diet before work out
వర్కవుట్స్ కు ముందే తినాలి.
బరువు తగ్గాలని వర్కవుట్స్ చేసే వాళ్ళు వర్కవుట్ల తర్వాత కంటే ముందే తినటం మంచిదంటున్నాయి అధ్యాయినాలు. ఎలాగంటే మనం నిద్ర పోయే సమయం కుడా వేలాది క్యాలరీలు ఖర్చు అయిపోయి ఉదయం లేచినప్పుడు శరీరంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే చేసే వ్యాయామాలు శరీరం తనలోని కొవ్వును కరిగించుకుంటుంది. ఫ్యాట్ గ్లైకోజిన్ బర్న్ చేయడం అవసరం. ఇవి కార్బోహైడ్రేడ్ల నుంచి లభిస్తాయి. గ్లైకోజిన్ స్టాక్ లేకుండా వర్కింగ్ అవుట్ వల్ల గ్లైకోజిన్ నిల్వ తగ్గిపోతుంది. వర్కవుట్స్ తర్వాత శరీరంలో […]
ఇవన్నీ అర్ధం లేని అపోహలు
ఎంతగా స్వేదం చిందిస్తే అంతగా క్యాలరీలో ఖర్చవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు. ఎక్సపర్ట్స్. అస్సలు స్వేదానికి క్యాలరీలకు సంభంధం ఉందట. స్వేదం శారీరిక ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఇక క్యాలరీలు ఖర్చు చేయటం అన్నది వర్కవుట్ల సమయం ఇంటెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఖాళీ కడుపులో వర్కవుట్స్ చేయటం వల్ల కొవ్వు కరుగుతుందని భావిస్తారు. ఇది పూర్తిగా అపోహ. ఇలా చేయటం వల్ల ఎక్సర్ సైజ్ లు ఇంటెన్సిటీ లోపిస్తుంది. దీని వల్ల ఎక్కువ […]
