health benefits of drinking water
మంచి నీళ్ళు ఇలా తాగాలి.
నీళ్ళు తాగడం వల్ల కలిగే లాభాల గురించి మనకు తెలుసు అయిటే ఎని నీళ్ళు ఏ సమయంలో తాగితే ఉపయోగం అంటే భోజనం చేసేందుకు అరగంట ముందు ఓ రెండు కప్పుల నీళ్ళు తాగాలి. కనీసం అలా పన్నెండు వారాల పాటు ప్రతి భోజనానికి ముందు తాగితే బరువు తగ్గడం తెలుస్తుంది. ఉదయం లేవగానే లంచ్ కు ముందు,డిన్నర్ కు ముందు, ఇలా నీరు తాగాలి. శరీరం లో వ్యర్ధాల తొలగింపుకు, శరీరానికి కావలసిన హైడ్రేషన్ లభిస్తుంది. […]
నీళ్ళు రోజంతా తాగటమే.
నీరు తెగేందుకు ఒక ఫార్ములా పద్ధతి అంటూ ఏవీ వుండదు. దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు. కానీ రోజుకు రెండు మూడు లీటర్ల నీటిని లక్ష్యంగా పెట్టుకుని అప్పుడప్పుడో గ్లాసు చొప్పున దాహంతో నిమిత్తం లేకుండా తాగాలి. జ్యూస్, పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళ రసం, సూప్ వంటి పానీయాలు కూడా ఈ నీటి కోవలోకే వస్తాయి. దాహం వేస్తె నోరు ఎండినట్లుంటుంది. ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాయామం చేస్తున్నా, వాకింగ్ లోనైనా ఎండలోకి వెల్లివచ్చినా నీటి […]
