Wednesday, 05 Aug, 2026

మెరిసే చర్మానికి ఆహారం.

చర్మం మెరిసిపోవాలంటే ఇప్పుడు ఫేస్ పాక్ ల పైనే పడకూడదు తినే ఆహారం కుడా చర్మానికి అపూర్వమైన కంటి ఇస్తుంది. విటమిన్ సి ఎక్కువగా వుండే బ్రోకలి, జామ పండు, కివి పండ్లు, ఆరంజ్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు చిలకడ దుంప నీదు , కోలాజేన్ ఉత్పత్తి కి సహకరిస్తాయి. ఇవి క్యాపీల్లరీలను బలోపేతం చేసి చర్మానికి ఆహారం అందిస్తాయి. ఒమేగా-3 , ఒమేగా-6 ఈ రెండు అత్యవసర ఫ్యాటీ యాసిడ్లు. ఆయిలీ ఫిష్ అవిసె నూనె లో […]

చక్కెరతో చక్కదనం

చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం, తేనే మిశ్రమంలో చక్కర కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగేస్తే చర్మం కాంతిగా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన ఫేస్ మాస్క్. వేడి నీళ్ళలో నిమ్మరసం, చక్కర కలిపి ముఖానికి పట్టించి చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమం […]

మెరిసే చర్మం కోసం మంచి ఆహారం

మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం ఆరు వారాల  వ్యవధి కావాలి. మనం తినే ఆరోగ్యాన్ని బట్టే చర్మం ఆరోగ్యాంగా కాంతులీనుతూ ఉంటుంది. బ్రొకోలి , జామ , కివి పండ్లు ఆరెంజ్ బొప్పాయి స్ట్రా బెర్రీలు చిలకడ దుంప నేరేడు కొలెజాన్ ఉత్పత్తికి సహకరిస్తాయి . ఒమేగా 3 ఒమేగా 6 ఈ రెండు […]

వయసుని బట్టి అంచనా వేసుకోండి

సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు . మనం రోజు తినే ఎన్నో పదర్ధాలతో ఉండే ఆ విలువైన విటమిన్ మన శరీరానికి కందేలా చూసుకోవాలి. పదిముక్కల  కాప్సికం నుంచి వంద గ్రాముల సి విటమిన్ అందితే జామకాయ ముదురాకు పచ్చ రంగులో ఉండే కట్ట పాలకూర కప్పు చొప్పున టమాటో  బొప్పాయి స్ట్రాబెర్రీ ముక్కలు […]

విటమిన్స్ మంచి ఫ్రెండ్

శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం  కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు  మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన […]