January 2017
సక్రమమైన డైట్ తో ఈ ప్రాబ్లమ్ పోతాయి
నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ […]
అసూయ అడవిలో కార్చిచ్చు ఎంతో
నీహారికా , ఈ లోకం లో ప్రమాదకరమైన దేదీ అని అడిగావు కదా అది జెలసీ . అసూయ అడవిలో పుట్టే కార్చిచ్చు తో సమానం. ఇది బాధ పడేవారిని బాధకు కారణమైన వారినీ సమానంగా దహిస్తుంది. ఈ లోకం లో ఆనందం లేకపోవటనికి ఎన్నో కారణాలు. కోరికలు అంచనాలు అవసరాలు బులపాటం అసంతృప్తి అత్యాశ అన్నింటికంటే ప్రధానం ప్రమాదం అసూయ. అసూయాపరులకు రెండే చింతలు తనకులేదని ఇతరులకు ఉందనీ. మానసిక శాస్త్ర పరంగా చుస్తే ఈ […]
పెళ్లి చూపులు రీమేక్ లో తమన్నా
ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్నారు, చాలా అందమైన చక్కని సినిమాగా తెలుగులో మార్మోగిన పెళ్లి చూపులు తమన్నా స్టార్ డమ్ తోడైతే బావుంటుందంటున్నారు గౌతమ్ మీనన్. తమన్నా కూడా ఈ సినిమా తోనే గానూ అసలు సినిమాల్లో కథానాయికల కిచ్చిన స్థానంలోనే తన సంతోషం అంటోంది. స్టార్ […]
ఆ సర్వ సాక్షి ఆరాధనకు ఈ అష్టదళ పద్మాలు
భగవంతుడిని పూజించటం గురించి కోట్లమంది చెప్పి వుంటారు. కనే దేవుడిని పూజించే పుష్పాల్లో ఇవి ఉండాలంటారు. హింసించకుండా ఉండటం ఒక పుష్పం. ఇతరులకు గాయపరచకుండా తొలినాడకుండా ఉండటం కూడా భగవంతుడికి అర్పించే ఒక పువ్వులాగా జీవించటం. పుష్పంఇంద్రియ నిగ్రహం పలుక కూడని మాటలను పెదవులు పలకకపోవటం నాలుకను చూపును ఘ్రణ శక్తినీ అదుపులో పెట్టుకోవటం ఇంకో పుష్పం. ఎదుటివారికి కష్టం వస్తే మనకే వచ్చిందని భావించటం. ఓర్పు కలిగి ఉండటం. జ్ఞానంతో ఉండటం సత్య గుణంతో ఉండటం […]
విటమిన్స్ మంచి ఫ్రెండ్
శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన […]
అలసట వస్తుంది జాగ్రత్త
ఈ సీజన్ చల్లగా హాయిగా ఉంటుంది కానీ శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కనుక అలసట అనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత మేనేజ్ చేయటానికి జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల చలిఅనిపించినప్పుడు వణుకు వస్తుంటుంది. శరీరం ఉషోగ్రతను ఉత్పత్తి చేసుకునే మార్గం ఇది. అలసటగా ఉందీ అంటే శరీరం త్వరగా వేడి ఉత్పత్తి కోసం క్యాలరీలు దాచుకునే ప్రయత్నం అన్నమాట. అంతేకాక వేసవితో పోల్చితే కండరాలు లిగమెంట్లు టెండాన్లు ఎక్కువ సఫర్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఈ […]
నానబెట్టి వండటం వల్లనే ఈ ప్రయోజనం
అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు ఉడికించి ముందర అందులో వేసే కొన్ని దినుసుల్ని కలిపి నానబెడతాం. ఇలా మెరినేట్ చేయటం వల్ల ఉప్పు కరం మసాలాలు ముక్కలకు బాగా పడతాయని త్వరగా ఉడుకుతుందనుకుంటాం. కానీ మాంసాహారాన్ని ఇలా దినుసులతో నానబెట్టి వండటం వల్ల అందులోని కార్సినోజన్ల ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. […]
తలగడల్లో దుమ్మే సగం కారణం
తలకింద మెత్తని తలగడ వుంటేనే నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమో అంతే ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమూ అంతే వుంటుంది. ఆర్నెల్లు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు ఎలర్జీలకు ఆ దిండే కారణం అవుతుంది. పాతబడుతున్న దిండ్ల పై తల అదిమి పెట్టుకోవటం వల్ల వాటిలోని దుమ్ము జిడ్డు మృతకణాలు వంటివన్నీ […]
ప్రపంచ సినిమా లో భాగం ఐశ్వర్య
ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ సౌందర్యవతిగా ఐశ్వర్య రాయ్ కు తిరుగేలేదు. బహుశ ఈ ట్యాగ్ దక్కించుకున్న ఏకైక భారతీయురాలు కూడా ఐశ్వర్యానే. 1994 లో విశ్వసుందరి కిరీటం ధరించాక ఇరువది చిత్రం ఇదే తెలుగులో ఇద్దరుగా వచ్చిన సినిమాల్లో మెరిసిపోయాక జార్ ప్యాక్ హోగయా తో హిందీ చిత్రసీమకు […]
కలలకు ప్రపంచ భాష
కళలు అందరికీ వస్తాయా ? వస్తే అన్నీ గుర్తుంటాయా ? అసలు కలంటే ఏమిటి ? ఫ్రాయిడ్ ప్రకటించిన స్వప్న విశ్లేషణ గ్రంధం ప్రకారం కళలంటే అంతకుముందు మన జీవితంలో జరిగిన సంఘటనల జ్ఞాపకం అది మనసుపై వేసిన ముద్ర మనకే తెలియని మనసులో అచేతనంగా ఉన్న విషయాలు ఇవన్నీ కలిస్తే కల అంటాడు. ఈ కాలనీ సరిగ్గా విశ్లేషించగలిగితే మంసేహి వక్తిత్వాన్ని సరిగ్గా అంచనా వేయచ్చు. అంటాడు ఫ్రాయిడ్ .అసలు పైకి చెప్పం కానీ మన […]
హాయిగా ప్రశాంతంగా నిద్ర
శరీరాన్ని ఆరోగ్యాన్ని ముడిపెట్టి వుంచే బంగారు జలతారు లాంటిది నిద్ర. పడుకునే ముందర గ్లాసు పాలు తాగాలి. మెదడులోని ట్రెప్టోపాన్ అనే ఎమినో యాసిడ్ ను ఉపయోగించుకోవటానికి పాలు సాయపడతాయి. ఈ యాసిడ్ తేలికపాటి నెగిటివ్ ఎఫెక్ట్ కలిగి మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ నిద్ర మేలుకునే సైకిల్ ను నియంత్రిస్తుంది. మెలటోనిన్ స్థాయిలు సాయంత్రం వేళలో పెరగటం మొదలై ఉదయాలు తగ్గిపోతాయి. పాలలోని కాల్షియం సహజ మజిల్ రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. అలాగే భారతీయ వంటకాల్లో […]
నీ బుగ్గ తాకిన ఆ స్పర్శ నీకేమిచ్చిందీ
నీహారికా , అమ్మేపుడూ విసుక్కుంటుంది. ఒక్కోసారి నా పైన ప్రేమ లేదేమో అనిపిస్తుంది. ఆవిడ నన్ను ప్రేమిస్తోందా ? లేదా నాకే ప్రేమంటే ఏమిటో తెలియదు అన్నావు నిజమే మనసు నిండా ప్రేమ దాచేసుకుని దాన్నిక్రమశిక్షణ పేరుతోనో లేదా ఇంకేం కారణం వల్లనో వ్యక్తం చేయకుండా మనసులో దాచేస్తే ఫలితం ఉఇలాగే ఉంటుంది. చెప్పి తీరాలి . నువ్వు నాకెంతో అపురూపం అని ఎదిగే పిల్లల మనసులోకి ఎక్కేలా చెప్పాలి. ఒక వయసు పిల్లలకి మంచి గైడెన్స్ […]
బద్ధకం వదిలించుకోపోతే ప్రాబ్లమ్
ఈ పని చేయకుండా రిలాక్స్ గా ఉండటం చెప్పుకునేందుకు బావుంటుంది. కానీ ఆలా బద్ధకం పెంచుకుంటే ఆయుర్ధాయం తగ్గిపోతుందని చెపుతున్నారు. మనుషులు అర్ధాయుష్షుతో మరణించేలా చేస్తున్న స్మోకింగ్ ఆల్కహాల్ సరసన ఇప్పుడు బద్ధకం కూడా చేరింది. ఎటువంటి శారీరిక వ్యాయామం చేయకుండా బద్ధకంగా బతకటం వల్ల ఏటా 53 లక్షల మంది మరణిస్తున్నారని రిపోర్ట్ లు చెపుతున్నాయి. మనిషి శరీరం కష్టపడాలి . శరీర నిర్మాణం కూడా నడిచేందుకు ఆహారం సంపాదన కోసం ఆలోచన కోసం నిశితమైన […]
గ్రేప్ ఫ్రూట్ రసం శక్తిమంతమైన మెడిసన్
దబ్బ పండు జాతికి చెందిన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కు మెనో పాజ్ కు దగగ్రగా వుండే స్త్రీలు ప్రతిరోజు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి నిల్వలున్న ఈ గ్రేప్ ఫ్రూట్ తెలుపు పింక్ డ్యూబీ రెడ్ రంగుల్లో దొరుకుతుంది. ఇదొక అద్భుతమైన మెడిసన్ వంటి దాని కెఫిన్ వంటి మందులు శరీరంలో ఎంత చురుగ్గా పనిచేస్తాయో ఈ జ్యూస్ అంతశక్తివంతంగా పనిచేస్తుందని చెపుతున్నారు. ఈ రసం ప్రత్యేకించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటున్న విషయం […]
నవ్వుతో మనో ధైర్యం
మన సంప్రదాయం అనుభవంతో ఇచ్చిన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు ద్వారా ప్రూవ్ చేసుకుంటూ ఉంటాయి. ఎవరికైనా చిన్న పాటి అనారోగ్యం అనిపించినా ఆస్పత్రి లో ఉన్నా పరామర్శించి రావటం మన సమాజ సంప్రదాయం. అదే విదేశాల్లో అయితే కుదరదు. రోగిని కలిసేందుకు అనుమతి ఇవ్వరు. చూడటానికి వచ్చేవారు అంటు రోగాలు తెస్తారని వారి భయం. కానీబంధు మిత్రులు వచ్చి పలకరించడం వల్ల రోగికి మనో ధైర్యం వస్తుందనేది మన నమ్మకం. ఇప్పుడైతే మన పద్దతే సరైనది. […]
ఆఫీస్ కు స్పెషల్ అంటే ఇవే
చీరకట్టుతో వుండే హుందాతనమే వేరు. ఇవి ఇంట్లోనూ బావుంటాయి. ఆఫీస్ కు కంఫర్ట్ గా ఉంటాయి. సాధారణంగా పార్టీ వేర్ డిజైనర్ వేర్ ప్రత్యేక సందర్భాల కోసం వెతికి బీరువాలు నింపేస్తారు. కానీ ఆఫీస్ వేర్ మాత్రం ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిందే కాటన్ నేత వంటివి ఇప్పుడు ఆధునిక డిజైన్లలో వస్తున్నాయి. షిఫాన్ జార్జెట్ వుండనే వున్నాయి. కాకపోతే ఆఫీస్ విషయానికొస్తే చిన్న ప్రింట్లు లేత రంగులే బావుంటాయి. డిజైన్స్ ఎంత తక్కువ వుంటే అంత సింపుల్ గా […]
నుదుటి పై ట్యానింగ్ పోతుంది
మొహమంతా తెల్లగా లేదా ఉన్న ఛాయతో చక్కగా వుంటూ నుదుటి పైన చెంపల పక్కన ట్యాన్ అనిపిస్తూ వుంటుంది. ఈ నలుపు పోగొట్టుకోవటం కోసం వేపాకు పూత చాలా బాగా ఉపయోగపడుతుంది. లేత వేపాకులు మెత్తగా నూరి కొద్దిగా పసుపు కలిపి దాన్ని మొహానికి రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం మృదువుగా మారటమే కాక మచ్చలాంటివీ పోతాయి . చెంచా వేపాకు పొడి కొద్దిగా గులాబీ పొడి పెరుగు పాలు కలిపి పూతలా వేసినా ఎండ వేడికి […]
వారానికోసారైనా క్లీన్ చేయాలి
మనం కొనే వస్తువుల్లో మనకి ఎంతగానో ఉపయోగపడే వస్తువుల లిస్ట్ రాస్తే మొదట ఫ్రిజ్ పేరు రాయాలి. ఇంత బాగా ఉపయోగపడే ఫ్రిజ్ ను కనీసం నెలకోసారి క్లీన్ చేయమంటారు నిపుణులు. ఫ్రిజ్ లో వుండే కెచెప్ సీసా మూతలు జామ్ బార్ మూతల పై మైక్రోబ్స్ యథేచ్ఛగా తిరుగుతాయి. ఎదో ఒకటి బతికిన ఆనవాళ్లు తప్పకుండా ఉంటాయి. ఇటువంటి వాటని వారంలో ఒక్కసారైనా సబ్బు నీళ్లతో తుడుస్తూ ఉండాలి. ఇది వీకెండ్ పనుల జాబితా లో […]
ఇవి వంటింటి రహస్యాలు
ఎన్ని నేర్చుకున్నా వంటగదిలో మనకింకా ఎన్నో తెలియని విషయాలు వుంటూనే వుంటాయి. కూరగాయలు మాంసం చేపలు వుడికించే సమయంలో పెరుగు కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. పెరుగు కాల్షియం ప్రోటీన్లు విటమిన్ బి 12 కు మంచి ఆధారం పెరుగువల్ల పదార్ధాలకు అదనపు రుచి పోషకాలు దక్కుతాయి. నీళ్లలో వెనిగర్ వేసి స్ట్రా బెర్రీస్ ,గ్రేప్స్ వంటి పండ్లను కడగాలి. బట్ట తో తుడిచి ఆరనిచ్చి మూతవున్న డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఉంటాయి. […]
వీళ్ళకి అందం పైనే శ్రద్ధ
నవ్వుతూ తుళ్ళుతూ అందరినీ ఆటపట్టిస్తూ ఎంతో చలాకీగా జలపాతాల్లా కనిపించే టీనేజర్లతో ఇటీవల కాలంలో ఏదో ఓక్ టెన్షన్ కనిపిస్తోందని ఆందోళన గా కనిపిస్తున్నారని పలు సర్వే లు చెపుతున్నాయి. ఈ ఏజ్ లో బాలికల పై పడుతున్న ఒత్తిడి కారణంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది తాజా అధ్యయనం రిపోర్ట్. గర్ల్ గైడింగ్ యుకె. మెంటల్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మేగజైన్లు వెబ్సైట్స్ లో కనిపించే సెలబ్రెటీల కబుర్లు వాళ్ళ […]
