Thursday, 06 Aug, 2026

ఇది జ్వరానికి పరమౌషధం.

చైనీస్ మెడిసిన్ లో పొట్ల కాయను డయాబెటీస్ చికిత్స కోసం వుపయోగిస్తారు. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. ఈ ఋతువులో వర్షాలు వస్తు వుండటం నీళ్ళు మారటం తో జ్వరాలు పట్టుకుంటాయి. జ్వరం తగ్గాక నీరసం పోవాలంటే పొట్ల కాయ దివ్య ఔషదం అని అయువేర్వేద వైద్యులు చెప్పుతారు. పోట్లకయలో పిఇచు చాలా ఎక్కువ. జీర్ణ కోశ వృధాల నివారణకు ఆహరం తర్వాత జీర్ణం అయ్యేందుకు పొట్ల కాయ ఎంతో బాగా పనిచేస్తుంది. పొట్లకాయలు అన్ని రకాల […]

పొట్ల కాయలే వేసవికి బెస్ట్

పొట్లకాయలు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెపుతారు నిపుణులు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో పొట్లకాయ భాగంగా చేసుకోవాలి. వేసవిలో చల్లదనం ఇస్తుంది. పోషకాలు గుండె మంచి టానిక్. అలాగే బాదాం పప్పు వలిచి ఎన్నో స్వీట్స్ వాడతాం. కానీ ఆ పొట్టుని సున్నిపిండి లో కలిపి వంటికి రుద్దుకుంటే మెరుపు వస్తుంది. జుట్టు రాలటం తగ్గాలంటే పరగడుపునే వేయించిన నువ్వులు బెల్లంతో కలిపి తినాలి. నువ్వులు వేయించి డబ్బాలో పోసుకొంటే  రోజు వేయించే బాధ తప్పుతుంది. కాళ్ళ పగుళ్లు […]

పోషకాల్లోనూ పొడుగ్గానే పొట్లకాయ

కాస్త ఆసరా దొరికితే అల్లుకుపోయే పొట్ట తీగలకు  కాసే పొడుగాటి పొట్లకాయల్లో పోషకాలనేకం ఉంటాయి. నీటి శాతం ఎంతో ఎక్కవవుండే ఈ కాయలు ఐదు అడుగుల పొడవు దాకా  పెరుగుతాయి. క్యాలరీలు లేవు. సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్లు విటమిన్ A ,B,C  మాంగనీస్ కాల్షియం పొటాషియం ఐరన్  అయోడిన్ వంటి ఖనిజాలు పొట్లకాయలు ఉన్నాయి. శారీరక ద్రవాల ఉత్పత్తిని పెంచి శరీరాన్ని తేమగా ఉంచుతోంది . జుట్టు రాలిపోతున్నప్పుడు పొట్లకాయను ఔషధంలా ఆహారంలా చేర్చుకుంటే జుట్టుకుదుళ్లు  బలపడి […]