి ఈ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి మనసుకి ప్రశాంతత కూడా. ఈ డాన్స్ థెరపీ లో శాస్త్రీయంగా చెప్పాలంటే ఎండార్ఫిన్ హార్మోన్ రీలీజవుతుంది. […]
