Saturday, 28 Nov, 2026

మహిళలకు వరం బొప్పాయి.

ఆరెంజ్ రంగులో మెరుపులీనుతూ వుండే బొప్పాయిలో పోషకాలే కాదు. సౌందర్య కారకాలు కూడా వున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. మెరుపు లీనే చర్మం, ఆరోగ్యవంతమైన శిరోజాలు కోరుకునే మహిళలకు వరం బొప్పాయి. బొప్పాయి లోని విటమిన్-A  పైన ఎంజైమ్స్ మృతకణాలు తొలగించటానికి చర్మం మెరుపు లీనేందుకు సహకరిస్తాయి. బొప్పాయి గుజ్జు తేనె కలిపిన మాస్క్ తో మొహం మెరిసిపోతుంది. పచ్చి బొప్పాయి పేస్టులాగా చేసి మొహానికి రాస్తూ వుంటే మచ్చలు చాలా త్వరగా పోతాయి. బొప్పాయి […]

కళకళలాడించే కరివేపాకు.

కరివేపాకు వేస్తె వంటల్లో రుచి మారిపోతుంది. అదే వేపాకు సౌందర్య పోషణలో ఎంతో ఉపయోగ పడుతుంది. వేసవిలో వేడికి మొహం పైన గుల్లలు, నల్ల మచ్చలు వస్తాయి. గుప్పెడు కరివేపాకు మెత్తని పేస్టు గా చేసి అందులో కాస్త పసుపు వేస్తె మొటిమలు మచ్చలు తగ్గిపోతాయి. అలాగే కరివేపాకు మెత్తని గుజ్జుగా చేసి అందులో ముల్తానీ మట్టి చెంచాడు రోజ్ వాటర్ కలిపి దాన్ని మొహానికి అప్లయ్ చేస్తే ముఖం పైన నల్లని మచ్చలు, నల్లని వలయాలు […]

సైడ్ డిష్ స్నాక్ లో ఉల్లి వాసన పరార్.

చాలా స్నాక్స్ లో ఉల్లిపాయలు కలిపి తింటేనే రుచిగా ఉంటాయి. కానీ తిన్నాక నోరు వాసన వస్తుంది కనుక తినాలంటే ఇబ్బందిగా వుంటుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ గల వుత్పత్తులుంటాయి. సుల్ఫర్ వాసన ఊపిరి తిత్తుల్లోకి వెళుతుంది. కబట్టి దుర్వాసన వుంటుంది. ఉల్లిపాయలు తిన్నాక సోంపు, వక్కపొడి, కొత్తిమీర వంటివి సైడ్ డిష్ స్నాక్ తీసుకుంటే ఇవి సల్ఫర్ ఉత్పత్తుల్ని డైల్యూట్ చేస్తాయి. ఇవి చప్పరించడం వల్ల నోటిలోని లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది. లాలాజలం నోటి డిటర్జెంట్ లాంటిది. […]

ఎక్సట్రా వర్జిన్ ఆయిల్ బెస్ట్.

మార్కెట్ లో చూస్తుంటే ఎన్నో రకాల ఆలివ్ ఆయిల్స్ కనబడతాయి. ఏది నాణ్యమైనదో తెలుసుకోలేకపోతున్నాం అంటారు చాలామంది. అసలు ఆరోగ్యవంతమైన ఆలివ్ ఆయిల్ పర్ఫెక్ట్. లేబుల్ పై దీన్ని ఎక్సట్రా వర్జిన్ గా పేరుకొంటారు. అంటే ఈ ఆయిల్ సీడ్స్ ని వేడి చేయరు. మాములుగా నునెల జీవిత కాలాన్ని పెంచేందుకు రిఫైండ్ ఆయిల్స్ అన్నింటినీ వేడి చేస్తారు. రిఫైండ్ రకాన్ని సింపుల్ గా ఆలివ్ ఆయిల్ అంటారు. దీన్ని ఎక్సట్రా వర్జిన్ తో కలుపుతారు. పోమాన్ […]

సింపుల్ గా సోఫిస్టికేటెడ్ గా వుండాలి.

లివింగ్ రూమ్ గురించి కాస్త శ్రద్ధ పెడితే ఇల్లు అందం బయట పడుతుంది. ఇందులో ఎంత తక్కువ సామాను వుంటే అంత మంచిది. పాతవి, అనవసరం లేవనుకొన్నవి తీసి పారేయాలి. గది సింపుల్ గా సోఫిస్టికేటెడ్ గా వుండాలి. ఫ్రీ స్టాండింగ్ బుక్ షెఫ్స్ పెయింటింగ్స్, సీలింగ్స్ వంటివి సృజనాత్మకంగా తయ్యారు చేయిన్చుకోవాలి. గదిలో వాడె రంగులు గది రూపాన్నే కాదు మూడ్ ని కూడా ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఫర్నిచర్ కాస్త అటు మార్చినా తేడా […]

అప్పుడు కలరింగ్ చేయొద్దు.

గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతి చుట్టూ కాలుష్యం వున్నా అది లోపలి బిడ్డ పై ప్రభావం చూపుతుందని ఇటివల పరిశోధనలు చెప్పుతున్నాయి. చివరికి గర్భవతులుగా వున్నప్పుడు జుట్టుకు కలరింగ్ కూడా వద్దనే చెపుతున్నాయి అధ్యాయినాలు. ముఖ్యంగా 12 వరాల లోపు పాపాయికి జుట్టు కలరింగ్ అనేది రసాయినట్రీట్మెంట్ కాబట్టి వీలైనంత వరకు కలరింగ్ వేయనే కూడదు. మూడు నెలలు నిండే వరకన్నా కలరింగ్ ఆపాలి. మార్కెట్ లో లభించే హెన్నాలు కూడా రాసాయినాలు కలుపుతారు. ఇంట్లో తయ్యారు చేసుకునే […]

ఈ కష్టం తల్లిదండ్రులదే

నీహారికా, పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా సున్నితంగా వ్యవహరించాలని ఎక్స్పర్ట్స్ చెపుతూనే ఉంటారు. కానీ అన్నింటి కంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు తమ భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. వాళ్ళు తెలియకనే ఖరీదైన వస్తువులెన్నో పాడు చేస్తారు. అలాంటప్పుడు కోపం వస్తుంది. కానీ ఆ కోపంతో పిల్లల్ని కొట్టడం, తీవ్రంగా మందలించడం తప్పంటారు. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. స్వరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. పిల్లలు తెలియకనే తప్పులు చేస్తున్నారని మనసుకు అందేలా చెప్పుకోవాలి. వెంటనే పిల్లల స్థాయికి దిగిరావాలి. వాళ్ళను ఎదురుగా […]

శారీరక ఫిట్నెస్ కు ఇది మంచిది.

శరీరక ఫిట్నెస్ కు మెట్లు ఎక్కి దిగటం ఖర్చు లేకుండా చేయగలిగిన మన్చీ వ్యయామం అని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే 35 సంవత్సరాల వయస్సు లోపు గలవారు, మెట్లెక్కి దిగటాన్ని తమ వ్యాయామ కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలి. ఆ వ్యాయామం గుండెకు మేలు చేస్తుంది. కానీ అదే సమయంలో మోకాళ్ళ పై వత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఏ వయస్సు వారికైనా మాములుగా నెల పైన నడవడం మంచిదే పైకి ఎక్కే […]

పాదాలపై శ్రద్ధ పెట్టారా?

శరీరం అతి ఎక్కువ శ్రమ పాడేది పడలే. కానీ మనం అతి తక్కువ శ్రద్ద తీసుకుంటాం. కాలి వేళ్ళు, పదాల పైన శ్రద్ధ పెట్టాలి. ముఖ చర్మం పైన పెట్టే శ్రద్ధ పాదాల పైన పెట్టాలి. నెలకొక సారైనా పెడిక్యుర్ చేయించుకోవాలి. పెడిక్యుర్ అంటే పాదాలను మర్దన ద్వారా రక్షించుకోవడం అని ప్రతి రోజు పడుకునే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. పడాల రక్షణకు రాత్రి వేల సాక్స్ వేసుకోవాలి. పదాల గోళ్ళు  చక్కగా కత్తిరించి […]

బ్రేక్ ఫాస్ట్ బ్రెయిన్ ఫుడ్.

పిల్లలకు పూర్తి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ పెడితేనే వారి దైనందన పోషక విలువల్లో చాలా భాగం వారికి అందినట్లు అవుతుంది. ఇది తోలి ఆహారం కనుక ఆ బ్రేక్ ఫాస్ట్ తో నే 25 శాతం క్యాలరీలు వారికి అందాలి. వివిధ ఫుడ్ గ్రూప్స్  నుంచి వారికి సమతుల్యాహారం నిండి వుండాలి. ఒక పండు పూర్తిగా వుండాలి. జ్యూస్ కూడా ఇవ్వడం మంచిదే. డాట్స్ అద్భుతమైన పోషకాహారం. వాటిని పాలతో ఉడికించి పండ్లు, తేనె కలిపి […]

కాన్సర్ ముప్పుంది జాగ్రత్త.

బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ గురించి తీసుకున్నాక ఇక ఆరోగ్యం గురించి ముందు నుంచే జాగ్రత్త పడమంటున్నారు డాక్టర్లు. వారంలో ఐదు రోజుల పాటు చేసే 30 నిమిషాల మోడరేట్ వాకింగ్ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ తో స్తానాల ఆరోగ్యం బావుంటుంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ ధెరఫీ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. హర్మోన్ రీప్లేస్మెంట్ తెరఫి వాళ్ళ బ్రెస్ట్ […]

సమస్త జంతుజలం పెండెంట్లే.

ఎప్పుడో పాతకాలంలో పులిగోరు గోలుసులోచ్చేవి. అవే విచిత్రం అనుకుంటే, మేకలు, గొర్రెలు, పులులు, సింహాలు, చేపలు,  పిల్లులు, మొసళ్ళు, బల్లులు అన్నీ ఇన్నీ జంతువులు కావు. ప్రక్రుతి లో వుండే పురుగు పుట్రా కూడా పెండెంట్స్ రూపంలో ఇప్పుడు మార్కెట్లో ఫ్యాషన్. ఈ జ్యూవెలరీ పెండెంట్స్ బంగారు, వెండి, ప్లాటినం మిక్సడ్ మెటల్స్ తో అందుబాటు ధరల్లోనే వున్నాయి. ప్రత్యేక డిజైన్లను బట్టి వీటి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో వున్న ఈ విచిత్రమైన పెండెంట్స్ […]

ఆధునికం, సాంప్రదాయపు మేళవింపు ఖాదీ.

సంప్రదాయ ఖాదీ చీరలు ఇప్పుడు వివిధ వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా ఖాదీ సిల్క్ కళ్యాణ వేళ కట్టుకున్నా, విందులకు, వివిధ ఫంక్షన్లకు ఎంపిక చేసుకున్నా ప్రత్యేకమైన రూపంలో కనిపించడం ఖాయం. ఎలాంటి సందర్భం అయినా అందంగా హుందాగా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంనే వారికి ఖాదీ సిల్క్ ముచ్చటైన ఎంపిక. ఖాదీ చీరలు ఇప్పుడు పువ్వుల డిజైన్లలో వర్ణ వైవిద్యంతో, మొటిఫేల మెరుపులా తో పట్టు చీరలను మించి మెరిసిపోతున్నాయి. పూర్తి కాంట్రాస్ట్ గా వుండే అంచుల […]

సాకులు చెప్తే మనకే నష్టం.

రొజువారీ రొటీన్ లో తేలికగా వదిలేసే వ్యయామం సమయం సరిపోదనే సాకుతో ఎప్పుడూ పోస్ట్ ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే చురుగ్గా వుండే మర్ఘాలు ఎన్నో వున్నాయి. సరైన ఆహారం తీసుకోవాలి. వర్క్ ప్లేస్ కు  సాధ్యమైనంత వరకు నడిచే వెళ్ళాలి. లిఫ్ట్ బదులు మెట్లు వాడాలి. డెస్క్ ముందు కుర్చుని పని చేయడం వల్ల శీఘ్రంగా బరువు పెరుగుతారు. సమయం సరిపోక పొతే రోజుకు రెండు మూడు సార్లు పడేసి  నిమిషాలు కేటాయించుకుని స్ట్రెచ్చింగ్ లాంటివి […]

మేలు చేసే నేరేడు పండు.

తీపి, వగరు, పులుపు కలసి చూసేందుకు నిగనిగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. వేసవి లో విరివిరిగా లభించే ఈ పండు పెద్ద బావుండదు అన్న మాటతో పక్కన పెట్టేస్తే నష్టం. నేరేడు పండులో ఇనుము సమృద్దిగా వుంటుంది. ఇది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ చేసేందుకు తోడ్పడుతుంది. వీటిని నిత్యం ఓ పండు లెక్కబెట్టుకుని అయినా తినాలి. వేసవి లో వచ్చే జీర్ణ సంబందమైన సమస్యలు రావు. ఇందులో పుష్కలంగా […]

దుస్తులు వెలిసిపోకుండా వుంటాయ్.

సాదాసీదాగా వున్న దుస్తుల ధర కూడా ఇప్పుడు వేలల్లోనే ఉంటుంది. ఉతికితే మెరుపు, కొత్తదనం పోతాయనిపిస్తుంది. కాని కొన్ని డ్రెస్ లు కొంత ప్రత్యేకంగా ఇంట్లో వాష్ చేస్తేనే బావుంటాయి. న్యాచురల్ ఫైబర్ తో ఉత్పత్తి చేసిన కాటన్ సిల్క్ దుస్తుల్ని ఉతికేందుకు సాధారణ డిటెర్జెoట్ చాలు. అలాగే బట్టలు ఉతికేందుకు పెట్టిన నీళ్ళలో అరకప్పు బేకింగ్ సోడా కలిపితే బట్టల దుర్వాసన పోతుంది. దుస్తులు తాజాగా కనిపిస్తాయి. అలాగే నీళ్ళలో వెనిగర్ వేసి బట్టలు నానబెడితే […]

ఉద్యోగ వాతావరణంలో ఇమిడి పోవాలి.

నీహారికా, చదువు ముగించి కొత్తగా జాబ్ లో జాయిన్ అయితే అప్పటి వరకు ఉండే ఆహార్యం తో పాటు అలవాట్లు, పద్ధతులు మార్చుకోవలసి వస్తుంది. చాలా కాజువల్ గా వుండే అమ్మాయిలు హుందాగా, అఫీషియల్ గా కనిపించవలసి వస్తుంది. కొన్ని ఆఫీసులకయితే ఎలాగు డ్రెస్ కోడ్ ఉందనే వుంటుంది. ముందుగ కొలీగ్స్ తో చిరు నవ్వుతో వ్యవహరించాలి. అది ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా మాట్లాడుతున్నారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిపై మన వ్యక్తిత్వాన్ని అవతల వాళ్ళు బేరీజు […]

కాంక్రీట్ జంగిల్ లో వాటర్ ఫౌంటెయిన్లు

ఫౌంటెయిన్స్ అంటే అంతెత్తు నుంచి ఎగిసిపడే చిన్నపాటి జలపాతాలే కానక్కరలేదు. ఇంట్లో టీపాయ్ పైన అమర్చుకొనే చిన్న బరువు లేని బొమ్మ కూడా కావచ్చు. సన్నటి శబ్దం చేస్తూ గలగలా ప్రవహించే నీటిలో ఇంట్లో, డ్రాయింగ్ రూమ్ లో ఒక మూల కొలువుదీరిన కళాకృతి వుంటే ఎంత అందం. నేటి గృహాలంకరణ డిజైనర్లు కృత్రిమ రాళ్ళూ, మొక్కలు, చక్కని బొమ్మలు, రంగుల దీపాలు మధ్యలో నీటి ప్రవాహం అందులోంచి చక్కని పాట కలిపేసి ఇండోర్ వాటర్ ఫౌంటెయిన్లు […]

నాన్న అంత స్పీడ్ తో వెళ్ళకు నాకు భయం

ప్రతి నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ రోడ్డు ప్రమాద నివారణకు డ్రైవ్ సేఫ్ డాడ్ ప్రచారం చేపట్టింది. ఇందుకోసం ముంబైలోని ఎన్నో పాఠశాలలకు వెళ్లి పిల్లలను కలిసి వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్ళడం ఎంత ప్రమాదమో చెప్పారు. ఆ తర్వాత ఆ పిల్లల గొంతుతో “ నాన్నా నాకు భయమేస్తోంది నాన్నా వేగం తగ్గించండి” లాంటి మాటల రికార్డు చేశారు. చిన్న పిల్లల బొమ్మలు […]