Sunday, 28 Jun, 2026

సింపుల్ క్లాసిక్ లుక్ కోసం గ్రే కలర్

బ్లాక్ గ్రే కొంచెం దగ్గర దగ్గరే వుంటాయి కానీ బ్లాక్ కలర్ డ్రెస్ లు ఏ  సందర్భానికైనా బాగానే ఉంటాయి. కానీ ఆఫీస్ వర్క్ కు ఫార్మల్ గా కట్టుకునే చీర డ్రెస్ సూట్ ఏదైనా గ్రే కలర్ సూటవుతుందంటారు. దాన్లో లెక్కలేనన్ని షేడ్స్. చార్కోల్ గన్ మెటల్ కలర్స్ నేవీ బ్ల్యూ  దృఢత్వం ఆత్మ విశ్వాసం తెలిపే లాటిన్  బ్లూ క్లాసిక్ స్మార్ట్ నెస్ ను ప్రతిబింబిస్తాయి. వస్త్ర శ్రేణి ఎలాంటిదయినా  సిల్క్ కాటన్ పట్టు […]

తేనెల్లాంటి మాటలు స్నేహితుల్ని తెస్తాయి

నీహారికా, నువ్వడిగిన దానికి ఓ పద్యం సమాధానంగా  ఉంది. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ‘ అని. ఎవళ్ళనీ నొప్పించకుండా సంతోషపెడుతూ స్నేహంగా ఉండటం కష్టమే. కానీ అసాధ్యం కాదు. అందుకు సుమతీ  శతకం లో చెప్పినట్లు తప్పించుకు తిరగనక్కర్లేదు కానీ మాటలు రువ్వినట్లు కాకుండా పిల్ల తెమ్మెర లాగా తాకినట్లు వాడితే అందరితో కలుపుకుపోవచ్చు. ఇరుగు పొరుగు స్నేహితులు బంధువులు తోటి ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఎవరితోనైనా చెరగని చిరునవ్వుతో మాట్లాడితే చాలు. […]

భారీ బ్రేక్ ఫాస్ట్ అంటే ఇదే

రోజంతా ఆకలి అంతగా వేయకుండా శక్తితో ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ భారీగా ఉండాలంటూ ఉంటారు అసలింతకీ మహారాజుల్లాగా తినగలిగే ఆ బ్రేక్ ఫాస్ట్ లో ఏముండాలి అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ సూత్రాన్ని అనుసరించాలి. ప్రోటీన్లు అధికంగా వుండే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు చికెన్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లు వాల్ నట్స్  బాదం పప్పులూ  వుండాలి. శాఖా హారులైతే పనీర్ మొలకలు మంచి ఛాయిస్. ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ నెమ్మదిగా జీర్ణం  అవుతుంది. […]

సొంత గుర్తింపు కోసం నిరంతర శ్రమ

ఈనాటి కూతుళ్లు ఎంతోమంది తండ్రి వ్యాపారంలో బాధ్యత తీసుకుంటున్నారు. ముఖేష్ అంబానీ పేరు వినని వాళ్లుండరు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత ఆయన కూతురు ఇషా అంబానీ చిన్నప్పటినుంచే చదువుల్లో దిట్ట. సైకాలజీ లో డిగ్రీ పూర్తీ చేసింది. అతి చిన్న వయసులో తండ్రి నడిపే సంస్థలకు బోర్డు డైరెక్టర్ గా ఎన్నికైంది. ఫోర్బ్స్ గ్లోబల్ యంగెస్ట్ బిలీనియర్ గా ద్వితీయ స్థానం లో వుంది. పవర్ బిజినెస్ ఉమెన్ గా ఎన్నికైంది. వ్యాపార మెళకువలు […]

ప్రతీదానికీ శిక్షణోకటుంది

ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా చుట్టూ వుండే ఉద్యోగావకాశాలు గురించే ఆలోచిస్తూ వుంటారు. మంచి ఫేస్ ఫీచర్స్ వుండే తెర  పైకి ఇతరత్రా క్రియేటివ్ లక్షణాలుంటే తెరవెనక్కీ తేలికగానే అవకాశాలు దొరికే రోజులివి. మంచి వాయిస్ ఉంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ వోవర్స్ కు ట్రై చేయచ్చు. చక్కని గొంతును అథారిటేటివ్ గామార్చాలంటే వాయిస్ డిమాండింగ్ గా వుండాలంటే  పోశ్చర్ నిఠారుగా వుండాలి. మెడ భుజాలు […]

ఇవి అమ్మాయిల వార్డ్రోబ్ లో ఉండాల్సినవే

కొన్ని రకాల డ్రెస్ లు పురుషులకే పరిమితం అనుకుంటారు అమ్మాయిలు మంచి సూట్లు ప్యాంట్లు షర్టులు ఇలాంటివి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ శ్రీ పురుష బేధం లేకుండా ఆఫీస్ లకు వేసుకునే ఫార్మర్స్. కాకపోతే మరీ సీరియస్ గా కనిపించకుండా కొన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. జీన్స్ కాటన్ ప్యాంట్లు స్ట్రెయిట్ పెన్సిల్ కట్ తో ఉండేలా చూసుకుని దానిపైన పొడవాటి కుర్తీ వేసుకుంటే బావుంటుంది. పొడవాటి కుర్తీలకు లూజ్ గా వుండే షర్టుల్లకు పలాజో లు […]

పచ్చ బొట్టు పోగొట్టచ్చు

ఉత్సాహం కొద్దీ అప్పుడున్న మూడ్ కొద్దీ టాటూలు వేయించుకొంటారు గానీ తర్వాత అదేదో ఫ్యాషన్ ట్రెండ్ కాదని సరదా పోతుంది. దాన్ని తొలగించుకోవటం  అదో సమస్య. సరైన పరికరాలు వాడితే చర్మం పైన ఆ జ్ఞాపకం తొలగించుకోవచ్చు. డెర్మటాలజిస్టులైతే క్యూ స్విచ్ ఇండియా లేజర్లను టాటూ మరకల్ని తొలగించేందుకు వాడతారు. అయితే టాటూల రిమూవల్ టెక్నిక్స్ ని నిర్ణయించేది టాటూలో వాడిన రంగులు. నలుపు నీలం రంగుల పచ్చ బోట్లను క్యూ స్విచ్ ఇండియా లేజర్లతో తొలగించవచ్చు. […]

హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్

ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం […]

వేడిగా ఉంటే చాలా కష్టం

జిమ్ లో లేదా యోగానెషన్ లో ఎంత ఉష్ణోగ్రత వుండాలో  ఎప్పుడూ డౌట్ గా వుంటుంది. అంటుంటారు. చాలా మంది ఎక్సర్సైజులు చేస్తున్నపుడు ఎ.సి కట్టేస్తారు. కూడా. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెపుతారంటే ఎక్సర్ సైజులు చేస్తుంటే 23 డిగ్రీల ఉషోగ్రత ఐడియల్ టెంపరేచర్ అమీ . ఈ విషయం అధ్యయనాల్లో కూడా తేలింది. వేడి వాతావరణంలో వర్కవుట్ల వల్ల  డీహైడ్రేషన్ వస్తుంది. ఒక్కసారి వడ దెబ్బ కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. వేడిగా వున్న గదిలో […]

నీళ్లు తాగటం ప్రాక్టీస్ చేయాలి

మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ రకరకాలుగా తోడ్పడతాయి. తగినంత నీరు తాగితేనే ఈ ద్రవాలన్నీ సరైన పాళ్ళలో చక్కని నియంత్రణలో ఉంటాయి. నీరు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి క్యాలరీలు లేవు. అలాగే తగినన్ని నీళ్లు అందకపోతే కండరాలు అలసిపోయి నిస్సత్తువ కలుగుతుంది. వృధాప్య ఛాయలు బయటపడనీయకుండా చర్మం నిగనిగలాడేలా చేసేది నీరే. […]

బియ్యంతో అద్భుత సౌందర్యం

అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల  మృత కణాలు పూర్తిగా పోయి […]

తీరుమారిపోతున్న యువతరం

నీహారికా , నిజమే నువ్వన్నది. ప్రతి తరం తర్వాత తరాన్ని తక్కువ చేసి మాటాడుతుంది. కొత్త తరం కన్నా తమ తరం మెరుగైనదని చెపుతోంది. నువువ్ ఈ కొత్త తరానికి చెందిన దానివేకదా.. ఇటీవల వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ లో ఈ తరం స్వార్ధ చింతన 58 శాతం మందిలో ఉందని చెపుతోంది. చక్కని  జీతం సౌకర్యాలతో గడుపుతున్నారు. కానీ ఈ తరానికి ఉన్న ఒత్తిడి గతంలో లేదు. ఎన్నో రంగాల్లో ప్రగతి కానీ సామజిక […]

చీరె గొప్ప సింగారమన్న సర్వే

అన్నింటితో పాటు వస్త్రాల విషయంలో కూడా సర్వే జరుగుతాయి. అసలు ఎలాంటి వస్త్ర శ్రేణి ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఫ్యాషన్ లో చీరకే  అగ్రస్థానం. అసలు చీరకట్టు లోనే బాలెయాన్ని వెరైటలుంటాయి . 16 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారితో చేసిన సర్వే లో 85 శాతం మంది పెళ్లిళ్లకు హాజరైతే చీరె ఎంచుకుంటామన్నారు. 46 శాతం మంది పండగలు ప్రత్యేక సందర్భాల్లో చీరలే అన్నారు. 17 శాతం మంది యువతులు కార్పొరేట్ ఈవెంట్స్ అప్పుడు […]

ఫ్యాషన్ నిపుణుల మెచ్చిన ఆకుపచ్చ

అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఈ సంవత్సరపు ప్రత్యేకమైన రంగు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దగ్గరగా వుండే ఆకుపచ్చే అంటున్నారు. ఆకుపచ్చ రంగులో ఎన్నో భయాలున్నా కొత్తదనాన్ని కోరుకునేవాళ్ళు లేతాకుపచ కోరుకుంటారని నిపుణుల గాఢమైన నమ్మకం. కలర్ థెరపిస్ట్లు ఈ  రంగు ఆందళోనననీ డిప్రెషన్ నీ తగ్గిస్తుందంటారు. ఫ్యాషన్ డిజైనర్ సవ్య సాచి డిజైన్ చేసిన చీరలు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ బోర్డర్ సారీస్ మింట్ క్రిస్టల్ చివరకు రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ శారీ క్రియేట్ చేసిన దానికి తప్పనిసరిగా […]

ప్రేమని వ్యక్తం చేస్తేనే ఉపయోగం

పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ముఖ్యమైనది వారి వయస్సుకు తగిన విధంగా స్వతంత్రత ఇస్తూ వుండాలని  తమ సొంతంగా ఏవైనా చేయగలిగే స్వేచ్ఛ ఉన్నపడే వాళ్లలో ఆత్మ స్థైర్యం పెరుగుతుందని చెపుతారు సైకాలజిస్టులు. ప్రతి చిన్న పనీ తామే చేసిపెట్టాలని తల్లితండ్రులు భావించటం పొరపాటనీ  సరైన మార్గంలో నడిచేలా పిల్లలకు గైడ్ లైన్స్ ఇవ్వాలి తప్ప అన్నీ తామే అన్నట్లు ఉండకూడదంటారు . పిల్లలు చేసే పనిలో చిన్నపాటి లోట్లు తప్పిదాలు జరిగినా ఆమోదించాలి. వాళ్ళు సరిగా […]

పరుగుతో మోకాలు పదిలం

పరుగు పెడితే మోకాళ్ళు తిరిగి పోతాయంటారు చాలా మంది కానీ ప్రతి రోజూ కాసేపన్నా పరుగు పెడితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటారు అమెరికా పరిశోధకులు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల స్త్రీ పురుషుల పైన ఈ పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో సగం మంది మోకాలి దగ్గర వాపు ఉన్నవారే . అరగంట పరుగులు పెట్టేస్తే వాపు కనిపించకుండా పోయింది. అంతకు ముందు నొప్పులతో ఉన్న అవస్థ కూడా తగ్గుమొహం పట్టిందట. ప్రతిరోజు […]

గర్భిణీలు ఉద్యోగం చేస్తుంటే

సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ మెటర్నిటీ సెలవులను జాగ్రత్తగా లెక్కపెట్టి తొమ్మిదవ నెల వచ్చే వరకు పని చేస్తారు. ఇలా చేయటం వల్ల  ప్రసవం తర్వాత బిడ్డతో ఎక్కువగా గడిపేందుకు  వీలవుతుందని కష్టం ఓర్చుకుని పని చేస్తారు. కానీ ఉద్యోగినులు తమ ఆలోచన మార్చుకుని తీరాలి. ఆరవ నెల దాటిన దగ్గర నుంచి ఎక్కువ సేపు కూర్చోవటం రాత్రి పూత పొద్దుపోయే వరకు పనిచేయటం వంటివి గర్భస్థ శిశువుకు ఇబ్బంది పెడతాయి. పైగా డెస్క్ ముందర […]

మంచితనం అమ్మ నుంచే

ప్రపంచంలో మంచి తల్లులు తప్పించి చెడ్డ  తల్లులు వుండరనే  అందరి నమ్మకం. ఆ మంచితనం ఎక్కడినుంచో రాదనీ  వారి జన్యువుల లోని ఒక ప్రత్యేక భాగం ఇస్తుందని తేల్చాయి. పరిశోధనలు. ఎ.వి.పి.ఆర్ 1 ఎ  అనే జన్యువు మంచితనం నిర్దేశిస్తుందట. పిల్లల పైన  పెంచే తల్లి తండ్రులున్నారు. ప్రవర్తన విషయంలో తమ మాటకు కట్టుబడి ఉండకపోతే తల్లులు క్షమించలేరు. భయపెట్టి లేదా దండించి తమ దారికి తెచ్చుకుంటారు. పిల్లలకు అర్ధంకాదని  వాళ్ళు పసివాళ్ళని తెలిసినా అలిగే తల్లులుంటారు. […]

మీకు ఇంత కష్టం అవసరమా అంటున్న రకుల్

శరీర లావణ్యం విషయంలో అమ్మాయిల రోల్ మోడల్స్ సినీ తారలే. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం హీరోయిన్లను చూసి డైటింగ్ లు ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయద్దంటోంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరం అవుతాయి. అందరికీ ఒకే సూత్రం వర్తించదు. నాకయితే నేను తీసుకునే  క్యాలరీల పైన అవగాహన వుంది. ప్లేట్ లో  ఉన్న ఆహారాన్ని చూసి ఎన్ని క్యాలరీలు వున్నాయో  చెప్పగలను. నా శరీరానికి కావలిసిన క్యాలరీలే  తీసుకొంటాను . ఒక్కటి అర్ధం […]