Saturday, 15 Aug, 2026

క్యాట్ వాక్స్ లో భాగల్ పూరి.

డిజైనర్ శారీస్ తయారు చేసే ఫ్యాషన్ డిజైనర్స్ అందుకు అనువుగా వుండే వస్త్రాల కోసం ఎంతో పరిశోధన చేస్తారు. అలా కనుగొన్న భాగల్ పురీ సిల్క్స్ దుస్తులు క్యాట్ వాక్ లో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. గంగా నడి తీరంలో వున్న చిన్న పట్టణం భాగల్ పూర్, భాగల్ పూరి లేదా టస్లార్ అనే ఎంతో ఖ్యాతి చెందిన నేత చీరలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అనేక వందల భగల్ పూరి చేనేత కార్మికులు అద్భుతాలు సృష్టిస్తూనే […]