quaity check
క్వాలిటీ కోసం లేబుల్స్ మార్గం.
ప్యాక్డ్ పదార్ధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తెలుసుకోవాలి. ఇందుకు సంబందించి ఫుడ్ లేబుల్స్ ద్వారా మాత్రమే మనకు ఆ ఫుడ్ క్వాలిటీ గురించి తెలుస్తుంది. ఫుడ్ అంటే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సు చేసే ఆహార లేబుల్స్ ఆయా పదార్ధాల్లో చక్కరలు, ప్రోటీన్లు, ఇతరత్రా పోషకాలు వంటివి ఎంతెంత ఉండాలో సూచిస్తాయి. వీటి పై గల చాలా భాగం పోషకాల్ని, గ్రామాల్లో చెపుతారు. కొన్నింటిని మిల్లీ గ్రాముల్లో సూచిస్తాయి. వీటి పై గల చాలా భాగం […]
