beauty benefits of alovera
కలబంద గుజ్జు తో మంచి ఫలితం.
ఎండ వల్ల స్కిన్ టోన్ దెబ్బతింటుంది. చర్మం కమిలి పోతుంది. ఇలా కమిలిన చర్మానికి ముందు. ఇందులో 99 శాతం నీరు వుంటుంది. మిగతా ఒక్క శాతంలో 150 రకాల మినరల్స్, విటమిన్స్, కషియం, సోడియం, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటివి ఉంటాయి. అందుకే ఎండ వేడికి దెబ్బతిన్న చర్మానికి కలబంద చికిత్స ఎండలో మేలు. చల్లని నీటి తో మాటి మాటికి కడుక్కోవడం వల్ల కూడా చర్మం యధా స్ధితికి వస్తుంది. అలాగే యాపిల్ సైడర్ […]
