spices used in different countries
అందరు వాడేవి ఇవే
ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన మెక్సికన్ మెడిటేరియన్ థాయ్ వంటకాల్లో కూడా మన వంటింట్లో వుండే కారం పసుపు ఆవాలతో పాటు ధనియాలు కారం వెల్లుల్లి జీలకర్ర వాడతారు . మెక్సికన్ వంటకాల్లో మనం కరివేపాకు వేసినట్లు బరిగానోని ప్రయోగిస్తారు. ఇవి చూసేందుకు మరువం ఆకుల్లా ఉంటాయి. మెడిటేరియన్ వంటకాల్లో బరిగానో తో పాటు థైమ్ మనం వాడే బిర్యానీ ఆకులు తులసి ఆకులు ఎక్కువగా వాడతారు. వీటితో పాటు యాలకులు దాల్చిన చెక్క అల్లం ధనియాలు […]
