designs of skirts
ఏ డిజైన్ లో కుట్టినా స్కర్ట్ అందమే.
స్కర్ట్ మోడ్రన్ శైలిగానే ఉందక్కర లేదు. లేహంగా, పరికిణీల్లాగా కాకుండా డిజైన్ ను బట్టి రూపం మర్చుకునేదే స్కర్టు. ఇప్పుడు చాలా సినిమాల్లో ఎనిమేట్రిక్ డిజైన్ స్కర్టులు చూస్తుంటాం. ముందు వైపు మోకాళ్ళ వరకు వుండి , వెనక వైపు నెలకు తగిలేలా వుంటుంది. పొరలు పొరలుగా డిజైన్ చేస్తారు దీన్ని. ఇది ఒకే రకమైన వస్త్రంతో కుట్టిన్చుకోనక్కర లేదు. ముందు వైపు చక్కని కాటన్, వెనక వైపు కలంకారీ కాటన్ ప్రయత్నించ వచ్చు. లేస్, నెట్ […]
