bacterial infections
చేతుల్లోని క్రీములే కారణం
కడుపులో ఇన్ఫెక్షన్ లు రావటానికి చేతుల్లోని క్రీములే ఎక్కువ భాగం మనం ఎన్నో సబ్బుల యాడ్స్ లో చూస్తుంటాం. కానీ ఇటీవలే పరిశోధనల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్స్ జెల్స్ వాడటం వల్ల ఉదర సంబంధిత మైన ఇన్ఫెక్షన్స్ విస్తరించకుండా తగ్గించవచ్చునని తేలింది. డే కేర్ సెంటర్ల లోని వందల మంది పిలల్లపై విస్తృత మైన అధ్యయనాలు నిర్వహించారు, ఆ డే కేర్ సెంటర్స్ లోని బాత్ రూమ్ కిచెన్ పిల్లల గదుల్లో జెల్స్ వాడారు. ఐదు […]
