-

మొహమాటానికి ఎప్పుడూ పోవద్దు
నీహారికా, ఈ రోజుల్లో అమ్మాయిలు చదువు కోసం, జాబ్ కోసం హాస్టల్లో లేదా నలుగురైదుగురు స్నేహితులతో కలిసి వుండటం చాలా సహజం. కొన్ని మర్యాదలు పాటిస్తే…
-

అప్పులతో ఎప్పుడైనా తిప్పలే
నీహారికా, ఇప్పుడొక సర్వే గురించి చెప్పాలనుకున్నాను, శ్రద్ధగా వినాలి నువ్వు. అందరి దగ్గరా ఇప్పుడు క్రెడిట్ కార్డులుంటున్నాయి. ఎన్ని కార్డులు వుంటే అంత గొప్ప మామూలుగా. సాధారణంగా…
-

వత్తిడి తగ్గించుకొనే పద్ధతులివే
నీహారికా, పరీక్షల ముందుగానీ, ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా, ఇంట్లో పని ఎక్కువైనా, ఒకేసారి ఎన్నో పనులు చేయవలసి వచ్చినా ఒత్తిడి ఎక్కువై పని మీద ఏకాగ్రత…
-

కఠోర శ్రమ పట్టుదలే మూలం.
నీహారికా, ఎప్పుడూ విజయపు దారినే నేను నడవాలి, అందుకు నాకు తోడుగా వచ్చేదేమిటి అన్నావు కదా. సోమర్ సెట్ మామ్ ఏమంటాడో చూడు. ‘గొప్ప ఫలితాలు ఆశించే…
-

భయాలన్నీ పక్కన పెట్టాల్సిందే.
నీహారికా, జీవితoలో ఎప్పుడూ దేనికోదానికి భయపడుతూ వుంటాం. కానీ ఆ భయం జాగ్రత్తకు మేలుకొలుపులా వుండాలి కానీ అదే మనల్ని వెంటాడి వేధించకూడదు. జీవితం ఎప్పుడూ ఒక…
-

ఓ అరగంటని మీకోసం కేటాయించండి.
నీహారికా, ఇంటా బయటా పని వత్తిడితో నలిగిపోయే మహిళలు ఎప్పుడూ చేసే పొరపాటు ఏమిటంటే ఆ పనుల్ని కుటుంబ సభ్యులతో షేర్ చేయకపోవడం. అన్ని పనులు మనమే…
-

ఈ మాత్రం సంతోష పెట్టలేమా?
నీహారికా, ఇతరులకు సంతోషం పంచి ఇవ్వడంలో మనకు సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో కూడా మనకి నవ్వులు, పలకరింపులు కావాలి. ఒక్కోసారి మనలో ఉత్సాహం…
-

స్థిత ప్రజ్ఞతకు మరోరూపం ఆత్మవిశ్వాసం.
నీహారికా, తరచుగా ఆత్మవిశ్వాసం అన్న పదం వాడుతూ వుంటారు. దీనితో దేన్నయినా జయించవచ్చు అని. నిజమే అంటే మనపైన మనకు ఎంత విలువ, ఇష్టం గౌరవం వుంటే…
-

ఇది అంతులేనంత సీరియస్ సమస్య.
నీహారికా, రెండు చిత్రమైన ఒకదానికొకటి పొంతనలేని రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అంచనా ప్రకారం భారతీయులలో 17 శాతం మందికి పోషకాహార లోపం ఉంది.…
-

ఆ నవ్వులు వద్దే వద్దా?
నీహారికా, ఎవర్నయినా పలకరిస్తే ఎప్పుడూ బిజీ అనే అంటారు. ఎంత బిజీగా అంటే మన గురించి మనం ఆలోచించుకోలేనంతగా. కానీ ఇలా వుంటే నష్టం కదా. ఒకసారి…
-

కబుర్లు నడవడం చాలా అవసరం.
నీహారికా, ఎన్నో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటాం. వేడుకల్లో, ఆఫీసుల్లో, ఇరుగుపొరుగుతో ఎన్నో కబుర్లు నడుస్తాయి. అవన్నీ గాసిప్స్ అని కొట్టి పడేస్తే అసలు కబుర్లు ఎలా తెలుస్తాయి.…
-

పొదుపును కూడా అలవాటు చేసుకోవచ్చు.
నీహారికా, ఎంతో జీతం సంపాదించే వాళ్ళు కూడా చాలా కొద్ది మొత్తమైనా సేవ్ చేయలేకపోతున్నామంటుటారు. కానీ ఈ ఆదా అనేది పక్కా ప్రణాళిక ప్రకారం చేయకపోతే ఇలాగే వుంటుంది.…
-

బలహీనతలను అధిగమించాలి.
నీహారికా, ఎమోషనల్ ఇంటలిజెన్స్ ను మెరుగుపరచుకోవడం ఎలా అన్నావు, భావోద్రేక సంబందిత మేధావితనం తప్పక ఉండాల్సిందే. ఇది వ్యక్తిత్వానికి, ఎదుగుదలకు కావలిసిన మార్గం. దాన్ని మెరుగుపరచుకోవడం అంటే…
-

ఈ కఠిన పదజాలాన్ని వాళ్ళు ఓర్చుకోరు.
నిహారికా, తల్లిదండ్రులు పిల్లల్ని అరవడం మామూలే, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు పనులు నచ్చక, వాళ్ళ అల్లరి భరించలేక కోప్పడతారు, అరుస్తారు. ఆలోచిస్తే ఇది సహజ ధోరణే…
-

వ్యక్తిగత సంబందాలు ఉద్యోగంలో వద్దు
నీహారికా, ఒకసారి మనం ఒక జాబ్ లో చేరాక ముందరగా ఆ జాబ్ లో వంద శాతం సరిగ్గా ఇమిడి పోయమో లేదో ఇంకా మనల్ని మనం…
-

ఇబ్బంది పెట్టే గాసిప్స్ వినొద్దు.
నీహారికా, ఈ గాసిప్స్ ఏమిటీ? వీటిని కేర్ చేయాలా అన్నావు, మనుష్యులు ఎక్కడుంటే అక్కడ గాసిప్స్ తప్పవు. కమ్యూనికేషన్ కు ఇదొక పాత పద్ధతి లాంటిది. కొద్ది…
-

ఈ కష్టం తల్లిదండ్రులదే
నీహారికా, పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా సున్నితంగా వ్యవహరించాలని ఎక్స్పర్ట్స్ చెపుతూనే ఉంటారు. కానీ అన్నింటి కంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు తమ భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. వాళ్ళు…
-

ఉద్యోగ వాతావరణంలో ఇమిడి పోవాలి.
నీహారికా, చదువు ముగించి కొత్తగా జాబ్ లో జాయిన్ అయితే అప్పటి వరకు ఉండే ఆహార్యం తో పాటు అలవాట్లు, పద్ధతులు మార్చుకోవలసి వస్తుంది. చాలా కాజువల్…
-

పర్ఫెక్షన్ విషయంలో పట్టుదల వద్దు.
నీహారికా, అన్ని పనులు పర్ఫెక్ట్ గా చేసే అలవాటు మంచిదే అయినా పర్ఫెక్షన్ కోసం అంతా గందరగోళం చేసుకోవడం మాత్రం తప్పే, ఏ పని చేసినా కరెక్ట్…













