• స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు.

    స్విమ్మింగ్ పూల్ లో డ్రేవ్ చేయడానికి మించిన వ్యాయామం ఇంకొకటి లేదు. పైగా వేసవికి ఇది చల్లదనం ఇస్తుంది. అయితే పూల్స్ లో కలిపే క్లోరిన్ కు…

  • స్విమ్మింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం.

    మంచి ఫిట్నెస్ తో ఆరోగ్యంగా వుండాలంటే ఈ వేసవిలో స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు. కానీ వేసవి నుంచి శిరోజాలు కాపాడుకోవాలంటే, స్విమ్మింగ్ పూల్ నీటిలోని…

  • ఇప్పుడు ప్రతి అపార్ట్ మెంట్ లోనూ స్విమ్మింగ్ పూల్స్ కడుతున్నారు ఎండలు వచ్చాయంటే స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు, పెద్దలు దుకేందుకు సిద్దంగా ఉంటారు. తగిన జాగ్రత్తలు పాటించకుండా స్విమ్మింగ్ పూల్ లో దుకేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. సేఫ్ స్విమ్మింగ్ కోసం కొన్ని జాగ్రత్తలు దృష్టిలో వుంచుకోవాలి. ఉదయం పది గంటల తర్వాత, సాయంత్రం 4 గంటలకు ముందు స్విమ్మింగ్ చేయక పోవడం మంచిది. స్విమ్మింగ్ కు ముందు స్నానం తర్వాత సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. కళ్ళల్లోకి నీరు చేరని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. పెదవులు పొడిబారకుండా లిప్ బామ్ అప్లయ్ చేయాలి. లోటు తెలుసుకోకుండా పూల్ లోకి దూకకూడదు. పూల్ లో కలిపే క్లోరిన్ వల్ల కళ్ళ మంటలు మొదలవ్వుతాయి. కనుక వాటర్ గాగుల్స్ పెట్టుకోవాలి. స్విమ్మింగ్ పూర్తి అవ్వగానే మంచి నీళ్ళతో శుబ్రంగా తలస్నానం చేయాలి. పూల్ లో నీళ్ళు మారుస్తున్నారా లేదా అని చూసుకోవాలి. బాగా దాహం తీసుకున్నాకే ఈత కొలనులో దిగాలి.

    సేఫ్ స్విమ్మింగ్ కోసం ఈ జాగ్రత్తలు.

    ఇప్పుడు ప్రతి అపార్ట్ మెంట్ లోనూ స్విమ్మింగ్ పూల్స్ కడుతున్నారు ఎండలు వచ్చాయంటే స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు, పెద్దలు దుకేందుకు సిద్దంగా ఉంటారు. తగిన జాగ్రత్తలు…

  • సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు వేసవిలో ప్రతి ఉదయం స్విమ్మింగ్ చేస్తే చాలు. ఒంట్లో పేరుకున్న కొవ్వు కరిగి మెరుగైన ఫిట్నెస్ సొంతమవుతుంది అంటున్నారు. గుండె జబ్బులున్నా, మధుమేహ వ్యాధి గ్రస్తులైనా, రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేస్తే మంచిది. స్విమ్మింగ్ తో శరీరంలోని ప్రతి కండరము కరుగుతుంది. దానితో కండరాళ్ళు బలంగా తయ్యారవ్వుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ప్రధాన శరీర భాగాలన్నీ సామాన్మాయం అవ్వడం ద్వారా అందమైన శరీరాకృతి లభిస్తుంది. ఈదే ముందర ఏమీ తినక పోవడమే మంచిది. ఏదైనా తింటే అరగంట తర్వాతే ఈత కొట్టాలి. స్విమ్ తర్వాత ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అనారోగ్యకారకంగా భారీ వ్యాయామాలు చేయలేక పొతే వారికి ఈతకు మించిన వ్యాయామం లేదు. పిల్లలకు పెద్దలకు ఇది తగిన వ్యాయామమే.

    అందమైన శరీరాకృతి కోసం ఈ వ్యయామం

    సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు…