గర్భిణీలకు తోడుగా గాజు.
ఇది చూసేందుకు మాములు గాజు వంటిదే. ఇందులో ఒక స్పీకర్ వుంటుంది. ఇందులో 80 వరకు గర్భిణి స్త్రీలకు పనికి వచ్చే టిప్స్ రికార్డు చేసి ఉంటాయి. ఎం తినాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి అన్నది ఈ గాజులో వుండే రికార్డుర్ గర్భిణి స్త్రీలను హెచ్చరిస్తుంది. దక్షిణ ఆసియా దేశాల్లో వివిధ కారణాలతో రోజుకి 830 మంది గర్భిణిలు మరణిస్తున్న నేపధ్యంలో గ్రామీణ ఇంటిల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్ వారు ఈ గాజును తయ్యారు చేసారు. ఇది […]
నీళ్ళు రోజంతా తాగటమే.
నీరు తెగేందుకు ఒక ఫార్ములా పద్ధతి అంటూ ఏవీ వుండదు. దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు. కానీ రోజుకు రెండు మూడు లీటర్ల నీటిని లక్ష్యంగా పెట్టుకుని అప్పుడప్పుడో గ్లాసు చొప్పున దాహంతో నిమిత్తం లేకుండా తాగాలి. జ్యూస్, పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళ రసం, సూప్ వంటి పానీయాలు కూడా ఈ నీటి కోవలోకే వస్తాయి. దాహం వేస్తె నోరు ఎండినట్లుంటుంది. ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాయామం చేస్తున్నా, వాకింగ్ లోనైనా ఎండలోకి వెల్లివచ్చినా నీటి […]
ఇలా ఉపవాసాలు చేస్తే నష్టమే
వారానికి ఒక సారి ఉపవాసం చేస్తే బరువు తగ్గుతామనే బ్రమలో ఉంటారు చాలా మంది. బరువు తగ్గడానికి ఉపవాసం ఏ విధంగానూ సహకరించదు. ఉపవాసం సరిగా చేయగలిగితే శరీరక వ్యవస్థలోని విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి. ఉపవాస దీక్షలో వుంటే పండ్లు తినడం, జ్యూస్లు తాగడం వంటివి చేస్తే టాక్సిన్ లు వెలికి పోతాయి. ఉపవాసం బరువు పై తాత్కాలిక ప్రభావం చూపెడుతుంది. అదీ వారాల కొద్దీ చేసినా బరువు తగ్గడం కోసం ఉపవాసం చేపట్టడం సరైన చర్య […]
ఆభరణాలు కనీస స్టయిల్ లో వుంటే బెస్ట్.
తెల్లని దుస్తులు ఎలాంటి అకేషన్ కయినా చక్కగా సూటవుతాయి. సింపుల్గా ఆఫిస్ కి కాలేజీ కి అయినా, మంచి వేడుకలకైనా తెల్లని డ్రెస్సులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే దానికి తగిన యాక్సిసరీస్ వుండాలి. ముందుగా సీజన్ ని అనుసరించి ఆ యాక్సిసరీస్ తీసుకోవాలి. బ్యాగ్స్ విషయంలో కనీస మాత్రంగా గ్రాఫిక్స్ టాటో తో వుండాలి. షూ లో రైజ్ హీల్స్ తో పాయింటెడ్ పంప్స్ వుండాలి. తెలుపు క్లీన్ కాన్వాస్ లాంటిది కాబట్టి లెక్కలేనన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి. […]
స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు.
స్విమ్మింగ్ పూల్ లో డ్రేవ్ చేయడానికి మించిన వ్యాయామం ఇంకొకటి లేదు. పైగా వేసవికి ఇది చల్లదనం ఇస్తుంది. అయితే పూల్స్ లో కలిపే క్లోరిన్ కు భయపడి స్విమ్మింగ్ ను దూరం చేసుకోవడం సబబు కాదు. సిరోజాలకు నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తిసుకుంటే చాలు. హెడ్ కాప్ పెట్టుకుని నీటిలోకి దిగాలి. ఆలివ్ లేదా కొబ్బరి నూనె తేలికగా రాసుకోవాలి. స్విమ్మింగ్ చేసిన తర్వాత క్లోరిన్ ఆనవాళ్ళు శుభ్రంగా కడిగేసి కండీషనర్ అప్లయ్ చేయాలి. […]
బుట్ట లోలాకులతో చాంద్ బాలీలు.
చాంద్ బాలీ బుట్టలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు. మొఘులుల కాలం నాటి ఆభరణాలలో ఈ చాంద్ బాలీలు ప్రత్యేకం విభిన్న డిజైన్ల తో కొత్త అందాలలో ఇవ్వాల్టి అమ్మాయిలకు ఫస్ట్ ఛాయిస్ అనిపిస్తాయి. విదేశీ మహిళలని సైతం ఆకర్షించే ఆ చాంద్ బాలీలు అర్ధ చంద్రాకృతిలోనే మధ్యలోను కింద రకరకాల బుట్టలోలాకుల్ని జోడించుకుని వస్తాయి. అచ్చంగా వజ్రాలు పొదిగిన వాటియ్హో పాటు కుందన్, మీనాకారీ టెంపుల్ జ్యూవెలరీ డిజైన్ లలోనూ వీటిని తయ్యారు చేస్తున్నారు. సిల్క్ దారాలు, […]
నాలుగైదు సర్వింగ్స్ ఆరోగ్యం.
కడుపు నిండా తినడం అన్న కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. ప్రతి ఫుడ్ గ్రూప్ నుంచి కొన్ని సర్వింగ్స్ తీసుకుంటే ఆరోగ్యం అని చెప్పుతున్నారు డైటీషియన్లు. ఆహార సమతుల్యంగా వుండాలి. నాలుగైదు సెర్వింగ్స్ బ్రౌన్ రైస్, హోల్ వీట్ లేదా మరే ఇతర ధాన్యాలు అంటే రాగి జొన్న లేదా పాస్తా ల తో కూడిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ అవసరం. రెండు సెర్వింగ్స్ పండ్లు, నాలుగు సెర్వింగ్స్ ప్రోటీన్ పదార్ధాలు తినాలి. శాఖాహారులైతే ప్రోటీన్లు అధికంగా వుండే సూపర్ […]
ఇబ్బంది పెట్టే గాసిప్స్ వినొద్దు.
నీహారికా, ఈ గాసిప్స్ ఏమిటీ? వీటిని కేర్ చేయాలా అన్నావు, మనుష్యులు ఎక్కడుంటే అక్కడ గాసిప్స్ తప్పవు. కమ్యూనికేషన్ కు ఇదొక పాత పద్ధతి లాంటిది. కొద్ది మోతాదు దాకా గాసిప్స్ సహజం హానికరం కావు. కానీ కొన్ని మనసుని నొప్పించే గాసిప్స్ హింస లాంటివి. వీటిని విజయవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం కావాలి. ఆఫీస్ గాసిప్ లనయితే వర్క్ ప్లేస్ రియాలిటీ గా భావించాలి. ఇవి విశ్వమానవ ప్రవర్తనలో భాగం. స్త్రీ పురుషులిద్దరూ ఈ గాసిప్స్ ను […]
బుల్లి బొమ్మల కోసం ఫ్యాషన్ డ్రెస్సులు.
ప్రతి అకేషన్ కి పిల్లలకు దుస్తులు కొనేస్తారు. ఎప్పుడూ వేసుకోవలనిపిస్తే అప్పుడే కొత్త డ్రెస్ వేసేసుకొంటారు పిల్లలు. అక్కడితో ఆగితే ఈ కథే లేదు. పిల్లలతో పాటు వాళ్ళ బొమ్మలకు ఫ్యాషన్ డ్రెస్ లొచ్చాయి. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా 18 అంగుళాల బొమ్మలు తయారు చేస్తారు. అందుకే ఆ సైజు లోనే పిల్లల డ్రెస్ లి వస్తున్నాయి. స్విమ్ సూట్లు, నైట్ డ్రెస్సులు, మాక్సీలు, స్కర్టులు, జీన్స్ ప్యాంట్లు, లెగ్గింగ్స్, టీ షర్ట్స్, ఓవర్ కోట్లు, పొట్టి […]
ఏ డిజైన్ లో కుట్టినా స్కర్ట్ అందమే.
స్కర్ట్ మోడ్రన్ శైలిగానే ఉందక్కర లేదు. లేహంగా, పరికిణీల్లాగా కాకుండా డిజైన్ ను బట్టి రూపం మర్చుకునేదే స్కర్టు. ఇప్పుడు చాలా సినిమాల్లో ఎనిమేట్రిక్ డిజైన్ స్కర్టులు చూస్తుంటాం. ముందు వైపు మోకాళ్ళ వరకు వుండి , వెనక వైపు నెలకు తగిలేలా వుంటుంది. పొరలు పొరలుగా డిజైన్ చేస్తారు దీన్ని. ఇది ఒకే రకమైన వస్త్రంతో కుట్టిన్చుకోనక్కర లేదు. ముందు వైపు చక్కని కాటన్, వెనక వైపు కలంకారీ కాటన్ ప్రయత్నించ వచ్చు. లేస్, నెట్ […]
క్వాలిటీ కోసం లేబుల్స్ మార్గం.
ప్యాక్డ్ పదార్ధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తెలుసుకోవాలి. ఇందుకు సంబందించి ఫుడ్ లేబుల్స్ ద్వారా మాత్రమే మనకు ఆ ఫుడ్ క్వాలిటీ గురించి తెలుస్తుంది. ఫుడ్ అంటే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సు చేసే ఆహార లేబుల్స్ ఆయా పదార్ధాల్లో చక్కరలు, ప్రోటీన్లు, ఇతరత్రా పోషకాలు వంటివి ఎంతెంత ఉండాలో సూచిస్తాయి. వీటి పై గల చాలా భాగం పోషకాల్ని, గ్రామాల్లో చెపుతారు. కొన్నింటిని మిల్లీ గ్రాముల్లో సూచిస్తాయి. వీటి పై గల చాలా భాగం […]
పాదాల పగుళ్ళకు నువ్వుల నూనె.
అందంగా పొందికగా తయ్యారైన పాదాలు మాత్రం మురికిగా పగుళ్ళ తోటి వుంటే ముందు అందం సంగతి అలా వుంచి , ఆ పగుళ్ళు గీసుకుని కతుకున్న సున్నితమైన చీర పోగులు లేచి వస్తాయి కూడా. సీజన్ తో నిమిత్తం లేకుండా కొందరికి పాదాల పగుళ్ళు ఎప్పుడూ ఉంటాయి. దీనికి పరిష్కారం నువ్వుల నూనె తో మసాజ్ చేసుకోవడం. పడుకునే ముందర కాస్త నువ్వుల నూనె తీసుకుని పాదాలకు మసాజ్ చేయాలి. ఈ మసాజ్ కొబ్బరి నూనె మరకలు […]
క్యాట్ వాక్స్ లో భాగల్ పూరి.
డిజైనర్ శారీస్ తయారు చేసే ఫ్యాషన్ డిజైనర్స్ అందుకు అనువుగా వుండే వస్త్రాల కోసం ఎంతో పరిశోధన చేస్తారు. అలా కనుగొన్న భాగల్ పురీ సిల్క్స్ దుస్తులు క్యాట్ వాక్ లో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. గంగా నడి తీరంలో వున్న చిన్న పట్టణం భాగల్ పూర్, భాగల్ పూరి లేదా టస్లార్ అనే ఎంతో ఖ్యాతి చెందిన నేత చీరలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అనేక వందల భగల్ పూరి చేనేత కార్మికులు అద్భుతాలు సృష్టిస్తూనే […]
నాణ్యమైన బ్రష్ లే వాడటం ఉత్తమం.
ఎండల్లో కళ్ళకు సంబందించి జాగ్రత్తలు తీసుకోక పొతే కంటి సమస్యలు వస్తాయి. ఎండ ప్రభావానికి కళ్ళు పొడిబారడం, కళ్ళల్లో మంట వంటి సమస్యలు వస్తున్నాయి. నాణ్యమైన కళ్ళజోళ్ళు వాడాలి. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు వాటిని పరిశుబ్రంగా వుంచుకోవాలి. నిర్ణీత కాలం కాగానే వాటిని తీసేసి కొత్తవి వేసుకోవాలి. కళ్ళలో మంట, దురద వస్తే దాన్ని అదే పనిగా నలుప కుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. కంటికి ఉపయోగ పడే అలంకరణ సామాగ్రి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. […]
కలబంద గుజ్జు తో మంచి ఫలితం.
ఎండ వల్ల స్కిన్ టోన్ దెబ్బతింటుంది. చర్మం కమిలి పోతుంది. ఇలా కమిలిన చర్మానికి ముందు. ఇందులో 99 శాతం నీరు వుంటుంది. మిగతా ఒక్క శాతంలో 150 రకాల మినరల్స్, విటమిన్స్, కషియం, సోడియం, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటివి ఉంటాయి. అందుకే ఎండ వేడికి దెబ్బతిన్న చర్మానికి కలబంద చికిత్స ఎండలో మేలు. చల్లని నీటి తో మాటి మాటికి కడుక్కోవడం వల్ల కూడా చర్మం యధా స్ధితికి వస్తుంది. అలాగే యాపిల్ సైడర్ […]
ఇవి వేసవి వ్యాయామాలు.
వేసవి వర్కవుట్స్ కొన్ని ఎండను తట్టుకునే శక్తి వస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. వేగంగా నడుస్తూ ఊపిరి లోపలి దాకా తీసుకుని వాడుతూ వుండాలి. ఇది మంచి కార్డియో ఎక్సర్ సైజ్. నీళ్ళు తాగాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ చమటోచ్చే వ్యాయామాలుచేయాలి.విటమిన్లు మినరాల్స్ ఎక్కువగావుండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.మెట్లు ఎక్కడం దిగడం కర్డియోలక్సర్ సైజే. ఈ వ్యయామం పొట్ట కింది భాగంలో ప్రభావాన్ని చూపెడుతుంది. వాటర్ బాటిల్స్ తో డంబెల్స్ […]
వీలైనంత వరకు సహజంగా వదిలేస్తే మేలు.
జుట్టు శిరోజాల విషయంలో ఈ వేసవిలో వీలైనంత శ్రద్ధ చూపించాలి. సూర్యకిరణాల నుంచి కాపాడుకునేందుకు ఎండలో బయటకు వెళితే తలపై క్యాప్ లేదా గొడుగు వాడకం తప్పని సారి . యువి పరిరక్షణ పదార్దాలు గల లీల్. ఇన్ కండిషనర్ వాడాలి. వీలైనంత వరకు జుట్టును సహజంగా వదిలేయాలి. బ్లో డ్రయ్యర్లు, స్ట్రెయిటనర్లు వంటి హాట్ ప్రొడక్ట్స్ కు ఎక్ష్పొజ్ కావొద్దు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ వల్ల వాతావరణ హాని నుంచి శిరోజాల్ని కాపాడుకోవచ్చు. రసాయినాలు […]
మనల్ని మనం ప్రేమించుకోవడం కరక్టే.
నీహారికా, మనల్ని మనం ప్రేమించుకోవాలా? మన ఆలోచనలు ఇష్టాలు అన్నీ సరైనవే. మనం ప్రత్యేకమైన వాళ్ళం అనుకోవాటం అవసరం. మన పట్ల మనకు ప్రేమ గౌరవం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ప్రేమ అన్నది ఫీలింగ్ కాదు ఒక శక్తి. ఎటువంటి షరతులు లేకుండా ఎవర్ని వారు ప్రేమించుకుంటే మన లో ఇగో తో మనం ఫైట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇగో విడదీయరానివి. అటువంటి ప్రేమ లేనప్పుడు మనకు మనం ఫైట్ చేయాల్సిన పని లేదు. ఇది […]
వారానికో పూట కేటాయించినా చాలు.
ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతల్లో, వ్యాయామాలు, యోగాలు, స్పా ట్రాట్మెంట్స్ వంటివి సాధారణంగా ఆడవాళ్ళ త్యాగం చేస్తారు. అయితే నిర్ణయం బలంగా వుంటే కనీసం, వారానికి రెండురోజులైనా సౌందరం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవచ్చు. వారనికి ఒక్కరోజు సిరోజాల సంరక్షణకు టైమ్ కేటాయించాలి. ఒక బౌల్ లో అరటి పండు, అవకాడో చిదిమేసి అందులో ఆలివ్ ఆయిల్, వెనీలా ఎస్సెంషియల్, లావెండర్ కలిపి జుట్టుకు పట్టించి 10 నుంచి 15 నిముషాల తర్వాత తలస్నానం చేయొచ్చు. గోరువెచ్చని […]
బంగారం కంటే విలువైన ప్లాటీనం.
బంగారం అందరికి తలిసిందే కానీ బంగారం కంటే ఖరీదైనది మెరుగైనది ప్లాటీనమ్ కి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ వుంది. ఇది వరలో దీన్ని రాజ వంశాలు మాత్రమే ధరించి వంశ పారంపర్యంగా అందించేవి. ఇప్పుడు అందరూ దీన్ని వాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలకీ వన్నె తగ్గదు. విలువ పెరుగుతుందే కానీ తరగదు. మన దేశంలో నగల తయ్యారీ కి వాడే ప్లాటినమ్ 90 శాతం స్వచ్చమైనది. గని నుంచి తవ్వి తీసినప్పుడు ఎంత తెల్లగా స్వచ్చంగా వుంటుందో, అదే […]
