పళ్ళా ? పళ్ళ రసాలా ?
పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం కన్నా తినటం బెటర్ అంటున్నారు. పెద్ద గ్లాస్ పళ్ళ రసంలో పోషకాల కన్నా క్యాలరీ లే ఎక్కువగా శరీరానికి అందుతాయి. అలాగే తేలికగా ఉంటుండీ కదా అని ప్యాక్ చేసిన జ్యూస్ టిన్ పైన లో ఫ్యాట్ అని రాసి ఉన్నప్పటికీ అది నిజం కాదని గ్రహించాలంటున్నారు. అంతే […]
ఈ ఆహారం ఆరోజుల కోసం
అమ్మాయిలు తప్పించుకోలేని ఇబ్బంది నెలసరి. ఈ సమయంలో కలిగే సమస్యలను ఎదుర్కోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. తృణ ధాన్యాలతో చేసిన ఆహారం కాల్షియం తగినంత మోతాదులో అందేందుకు పాలు పాల పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఆరుకురలు పప్పు ధాన్యాలు ముఖ్యంగా గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అవిసె గింజలు తీసుకోమంటున్నారు. ముఖ్యంగా అవిసెలు కాల్షియం తో పాటు మేగ్నేషియం మోతాదు కూడా ఎక్కువ ఈ పోషకాలు నెలసరి సమయంలో నీరసం రాకుండా కాపాడతాయి. కాఫీ […]
మరకలు ఇలా పోగొట్టచ్చు
ఇంట్లో ఇస్త్రీ చేస్తూ ఉంటే ఒక్కసారి వేడి ఎక్కువై దుస్తులు కాలిపోవటం ఐరన్ బాక్స్ పైన అవి అతుక్కుపోయి మరకలు పడటం సర్వ సాధారణం . ఆ మరకలు పూవు సరికదా వేరే దుస్తులు ఇస్త్రీ చేస్తుంటే అతుక్కుని అవీ పాడవుతుంటాయి. ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తే మరకలు పోతాయి. ఒక పల్చని క్లాత్ పైన ఒక గ్లాసు ఉప్పును పొరలుగా పరిచి ఐరన్ బాక్స్ ను మాక్సిమం వేడిచేసి దానితోఉప్పు పైన రుద్దితే దానిపైన ఉన్న […]
పిల్లల్లో క్షీణిస్తున్న శారీరిక సామర్ధ్యం
శారీరిక ధారుడ్యాన్ని పరిశీలించుకునేందుకు 50 అధ్యయన నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నాయకత్వాన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసి ఇచ్చిన సరికొత్త నివేదిక లో ఇప్పటి పిల్లల్లో శారీరిక సామర్ధ్యం తగ్గిపోతోంది. ఈ విశ్లేషణ ప్రకారం తిండి పుష్టి తగ్గిపోయింది. శారీరిక శ్రమ తగ్గింది . ఇళ్లల్లో వంట పాత్రల సైజు కూడా తగ్గింది. ఆరునుంచి 17 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలో తల్లితండ్రుల్లో ఉన్న ఫిట్ నెస్ కూడా లేకపోవటానికి కారణం ఎక్కువసేపు […]
రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా
కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది. ముప్పయ్యవ దశాబ్దంలో హాంటర్ వాలే సినిమాలో స్వీట్ క్వీన్ గా నటించిన నాదియా ను తలదన్నేలా కంగనా పాత్ర ఉంటుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పోల్చి చెప్పాడు. ఈ రంగూన్ సినిమా కధ చాలా బావుంది. […]
ఈ విషయంలో శ్రద్ధగా వున్నామా ?
మన శరీరంలో విశ్రాంతి లేకుండా పనిచేసేది శ్వాసకోశాలే . ఆయష్షుని ఆరోగ్యాన్ని పెంచే ఈ శ్వాస కోశాలు పట్ల మనం ఎలాంటి శ్రద్ధ తీసుకోమ్. రోజూ పది పదిహేను నిముషాలు లోతైన శ్వాస తీసుకోగలిగినా శ్వాస కోశాల శక్తి పెరుగుతోంది. స్విమ్మింగ్ జాగింగ్ ట్రెకింగ్ లాంటి ఏ వ్యాయామమైన ఊపిరితిత్తుల శక్తి వృద్ధి చేసేవే. సహజంగానే నీటికి ఎన్నో వ్యాధుల్ని నయం చేసే శక్తీ వుంది. సరిపడా నీళ్లు తాగితే చాలు. రక్త ప్రసరణ పెరిగి శ్వాస […]
సరిగామలతో సంతోషం
సంగీతం ఎందుకు ఆనందపెడుతోంది. పశువులూ శిశువులూ కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయంటారు ఎందుకూ ? అంటే సమాధానం దొరికింది. సరిగామలతో ఆహ్లాద పరిచే భారతీయ సంగీతమైనా కోరేమీ అంటూ సాగే పాశ్చాత్య సంగీతమైనా వినగానే మెదడు లోని డోపమైనను ఈ ధ్వనులు నియంత్రించటం వల్ల సంతోషం కలుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమందికి మనసుకు నచ్చిన సంగీతంతో తమ కోపాల్ని భావోద్వేగాలను నియంత్రించుకోగలగటం చిరాగ్గా ఉన్నా సరే సంగీత ధ్వనులు కంతులేని ఆహ్లాదం ఇస్తాయిట. డోప్ మైన్ సంబంధించిన మానసిక […]
ఈ పాటలు మూడు కోట్ల మంది వీక్షకులు
షారుక్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రంలో అలనాటి లైలా మే లైలా రీమేక్ చేసారు. ఈ రీమిక్స్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ నటించింది. ఈ వీడియో ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా చూసిన వీడియోలో లైలా మే లైలా పాట టాప్ ప్లేసులో వుంది. ఇప్పటికే ఏ ఈపాటను యూట్యూబ్ ద్వారా మూడు కోట్లకు మందికి పైగా చూసారు. తాజాగా సృష్టించిన ఈ రికార్డు లో బాలీవుడ్ లో తన […]
బరువు తగ్గటం గ్యారెంటీ
ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా లో కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది బరువు తగ్గిపోవటం ఖాయం. లో ఫ్యాట్ డైట్ వల్ల ఆరోగ్యానికి అపకారమే జరుగుతుందంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా వుండాల్సిందే. అలాగే కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తునామ్ము కదా అని మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం […]
30 రోజుల్లో తెల్చేయండి
ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగినులపై దర్యాప్తు నెలల తరబడిగా సాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ గుర్తించారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు వీలుగా 30రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలు 8 ప్రభుత్వ శాఖల నుంచి వచ్చాయని, వీటిలో ఆటామిక్ […]
వంటింట్లో డాక్టర్ ఈ వాము
వాముని కిచెన్ కెమిస్ట్ అంటారు. ఘాటుగా వుండే వాసన కొంచెం కారంగా ..ఇంకొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా వాము ఒక మంచి ఔషధం మందు,బోలెడన్ని ఉదర సంబంధమైన సమస్యలకు సరైన సమాధానం కూడా. కిచెన్ గార్డెన్ లో వాము మొక్క పెంచుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత నువ్వులు వాము నిమ్మరసం ఉప్పు కలిపి కాస్త వేడి చేస్తే వచ్చిన మిశ్రమాన్ని తింటే కడుపుకు సంబంధించి ఎన్టీజో ప్రయోజన కారి. జలుబు తలనొప్పి […]
ప్రకృతి సహజమైన లిప్ స్టిక్ ఇది
హిందువుల శుభకార్యాలన్నింటిలోనూ తమలపాకు వక్క సున్నం తప్పనిసరిగా ఉంటుంది. మొఘల్ మహారాణి నూర్జహాన్ తాంబూల సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసిందిట. ఆ కాలంలో స్త్రీలు అందంగా కన్పించేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల లేపనాలు మూలికలు వాడేవారు. ఆ రోజుల్లో లిప్ స్టిక్ లేదు కనుక తాంబూలమే పెదవులకు అలంకారం నూర్జహాన్ తమల పాకులు రకరకాల సుగంధ ద్రవ్యాలు కలపటం వల్ల దాన్ని తింటే పెదవులు ఎర్రగా సహజసిద్ధంగా అందంగా ఉంటాయని గ్రహించింది పాత రోజుల్లో భోజనం […]
ఆత్మీయులకో బహుమతి కోసం
కేరళ టూరిజం నిర్వహించే స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ ఓసారి ఆన్ లైన్లో చూడండి. హ్యాండ్ లూమ్ టెక్స్టైల్స్ జ్యూవెలరీ శిల్పాలు ఆధునికమైన బ్యాగ్స్ యాక్సెసరీస్ ఎన్నెనో అందమైన వస్తువులున్నాయి. కొబ్బరి పీచు అరటి వెదురు ఫైబర్ కొబ్బరి చిప్పలు గవ్వలతో చేసిన ఎన్నో కళాఖండాలున్నాయి. సంప్రదాయ క్రాఫ్ట్ తో పాటు ఆధునికమైన వస్తువులు ఎన్నో వున్నాయ్. ఈ స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ కొజె కోడి ,కన్నూర్ జాతీయ రహదారి పైన ఇరంగల్ వద్ద 20 ఎకరాల విస్తరంలో […]
మన విస్తరి భోజనం బెస్ట్ అండ్ టేస్ట్
అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం ఇంకెంతో గొప్ప అనుకునేవాళ్లు వున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా వాసులు తినేదే బలవర్ధకమైన ఆహారం మనమైతే ఎదో కాస్త వేళకి వండుకు తింటాం. అనుకునే వాళ్ళకి గోల్డ్ న్యూస్ శాక్స్ అన్న సంస్థ వేడివేడిగా వండుకుని అప్పటికప్పుడు అరిటాకులో భోంచేస్తే భారతీయ భోజనమే పోషకాలకు నిలయం అని […]
కాస్తంత తక్కువ స్థాయిలో
మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్ రావటానికి సాయ పడుతుంది. ఇందుకు కొద్దిపాటి ఉప్పు చాలు. అంటే రోజుకు సగం కంటే ఎక్కువ టీ స్పూన్ పరిమాణం చాలు. ఉప్పును అధికంగా వాడితే కార్డియో వాస్క్యుల్లర్ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. దైనందిన ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించి సహజ రుచిని ఇచ్చే వాటిని ప్రత్యామ్నాయం […]
ఎంత అందమో అంత డేంజర్
ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్ నయినా అద్భుతంగా ఆవిష్కరిస్తుందిట. రెడ్ కార్పెట్ సెలబ్రెటీలు ఏ రంగుల్లోనే డివైన్ లుక్ లో కనిపిస్తారట. వాళ్ళ దృష్టిలో ఇదో శక్తిమంతమైన రంగు. ఇటీవలే ఒక పరిశోధనలో కూడా ఎర్రని రంగు దృఢమైన ఆల్చనాలు సామర్ధ్యంతో కూడిన సున్నితమైన మనస్సుకు సూచన అంటున్నారు. చైనాలో ఎర్రని రంగును లక్కీ […]
అడవులు తగ్గటం వల్లే ఈ ప్రమాదం
ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా వుండే మూలల్లో వుండే సామాన్లు క్లియర్ చేసి నీళ్లు నిలవకుండా చేసి ఆరోగ్యానికి హాని చేయకుండా వుండే దోమల మందు వాడి ముందు అనారోగ్యాలు రాకుండా చూసుకోమంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. గత ఐదు దశాబ్దాలలో దోమల సంఖ్యా పెరగవలిసిన దానికంటే పదిరెట్లు అధికంగా పెరిగాయట. […]
అందరం అన్నీ పంచుకొమ్మని చెప్పే ధర్మ సూక్ష్మం
సంక్రాంతి నెల రోజులూ పల్లెటూర్లలో హరిదాసులు ప్రత్యక్షం అయ్యేవారు. తల పైన గుమ్మడి కాయ ఆకారపు గిన్నె దాని అంచులో పువ్వులదండ నుదుట తిరునామం చేతిలో శృతి వీణ కళ్ళకి గజ్జెలు ధ్వనికి సరిపడే విధంగా ఓ చిన్న నృత్యం గానం చేస్తూ మధ్యలో గుండ్రంగా తిరుగుతుండే విధానం. ఇది హరి దాసు వేషం. తలపైన కనిపించే గుండ్రని గిన్నె భూమికి సంకేతం. దాన్ని తలపైన ధరించి కనిపించటం అనేది ఆ పాత్రలో దానంగా బియ్యం సమర్పించటం […]
కూచిపూడి నృత్యానికి గిన్నీస్ రికార్డు
ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117 మంది కుచిపూడి నాట్య కళాకారులు ఒకే సారి ‘జయము జయము’ గీతానికి నెలకొల్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం గిన్నీస్ రికార్డ్స్ ప్రతి నిధి రిషినాద్ ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గిన్నీస్ రికార్డు అందజేసారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు
రేపే క్రిష్టమస్ పాపం చేసిన వారికి సిక్షించడమే కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపం లేని మనిషి పాప రహితుడై ఏసుక్రీస్తు లా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన ద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాప పరిహారార్ధం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్టమస్. మనుషులందరూ ఒకరి పట్ల ప్ర్రేమనురాగాలు కలిగి వుండటం ద్వేషాన్ని విడనాడటం […]
