Wednesday, 05 Aug, 2026

కనురెప్పలు రెండూ అలంకరించుకోవాలి.

అలంకరణ విషయంలో చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే మేకప్ చేసేసుకోవచ్చు. అదే పనిగా కనుబోమ్మల్ని షేప్ చేయిస్తే వయస్సు పెరిగే కొద్దీ అవి పల్చబదిపోతాయి. కానీ అలా వదిలేస్తే ముఖంలో వయస్సు కనబడుతుంది. షేప్ చేయించుకోవడం మధ్యమధ్యలో వాయిదా వేస్తూ ఐబ్రో పెన్సిల్ తో దిద్దుకుంటే బావుంటుంది. సాధారనంగా కింది కనురేప్పకు కాటుక పెట్టుకుంటారు. అప్పుడు కళ్ళు చిన్నవిగా కనిపిస్తాయి. ఏ అలంకరణ అయినా రెండు కనురెప్పలకూ చేసుకోవాలి. లిప్ లైనర్ పెదవుల రంగుకు మ్యాచ్ అయ్యేవి […]

నాణ్యమైన బ్రష్ లే వాడటం ఉత్తమం.

ఎండల్లో కళ్ళకు సంబందించి జాగ్రత్తలు తీసుకోక పొతే కంటి సమస్యలు వస్తాయి. ఎండ ప్రభావానికి కళ్ళు పొడిబారడం, కళ్ళల్లో మంట వంటి సమస్యలు వస్తున్నాయి. నాణ్యమైన కళ్ళజోళ్ళు వాడాలి. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు వాటిని పరిశుబ్రంగా వుంచుకోవాలి. నిర్ణీత కాలం కాగానే వాటిని తీసేసి కొత్తవి వేసుకోవాలి. కళ్ళలో మంట, దురద వస్తే దాన్ని అదే పనిగా నలుప కుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. కంటికి ఉపయోగ పడే అలంకరణ సామాగ్రి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. […]