Thursday, 24 Sep, 2026

బుల్లి బొమ్మల కోసం ఫ్యాషన్ డ్రెస్సులు.

ప్రతి అకేషన్ కి పిల్లలకు దుస్తులు కొనేస్తారు. ఎప్పుడూ వేసుకోవలనిపిస్తే అప్పుడే కొత్త డ్రెస్ వేసేసుకొంటారు పిల్లలు. అక్కడితో ఆగితే ఈ కథే లేదు. పిల్లలతో పాటు వాళ్ళ బొమ్మలకు ఫ్యాషన్ డ్రెస్ లొచ్చాయి. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా 18 అంగుళాల బొమ్మలు తయారు చేస్తారు. అందుకే ఆ సైజు లోనే పిల్లల డ్రెస్ లి వస్తున్నాయి. స్విమ్ సూట్లు, నైట్ డ్రెస్సులు, మాక్సీలు, స్కర్టులు, జీన్స్ ప్యాంట్లు, లెగ్గింగ్స్, టీ షర్ట్స్, ఓవర్ కోట్లు, పొట్టి […]