Wednesday, 05 Aug, 2026

పగుళ్ళు పోతాయి.

ఈ సీజన్ లో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య పాదాల పగుళ్ళు. పాదాల మామాల్లో నూనె గ్రంధులు వుండవు. ఇవి దుమ్ము ధూళికి నిరంతరం ఎక్స్ పోజ్ అవ్వుతాయి. అందుకే పాదాల పగుళ్ళు వస్తాయి. ప్రతి రోజు పాదాలకు కొబ్బరి నూనె, కోకా బటర్ గల మాయిశ్చురైకింగ్ క్రీమ్స్ రాస్తూ ఉంటేనే పాదాలు మృదువుగా ఉంటాయి. ఫ్యుమిక్ స్టోన్ తో స్క్రబ్ చేయాలి. ప్రతి రోజు టబ్లో గోరు వెచ్చని నీటిలో కొద్ది చుక్కలు నిమ్మరసం, లేదా క్లెన్సింగ్ […]

పగుళ్ళుండవు.

చలికాలం రాబోతుంది. ముందుగా వచ్చే సమస్య కాళ్ళు పగుళ్ళు బారటం. ఇంక ఆ పగుళ్ళలో మురికి చేరడం చూసేందుకు బావుండదు, పైగా పగిలిపోయిన చర్మం లేచి దుస్తుల పోగులు లాగేస్తూ ఉంటాయి. జార్జెట్ సిల్క్ వంటి దుస్తుల పోగులు ఈ బిరుసెక్కిన చర్మం తగులుకుని లేచి వచ్చేలా చేస్తాయి. ఈ పగుళ్ళు వదలాలంటే, బక్కెట్లో సగానికి గోరు వెచ్చని నీళ్ళు నింపి, రాతి ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్ రోజ్ వాటర్ కలిపి పాదాలు ముంచి పది, పదిహేను […]

నూనె మస్సాజ్ తో తగ్గిపోతుంది.

పాదాలపై పగుళ్ళు చాలా ఇబ్బంది పెడతాయి. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఈ సమస్య ఉంటుంది. నువ్వుల నూనె మస్సాజ్ తో ఈ పగుళ్ళ బాధ పోతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయం లేస్తూనే కాళ్ళు స్క్రబ్ చేసి మురికి లేకుండా చేసి నూనెతో మస్సాజ్ చెయ్యాలి. ఓ అరగంట అలా వదిలేసినా లేదా సాక్స్ వేసుకొని పనులు చేసుకొన్నా పర్లేదు. ఆ అరగంట లోనూ నూనె ఇంకి పోయి పాదాలు మెత్తగా అయిపోతాయి. పగుళ్ళు […]

పాదాలకు వ్యాయామం ఇవ్వాలి.

పాదాలు దృడంగా ఉండాలంటే చక్కని వ్యాయామాలున్నాయి. ఫూట్ స్ట్రెచ్ అంటే కుర్తీ అంచు చివరలో కట్టి వట్టి పాదాలతో కూర్చోవాలి. వాళ్ళను కిందికి నొక్కి పెడుతూ కుడి పాదాన్ని వెనక్కు లాగాలి అంటే పాదం పై భాగం నేలను తాకుతూ వుండాలి. మడమ మధ్యలో వుండాలి ఇలా రెండు పాదాల తో చేయాలి. అలాగే టూలిఫ్ట్స్ అంటే ఎడమ వైపు పెద్ద వేలిని మిగతా వెళ్ళు కదపకుండా పైకి లేపి కిందకి దింపాలి. ఇలా ఐదు సార్లు […]

పాదాలను పట్టించుకోండి.

అందం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే మహిళలు పాదాల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పగుళ్ళతో, మట్టి పేరుకుని ఎంత నీట్ గా తయారయినా దుస్తుల నడుమ నుంచి, సమస్య మరీ ఎక్కువగా వుంటుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా క్లీనింగ్, మాయిశ్చురైజింగ్ చేసుకుంటే పొడి బారిన పగిలిన పాదాలు మృదువుగా తయ్యారావ్వుతాయి. ముందుగా ఒక స్పూన్ వేజివైన్ నిమ్మకాయ రసం కలిపినా నీళ్ళతో పడుకునే ముందర పాదాలు నానేలా పెట్టుకోవాలి. పాదాలు కడుక్కొన్నాక ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ […]

పాదాలు నొచ్చుకుంటాయ్.

హైహీల్స్ చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇవి కొనుక్కునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైహీల్స్ ను షాప్ లో వేసి చూసుకునే సమయంలో రెండు పాదాలకు వేసుకుని నడిచి చూసుకోవాలి. ఒక్కసారి హీల్ నిడివిలో తేడా ఉండవచ్చు. మడమ వెడల్పులో మడమ ఎత్తు సగం వుండాలి. పాయింట్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా వుండే షూస్ వేసుకోవద్దు. హైహీల్స్ వేసుకునే ముందర మోకాలి కింద వెనక భాగంలో వుండే కాఫ్ మజిల్ ను కాసేపు రుద్దుతూ […]

పాదాల పగుళ్ళకు నువ్వుల నూనె.

అందంగా పొందికగా తయ్యారైన పాదాలు మాత్రం మురికిగా పగుళ్ళ తోటి వుంటే ముందు అందం సంగతి అలా వుంచి , ఆ పగుళ్ళు గీసుకుని కతుకున్న సున్నితమైన చీర పోగులు లేచి వస్తాయి కూడా. సీజన్ తో నిమిత్తం లేకుండా కొందరికి పాదాల పగుళ్ళు ఎప్పుడూ ఉంటాయి. దీనికి పరిష్కారం నువ్వుల నూనె తో మసాజ్ చేసుకోవడం. పడుకునే ముందర కాస్త నువ్వుల నూనె తీసుకుని పాదాలకు మసాజ్ చేయాలి. ఈ మసాజ్ కొబ్బరి నూనె మరకలు […]

పాదాలపై శ్రద్ధ పెట్టారా?

శరీరం అతి ఎక్కువ శ్రమ పాడేది పడలే. కానీ మనం అతి తక్కువ శ్రద్ద తీసుకుంటాం. కాలి వేళ్ళు, పదాల పైన శ్రద్ధ పెట్టాలి. ముఖ చర్మం పైన పెట్టే శ్రద్ధ పాదాల పైన పెట్టాలి. నెలకొక సారైనా పెడిక్యుర్ చేయించుకోవాలి. పెడిక్యుర్ అంటే పాదాలను మర్దన ద్వారా రక్షించుకోవడం అని ప్రతి రోజు పడుకునే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. పడాల రక్షణకు రాత్రి వేల సాక్స్ వేసుకోవాలి. పదాల గోళ్ళు  చక్కగా కత్తిరించి […]

వేసవిలోనూ పాదాల రక్షణ ముఖ్యం.

వేసవి వచ్చిందంటే మొత్తం జీవన శైలి మారిపోతుంది. దుస్తులు, మేకప్, తినే ఆహారం అన్నింటినీ మార్చేయవలసి వస్తుంది. అలాగే పాదాల పై కూడా ఎంతో శ్రద్ధ కావాలి. ఈ సీజన్లో పాదాల్లో స్వేదం ఎక్కువగా వుంటుంది. దీనితో జిడ్డు మురికి పేరుకు పోతాయి. పడుకునే ముందు పాదాలు చల్లని నీటితో కడుక్కుని ఎదో ఒక ఫుట్ క్రీమ్ లేదా లోషన్ ప్రతి రోజు అప్లయ్ చేయాలి. అయితే వేళ్ళ నడుమ అతిగా క్రీమ్ రాయకూడదు. దీని వల్ల […]