Wednesday, 05 Aug, 2026

జుట్టు మళ్లీ వస్తుంది

జుట్టు ఊడిన కంగారుపడకండి మళ్లీ వచ్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే ఒత్తిడిని కలిగించే కార్టికో సైరన్ అనే హార్మోన్ జుట్టు కుదుళ్లకు చెందిన మూలకణాలను స్తబ్దుగా మారుస్తుందని చెబుతున్నారు. ఒత్తిడికి సంబంధించిన సంకేతం ముందుగా జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు చేరుతుంది. అక్కడి నుంచి జుట్టు పెరుగుదలకు కారణం అయిన గ్యాస్ 6 అనే హార్మోన్ మూలకణాలు విడుదల చేయకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. దానితో జుట్టు కుదుళ్లు చుట్టూ […]

కేశాలకు మెరుపులు

జుట్టు జీవం లేనట్టు కనిపిస్తే కొన్ని హెయిర్ టిప్స్ పాటించాలి.తలస్నానం పూర్తయ్యాక చివరిగా నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి రెండు స్పూన్ల తేనె కలిపి జుట్టును తడిపి రెండు నిమిషాల తరువాత చన్నీళ్ళతో శుభ్రం చేయాలి ఇలా చేస్తే కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి సమంగా రాసి జుట్టును ముడివేసి క్యాప్ పెట్టేయాలి అరగంట తర్వాత శీకాయ తో  తలస్నానం చేస్తే కేశాలు మెరుస్తూ గాలికి అలల్లా ఎగురుతూ కనిపిస్తాయి. తేనె ఆలివ్ […]

ఇది డై కి ప్రత్యామ్నాయం

జుట్టుకు వేసుకునే రంగుల్లో తప్పనిసరిగా రసాయనాలు కలుస్తాయి.దీర్ఘకాలం వాడటం వల్ల జుట్టు ఊడిపోవటం మాత్రమే కాకుండా కళ్ళకు హాని జరుగుతుంది. మొహం పై రసాయనాలు కారణంగా నల్ల మచ్చలు వస్తాయి డై వెయ్యటం కొంతకాలం మానేసి బంగాళదుంపలతో జుట్టును నల్లగా చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. బంగాళదుంప తొక్కలో ని కేటో ఖోలెస్ అనే ఎంజాయ్ తెల్ల వెంట్రుకలను నల్ల గా మారుస్తుంది కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులలో కూడా ఎంజామ్ని  విరివిగా వాడతారు బంగాళదుంప ముక్కలు మెత్తగా నూరి […]

ప్రయోగాలు వద్దు.

శిరోజాలను విభిన్నంగా అలంకరించుకోవడం  కోసం ఎన్నో హెయిర్ స్ప్రే లు వాడతారు. తర్వాత సమస్యలు  వస్తే ఎన్నో చికిత్సలు చెయించూకొవలసి వస్తుంది. ముందుగాశిరోజాలను రక్షించూ కోవాలంటే ట్రైకొ స్కాల్ఫ్ షీల్డ్ లాగా పని చేస్తుంది. డిస్ ఇన్ ఫెక్టింగ్, రేజువనేటింగ్ టెక్నిక్స్  ద్వారా రాసాయినాల వల్ల జరిగే హాని నుంచి కాపాడుతుంది. ఒక వేల హెయిర్ స్ప్రేల వల్ల జుట్టు రాలిపోతున్న, పల్చబడినా రెగ్యులర్ గా ఆయిలింగ్, తలస్నానం వంటి వాటితో జుట్టు మామూలు స్థితికి వస్తుంది. […]

వీటిని కలిపితే శిరోజాలకు ఉపయోగం.

తలస్నానం చేసేందుకు సాధారణంగా షాంపు వాడుతున్నాం. ప్రకృతి సహజంగా దొరికే కుంకుడుకాయలు శీకాయలు ఇప్పుడు దొరకని పరిస్ధితి వుంది. అయితే ఇప్పుడు ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులు షాంపులో కలిపి వాడుకుంటే తలకు సంబందించిన ఎన్నో సమస్యలు సులువుగా పోతాయి అంటున్నారు నిపుణులు. ఎన్నో రసాయినాలు కలయికగా వుండే షాంపుల వాళ్ళను, డై వల్లను తల దురద రావచ్చు. షాంపూలో చిన్ని మూత రోజ్ వాటర్ కలిపి వాడుకుంటే ఫలితం వుంటుంది. షాంపూ లో నిమ్మరసం కలిపి […]

జుట్టు మరమ్మత్తులు చేసే హెయిర్ బట్టర్లు.

శిరోజాల పోషణ విషయంలో హెయిర్ బట్టర్ల పేరు వినిపిస్తూ వుంటుంది. ఆరోగ్యవంతమైన మెరుపులీనే జుట్టు కోసం హెయిర్ బట్టర్ ను అప్లయ్ చేసి తేలికగా మసాజ్ చేసి ఓ అరగంట అలా వదిలివేయాలి. డ్యామేజ్ అయిన శిరోజాలకు డీప్ కండీషనిమగ్ అవసరం వుతుంది. హెయిర్ బట్టర్ లో మాయిశ్చురైజర్లు కావాల్సిన పదార్ధాలన్నీ కలిసి ఉంటాయి. జుట్టును కోట్ చేసి పరిరక్షణ మెరుపు ఇస్తాయి. పూర్తిగా వెలుపలికి కనబడే లేయర్ కు మరమ్మత్తు చేసి కోనలు చిట్లకుండా కాపాడుతాయి. […]

మాయ చేసే మసాజ్.

కొన్ని మసాజ్ లు ఎంతో మేలు చేస్తాయి. తలకు నూనె పట్టించి మాడును మునివేళ్ళతో మసాజ్ చేస్తే రంద్రాలు ఉద్దీప్తం అయిఆరోగ్యవంతమైన సహజ నూనె ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల మాడు సిరోజాలు ఆరోగ్యంగా బావుండి జుట్టు పెరుగుతుంది. రెగ్యులర్ గా వాడె స్టయిలింగ్ ఉత్పత్తులు ప్రయోగాలతో సిరోజాలకు హాని కలుగుతుంది. జుట్టు రాలిపోవడం అందరికి ఎదురయ్యే సమస్య. జుట్టు పల్చబడి మాడు కనబడుతూ వుంటుంది. మసాజింగ్ తోనే సిరోజాలకు మాడుకు పోషకాలు లభిస్తాయి. చర్మం కావలసినంత […]

వీలైనంత వరకు సహజంగా వదిలేస్తే మేలు.

జుట్టు శిరోజాల విషయంలో ఈ వేసవిలో వీలైనంత శ్రద్ధ చూపించాలి. సూర్యకిరణాల నుంచి కాపాడుకునేందుకు ఎండలో బయటకు వెళితే తలపై క్యాప్ లేదా గొడుగు వాడకం తప్పని సారి . యువి పరిరక్షణ పదార్దాలు గల లీల్. ఇన్ కండిషనర్ వాడాలి. వీలైనంత వరకు జుట్టును సహజంగా వదిలేయాలి. బ్లో డ్రయ్యర్లు, స్ట్రెయిటనర్లు వంటి హాట్ ప్రొడక్ట్స్ కు ఎక్ష్పొజ్ కావొద్దు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ వల్ల వాతావరణ హాని నుంచి శిరోజాల్ని కాపాడుకోవచ్చు. రసాయినాలు […]

ఈ ఎండలకి జుట్టు పొడిబారనివ్వద్దు.

కొన్ని సహజమైన పద్దతులు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన సౌందర్య పద్దతుల కంటే ఈ మిశ్రమం జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుందని జుట్టు పొడిబారకుండా కాపాడుతుందని నిపుణులు చెప్పుతున్నారు. మూడు స్పూన్ల గొరింటాకు పొడి తో బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పుల్లటి మజ్జిగ తీసుకుని బాగా కలపాలి. ముందుగా గోరింటాకులో మజ్జిగ పోస్తే నాని మెత్తబడుతుంది. అరటి పండు మిక్సిలో వేసి గ్రియిడ్ చేయాలి. […]

మెరిసే కురుల కోసం ఆలివ్ నూనె

జుట్టు పొడిబారిపోకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ తో జుట్టును అందంగా వుంచుకోవలనుకొంటే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్ళలో తీసుకొని తలస్నానానికి అరగంట ముందుగా పట్టించి అనంతరం స్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ లో వెల్లుల్లి పొట్టు వేసి కాచి చల్లార్చి జుట్టుకు అప్లై చేస్తే నెరవకుండా జుట్టు బాగా పెరుగుతుంది. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, కొన్ని కీరా దోస ముక్కలు, గుడ్డు సొన అన్నీ కలిపి […]

అందమైన కురుల కోసం ఉల్లిపాయ వైధ్యం

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో మార్పులతో జుట్టు వుదిపోతూ వుంటుంది. ఖరీదైన వైద్యాలకి కూడా లొంగని పక్షంలో ఉల్లిపాయ వైద్యం వైపు చూడొచ్చు. ఉల్లిపాయ వాసన భరించడం కాస్త కష్టమే కానీ అందమైన జుట్టు కావాలంటే ఆ కష్టం భరించాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి మెత్తగా గ్రయిడ్ చేసి ఉల్లి రసం తీసుకోవాలి. కుదుళ్ళ […]

వేపాకు తో చుండ్రు మాయం

తల్లో చుండ్రు మొదలైందంటే ముందుగా జుట్టురాలడం, తెల్లని పొట్టు, దురదా లాంటి సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఇంట్లో వుండే వస్తువులతోనే చుండ్రుకి అద్భుతమైన చికిత్స చేయచ్చు. కలబందలో యంటి ఫుంగల్ గునలుంటాయి. దీన్ని మాడుకు రాసుకుని మర్దన చేసుకోవాలి. అరగంట ఆగి తేలికైన షాంపూ తో తల రుద్దుకుంటే సమస్య కంట్రోల్ లోకి వస్తుంది. రెండు స్పూన్ల వంట సోడాలో కాసిన్ని నీళ్ళు కలిపి తలకు రాసుకోవాలి. ఓ అరగంట ఆగి తేలికైన షాంపూ తో తలస్నానం […]