Friday, 25 Sep, 2026

సంజయ్ దత్ తల్లి పాత్రలో మనీషా

మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న  సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల  వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ […]