diary
అన్నీ నోట్ చేసుకోవటం మంచి హ్యాబిట్
చదువు గురించో ఉద్యోగం కోసమో అమ్మాయిలు ఇంటికి దూరంగా ఉంటారు. ఒక చిన్ని అలవాటు తో చాలా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి చిన్న విషయం రాసుకునే ఒక డైరీ మెయిన్ టెయిన్ చేయటం. ఒక చిన్న బుక్ బ్యాగ్ లో ఉంటే ఇంటికి కావలిసిన వస్తువులే కాదు. చెల్లించాల్సిన బిల్లులు చేయాల్సిన పనులు అలాగే ముఖ్యమైన డేట్లు నోట్ చేసి పెట్టుకుంటే ఇంట్లో అమ్మ అన్నీ అమర్చిపెట్టినట్లే బయట కూడా మేనేజ్ చేయచ్చు. కొన్ని నిముషాల్లో […]
