Wednesday, 05 Aug, 2026

కలబంద గుజ్జు తో మంచి ఫలితం.

ఎండ వల్ల స్కిన్ టోన్ దెబ్బతింటుంది. చర్మం కమిలి పోతుంది. ఇలా కమిలిన చర్మానికి ముందు. ఇందులో 99 శాతం నీరు వుంటుంది. మిగతా ఒక్క శాతంలో 150 రకాల మినరల్స్, విటమిన్స్, కషియం, సోడియం, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటివి ఉంటాయి. అందుకే ఎండ వేడికి దెబ్బతిన్న చర్మానికి కలబంద చికిత్స ఎండలో మేలు. చల్లని నీటి తో మాటి మాటికి కడుక్కోవడం వల్ల  కూడా చర్మం యధా స్ధితికి వస్తుంది. అలాగే యాపిల్ సైడర్ […]

జుట్టు మెరుపునిచ్చే కలబంద

సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి  పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ  గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ  ఉంటుంది. […]