Wednesday, 05 Aug, 2026

కార్బోహైడ్రేడ్స్ వద్దు.

మైదా తో తయ్యారయ్యే ఏ పదార్ధం లో నైనా బంగాళ దుంపలు, బియ్యంలో కుడా గ్లేసిమిక్ కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయ్యారయ్యే బ్రెడ్, పాస్తా మొదలైన వన్నీ ఎక్కువ భాగం చక్కర, అత్యధిక స్టాచ్ తో తయ్యారావ్వు తాయి. వీటన్నింటి లోనూ గ్లూకోజ్ స్ధాయిలు ఎక్కువే. బ్లడ్ షుగర్ పెంచేస్తాయి. ఇన్సులిన్ రిలీజ్ చేయగల పాంక్రియాజ్ ను ఉద్దీప్తం చేస్తాయి. ఈ ఆహార పదార్దాలను డైట్ నుంచి తొలగిస్తేనే ఇన్సులిన్ స్ధాయిలు స్ధిరంగా ఉంటాయి. దీని […]

ఏది తగ్గినా సమస్యే

ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల అలా  చేయటం వల్ల  చాలా తప్పు చేస్తున్నట్లే అని నిపుణుల అభిప్రాయం ప్రోటీన్స్ మంచి వంటారు కొందరు.కార్బోహైడ్రేట్స్ మంచివంటారు కొందరు ఓన్లీ ఫ్రూట్ లంటారు. కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ రెండు మంచివే. ఉదర  ఆరోగ్యానికి ఐవి రెండు కావాలి. ఈ రెండు రకాల ఆహార పదార్ధాలు పూర్తి  స్థాయి […]

సక్రమమైన డైట్ తో ఈ ప్రాబ్లమ్ పోతాయి

నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను  ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ  వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ […]