Thursday, 06 Aug, 2026

కలలకు ప్రపంచ భాష

కళలు అందరికీ వస్తాయా ? వస్తే అన్నీ గుర్తుంటాయా ? అసలు కలంటే ఏమిటి ? ఫ్రాయిడ్  ప్రకటించిన స్వప్న విశ్లేషణ గ్రంధం ప్రకారం కళలంటే  అంతకుముందు మన జీవితంలో జరిగిన సంఘటనల జ్ఞాపకం అది మనసుపై వేసిన ముద్ర మనకే తెలియని మనసులో అచేతనంగా ఉన్న విషయాలు ఇవన్నీ కలిస్తే కల అంటాడు. ఈ కాలనీ సరిగ్గా విశ్లేషించగలిగితే మంసేహి వక్తిత్వాన్ని సరిగ్గా అంచనా వేయచ్చు. అంటాడు  ఫ్రాయిడ్ .అసలు పైకి  చెప్పం కానీ మన […]