Wednesday, 22 Jul, 2026

తప్పనిసరి ఆహారం క్యాబేజీ

క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్  కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్ తో దీన్ని తినచ్చు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రంగుల్లో  లభిస్తుంది క్యాబేజీ. ఇందులో ఫిట్ న్యూట్రియాంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. అన్ని రకాల థెరప్టిక్ డైట్స్ లో తప్పనిసరిగా ఉండాల్సినది. క్యాలరీలో చాలా తక్కువ. ఫ్యాట్ కూడా నామ మాత్రం . వంద గ్రాముల క్యాబేజీ లో […]

రెండు కప్పులు తాగిస్తే చాలు

చిన్నతనంలో ప్రతి రోజూ పాలు తాగే పిల్లలకు వయసు ఎదిగేకొద్దీ ఆరోగ్యంగా వుంటారు. చిన్న వయసులో తాగిన  పాలు తర్వాత సంవత్సరాల్లో అనేక లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటాయి. వయసు  మీదపడినా  వేగంగా నడవగలుగుతారు. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోగలరు. ఫ్యాక్చర్ల అవకాశం తగ్గుతుంది. ఇవన్నీ బాగానే వుంటాయి మరి పాలు చూస్తేనే పరుగెత్తి  పారిపోయే పిల్లల సంగతి  ఏమిటి? పాలను ఏదైనా ఫ్లేవర్ లతో కలిపి అయినా తాగించగలగాలి. ఉదయం సాయంత్రం తాగితే చాలు. రోజుకు రెండు కప్పుల […]

అవసరం లేకుంటే ఇచ్చేయండి

ఎంత అందమైన ఇల్లయినా సరే ఎక్కడి వస్తువు అక్కడ వుంచక పోతే సవ్యంగా కనిపించదు. చివరకు స్టోర్ రూమ్ అయినా సరే. సాధారణంగా స్టోరేజీల్లో 30,40 శాతం వాడినవే వుంటాయి. పాత కూలర్లు ఫ్యాన్లు మెషీన్ టూల్స్ ,పాత ఫర్నీచర్స్ ,పుస్తకాలు , బొమ్మలు, దుస్తులు ఏవైనా కావచ్చు. ఏ పండగకో  ప్రత్యేక సందర్భానికో సర్దుతాం. ఇలా ఎడతెరిపి లేకుండా పేరుకుపోయే పనికిరాని వస్తువులు సర్దటం తప్ప తీసేద్దామనుకోరు. తీసేసి ఎవరికైనా ఇవ్వటం ప్రతీదాన్ని ఒక్కసారి  సరిగ్గా […]

గోడకు అతుక్కుని పెరిగే చెట్లు

ఇదివరకు ఇల్లు కట్టుకోవటం అంటే ఇంటి చుట్టూ చెట్ల కోసం జాగా వదిలేసి చుట్టూ అందమైన పూల తోట పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. ఇప్పుడు అంగుళం స్థలం ఊరికే వదలరు. కానీ పచ్చ దనం కోసం మనసు కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఇస్పాలియర్ పద్దతి కేసి చుడండి అంటున్నారు నిపుణులు. ఏదైనా మొక్కను గోడకు దగ్గరగా వేసి ఎప్పటికప్పుడు అది గోడను అతుక్కునేలా ఉంచేసి ఇవతలకు పెరిగే మొక్కలు కొట్టేయటం. పూలు పండ్లు అలంకరణకు ఉపయోగించే అన్ని […]

గాఢమైన వాసన తో ఇలా పోతాయి

శుభ్రత విషయంలో నూటికి నూరు మార్కులూ మనకి మనం వేసుకుంటాం. తప్పులేదు. కానీ వంటింట్లో మనకి తరచూ వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి. పళ్ళ రసం తీస్తాం. బ్లయిండర్ లో నీళ్లు పోసి డిష్ సోప్ వేసి మళ్ళీ ఓసారి గిర్రున తిరిగేలా చేయాలి. మైక్రోవేవ్ వాసన పోవాలంటే ఒక కప్పు నీళ్లలో నిమ్మరసం ఓ అరకప్పు పోసి మైక్రో వేవ్ లో పెట్టి వేడి చేయాలి. ఆ పొగలు కక్కే నీటిని మైక్రో […]

డాక్టర్ చేతికి వదిలేయటం బెస్ట్

మనకి 20 మంది స్నేహితులంటే 19 మంది మనల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా మాటల్లో  వచ్చే విషయం డైట్. బరువు తగ్గటం కొన్నాళ్ల పాటు తగ్గాను ఇప్పుడేం చేసినా ఇక తగ్గటం లేదంటూ వుంటారు. డాక్టర్ ఎంత తగ్గించినా బరువు తగ్గటం లేదంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి . థైరాయిడ్ ఫంక్షన్ విటమిన్ మినరల్ తో పాటు ఉన్నాయేమో చూడాలి . క్రమశిక్షణా పూరితమైన డైట్ నిరంతర వ్యాయామం జీవన శైలి గమనించుకోవాలి . శరీరం డైట్ విషయంలో […]

ఇలా కొన్ని తింటేనే ఆరోగ్యం

నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే ఏమవుతుంది. ఈ సందేహాలకు డాక్టర్లు మంచి సమాధానం ఇచ్చారు. పిస్తా, వాల్ నట్, బాదాం, జీడి పప్పుల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రకరాకాల సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పాతాయి. కాన్సర్ రానీయకుండా కాపాడతాయి. అయితే ఇవి […]

తెలుపు ఎరుపుల సమ్మేళనంగా క్రిస్మస్ ఫ్యాషన్

ఈ నెలంతా క్రిస్మస్ వేడుకలే. పార్టీ వేడుకలు పండగ సంబరం ప్రపంచమంతా ఉన్నదే. ఈ పండగ కోసం తెలుపు ఎరుపు కలగలిసిన దుస్తులు ఎంచుకోమంటారు డిజైనర్లు. విస్కోస్ శాటిన్ తరహా వస్త్రాలతో అనార్కలీలు మ్యాక్సీ గౌన్లు బావుంటాయి. ఎంబ్రాయిడరీ పనితనం చేసిన చిన్న చిన్న ప్రింట్లు డిజైన్లు ఉన్న తెల్లని దుస్తులు బావుంటాయి. అలాగే క్రిస్మస్ పార్టీలకు లేస్ నెట్టెడ్ షిఫాన్ జార్జెట్ రకాలు కూడా అందమే. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యూవెలరీ లేదా ముత్యాల నగలు వేసుకుంటే […]

చిన్నమాటన్నా సరే జరిమానా

భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని  ఆవారా అవచ్చు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ మాజీ మేయర్ మరిషియా మెక్రీ కావచ్చు. ఆయన ఇప్పటి ఆదేశ అధ్యక్షుడు కావచ్చు. అభిప్రాయం మాత్రం సేమ్ ఆయనో వ్యాఖ్య వినిపించాడు. అబ్బాయిలు చేసిన వ్యాఖ్యలు ఎంత అసభ్యంగా ఉన్నా సరే వాటిని ఇష్టపడని అబ్బాయిలంటూ ఉండరు . వాళ్లకవి […]

శరీర భాష చెప్పేస్తుంది

మనం నిలబడే తీరు మాట్లాడే పద్దతి కూర్చునే పొజిషన్ మొత్తంగా మన బాడీ లాంగ్వేజ్ మన గురించి అవతల మాయిషీకి చెప్పేస్తాయి. అంటున్నారు నిపుణులు. మనం కాస్త ప్రయత్నం చేస్తే ఎవరి ముందరైనా మనం ధీమాగా వుంటుందంటున్నారు. ఎప్పుడు తలెత్తు కొనే ఠీవీగా ఉండాలి. నేను దేన్నీ ఆషామాషీగా తీసుకోను . ప్రతీదీ నా కంట్రోల్ లో ఉంచుకోగలను అని చెప్పేలా ఉండాలి మన శరీర భాష. లేదా తలొంచుకుని సిగ్గు పడుతున్నట్లు దిక్కులు చుస్తే కార్పొరేట్ […]

పుత్తడి మెరుపుల ఇత్తడి

చూడగానే బంగారం అనిపించే లా వుంటుంది ఇత్తడి. అందమైన నగలు భారీ గంగాళాలు, ఇత్తడి సామాన్లు గుర్తొస్తాయి. ఇప్పుడు అవన్నింటి తో పాటు యాంటిక్ బ్రాస్ ఫర్నిచర్ వస్తుంది. సాంప్రదాయ ఇత్తడి ని కొమ్మలు, రెమ్మలతో అందంగా చేక్కలతో అమర్చిన కళాత్మక తరకాషి ఫర్నిచర్ వాడకం ఎక్కువయింది. క్యాండిల్ హోల్డర్లు, ఫ్లవర్ వెజ్లు, టేబుల్ ల్యంప్ లు, అద్దాల ఫోటో ఫ్రేమ్ లు లాంటి కళాత్మకమైన ఎన్నో వస్తువులు వస్తున్నయి. ఇత్తడి కళాకండాల తయారీ లో మొదటి […]

సంక్రాంతి కి ముగ్గు లెందుకు?

సంక్రాంతిని పెద్ద పండగ అని, రైతుల పండగ అని అంటారు. సంక్రాంతి సమయంలో తోలి పంట ఇంటికి వస్తుంది. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ మనకు ఇంకా ఎం వుంటుంది. అందుకే శ్రమకు సంపాదకు గప్ప స్థానం ఇచ్చే సంక్రాంతి ని పెద్ద పండుగ అంటారు. హేమంతంలో సూర్యుడు భూమికి దూరంగా వుంటాడు. కనుక వాతావరణం చల్లగా వుండి క్రిమి కీటకాలు స్వేచ్చ గా సంచరించి అంటూ వ్యాధులు సోకే అవకాసం వుంటుంది. […]

వాటర్ వండర్స్

నీళ్ళు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు సాధారణంగా అందరం చెప్పుకుంటాం. కానీ ఈ నీరు గోరు వెచ్చగా చల్లగా స్నానం చేస్తే కూడా శరీరానికి శక్తి వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. నీటికి ఎంతో శక్తి వుంది. మనిషి తేటగా శుభ్రంగా కనిపించడానికే కాదు శరీరం పైన దాడి చేసే సుక్ష్మ జీవుల నుంచి శరీరానికి రక్ష స్నానమే. పరిమళ భరితమైన నూనె వాడి స్నానం చేయాలి అంటారు. మనకు కనిపించే చర్మపు పై పోర మృతకణ జాలం […]

ఇది పవర్ వాక్

నెమ్మదిగా విండో షాపింగ్ తో నడక మొదలుపెట్టండి తర్వాత గబగబా నడవటం అదే అలవాటవుతుంది అంటారు నిపుణులు. కొద్దిపాటి ప్రాక్టీస్ తో ప్రతి అడుగులో ఎంతో కొంత ఫలితాన్ని చూపిస్తుంది. స్పీడ్ వాక్ జాగింగ్ కంటే కూడా స్పీడ్ వాకింగ్ జాయింట్ల పై సులువుగా ఉంటుంది. జాగింగ్ కంటే సగం ఫోర్స్ చాలు స్పీడ్ గా  నడిచేందుకు చక్కని వాకింగ్ షూ తో నడకను కొవ్వు కరిగించేదిగా కండరాలను టోనింగ్ చేసేదిగా మలుచుకోవాలి. చిన్న అడుగులు పెద్దవాటికంటే […]

జిమ్ కు వెళ్లే ముందు ఇవే తినాలి

ఆరోగ్యం కోసం ప్రతి నిత్యం వ్యాయామాలు చేస్తూనే వుంటాం కదా అలసట దగ్గరకు రాకుండా షేర్ తింటున్నాం అన్నదాని పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంది కొన్ని కాంబినేషన్స్ తినాలి. సాధారణంగా కండరాలు అలసిపోకుండా వుండాలంటే పనీర్ కాఫీ అరటిపండు సీమకోడి గుడ్లు ఖర్జురాలు ఓట్స్ చిలకడదుంపలు లాంటి శక్తి నిచ్చే పదార్ధాలు తినాలి. శరీరం లోని జీర్ణ క్రియలకు అవసరం అయ్యే పనీర్ మంచి ఫుడ్. అలాగే అరటిపండు పిండి పదార్ధం పుష్కలంగా పొటాషియం ఎక్కువగా […]

సొంత వైద్యం శరీరానికి ముప్పు

శరీరంలో ఎక్కడ ఏ అసౌకర్యం  ఉన్నా ఏ చిన్న నొప్పి వచ్చినా చాలా మంది సొంత వైద్యమే చేసేసుకుంటారు. మెడికల్ షాపుకు వెళ్లి తెలిసిన మాత్ర కొనేసి లేదా షాపతను సజెస్ట్ చేసిన మాత్రను మింగేస్తారు. మన దేశంలో ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మేయటం ఈ ధోరణికి మరింత దోహదం చేస్తోంది.  కానీ ప్రతి మాత్రకు ఇతర ప్రభావాలుంటాయి. సొంత వైద్యంతో ఈ లక్షణాలకు మందు పడుతుంది. కానీ శరీరంలో లో  వచ్చిన వ్యాధికి కాదు. తల […]

కళ్ళను కట్టేసే పంచదార బొమ్మలు

అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార బొమ్మలు చూస్తుంటే అందమైన గాజు బొమ్మని టాబుల్ పైన పెట్టి నట్లు కనిపిస్తాయి. పంచదార నీరు పోసి బాగా వేడి చేసి సిలికాన్ రబ్బర్ మ్యాట్ పైన పోసి కావాలనుకున్న రంగు కలిపి గాజు వంటి పదార్ధం తాయారు అవుతుంది. దీన్ని వుల్డ్ షుగర్ అంటారు. బొమ్మలు చేసే […]

మైక్రో వేవ్ మంచిదే

మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని చాలామంది అంటున్నారు కానీ ఇది నిజాం కాదు ఏ రకం వంట పద్దతిలో అయినా కొన్ని పోషకాలు, విటమిన్లు పోవడం సహజం. మిగతా వాటి తో పోలిస్తే మైక్రో వేవ్  లో తక్కువ పోషకాలు తక్కువ పోతాయి. పోషకాలు పోవడం అనేది ఉష్ణోగ్రత వంటి సమయం పై ఆధార […]

లేచి నిలబడి గౌరవించండి

దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన దేశాన్ని  ఎంతో ప్రేమించారు. భారత భాగ్య విధాత అనే శీర్షిక 1911 లో రాసిన ఈ గీతం దేశ భవిష్యత్తును ఒక రధసారధి లా ఎలా ముందుకు నడిపించాలో చెపుతుంది. జనగణమన ఇక నుంచి మన కొత్త గణ తంత్ర రాజ్యానికి జాతీయగీతమని దాన్ని అందరూ  గౌరవించాలని 1950 […]

ప్రోటీన్ల మయం సోయా

ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్ సొయా బీన్స్ సొయా మిల్క్ సొయా యోగర్ట్ సొయా ఇసోలెన్స్  సొయా లెసిటిన్స్  మన మార్కెట్ నింపేస్తున్నాయి. శాఖాహారులకు అవసరం అయ్యే ప్రోటీన్లు అందేది సొయా ద్వారానే సొయా అనేది మాంసానికి ప్రత్యామ్నాయం అన్నది ప్రచార అంశం . సొయా ఎడమేమ్  అనేది ఉడికించి ఉప్పుతో కలిపి చిరుతిండిగా […]