Thursday, 06 Aug, 2026

ఇది సమస్యే.

అర్ధరాత్రి దాకా నిద్ర పట్టక పోయినా చాలా సార్లు సరిగా సరిగా నిద్ర పోలేక పోయినా. ఇవి యాంగ్జయిటీ, డిప్రెషన్ లకు సూచనలు కావచ్చు అంటున్నాయి అద్యాయినాలు. చుట్టూ వున్న ప్రపంచంలో ఇమడ లేమనుకుని అస్తమానం కళ్ళు మూసుకుని పడుకోవాలని అనిపించడం మొదటి ప్రమాదం. ఈ భావాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రోజు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అన్నది ఒత్తిడికి కారణం ఎదో ఒక గుర్తించలేని కారణానికి సంకేతం. అలాగే నిద్ర లేస్తూనే అలసటగా […]

నిద్రలేమితో డిప్రెషన్.

సరైన నిద్రవేళలు పాటించపోతే వచ్చే సమస్యల గురించి ఎన్నో హెచ్చరికలు వింటుంటాం. అలాగే ఎన్నో అద్యాయినాలు, రిపోర్టులు కుడా వస్తున్నాయి. అయితే డయాబెటిస్ వ్యాధి తో బాధపడే వారికి ఈ  నిద్రలేమి కారణంగా వ్యతిరేక ప్రభావాలు మరింత అధికం అంటున్నారు. ఒక కొత్త రిపోర్టు ఏం చెప్పుతుందంటే టైప్ 2 డయాబెటిక్స్ అర్ధ రాత్రి దాకా మెలకువగా వున్నట్లు అయితే తర్వాత ఎంత మంచి నిద్ర పోయినప్పటికీ జీవనక్రియాల్లో చాలా తెడాలోస్తాయని అధికంగా డిప్రెషన్ కు గురవ్వుతుందని […]

ఆకలేస్తుందేమో చూసుకోండి

కడుపులో ఆకలిగా ఉందేమో  అందుకే  నిద్రపోవటం లేదేమో చూసుకోండి . అంటున్నారు ఎక్స్ పెర్ట్స్ డైటింగ్ వల్లనో ఇంకేమైనా కారణం చేతనో ఏమీ తినకుండా పడుకుంటే ఆకలితో నిద్ర రాదు. ఇలా నిద్ర పట్టని రాత్రివేళ వెంటనే ఓ కోడిగుడ్డు ఉడికించి తిని చూడండి . ఐదు నిమిషాల పని. అదీ ఓపిక లేదా ఓ పండు తినండి. ఒక్కసారి హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల  కూడా సరిగ్గా నిద్ర పట్టదు. దీన్ని  అధికమించాలంటే వ్యాయామాన్ని జీవితంలో […]

నిద్ర తగ్గిందా ఎంతో నష్టం

ఎంత తెల్లారి పోయినా కళ్ళు విప్పకుండా నిద్రపోతూ ఇంట్లో అందరు నిమిషానికోసారి లేపుతున్నా నిద్ర లేవని వాళ్ళకో శుభవార్త . రాత్రిపూట ఎక్కువ గంటలు నిద్రపోతేనే మూడ్ శక్తి  స్థాయిలు చాలా ఎక్కువగా వుంటాయని పరిశోధన ఫలితం. నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో ఏడు గంటలు కంటే ఎక్కువ నిద్రించే వాళ్ళతో పోలిస్తే రక్తపోటు ఎక్కువగా ఉందిట. అంటే నాలుగైదు గంటల నిద్ర చాలు అని సరిపెట్టుకుంటే రక్త పోతూ ఎక్కువవుతుంది. ఇక ఎక్కువ నిద్ర […]

హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్

ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం […]