gold
బంగారం కంటే విలువైన ప్లాటీనం.
బంగారం అందరికి తలిసిందే కానీ బంగారం కంటే ఖరీదైనది మెరుగైనది ప్లాటీనమ్ కి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ వుంది. ఇది వరలో దీన్ని రాజ వంశాలు మాత్రమే ధరించి వంశ పారంపర్యంగా అందించేవి. ఇప్పుడు అందరూ దీన్ని వాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలకీ వన్నె తగ్గదు. విలువ పెరుగుతుందే కానీ తరగదు. మన దేశంలో నగల తయ్యారీ కి వాడే ప్లాటినమ్ 90 శాతం స్వచ్చమైనది. గని నుంచి తవ్వి తీసినప్పుడు ఎంత తెల్లగా స్వచ్చంగా వుంటుందో, అదే […]
