January 2017
పిల్లల్ని ప్రత్యేకంగా పెంచటం కూడా పొరపాటే
మన పిల్లలు ,మనకెప్పుడూ ప్రత్యేకమే. అంత మాత్రం చేత వారికి ఎవ్వళ్లతో కలవనీయకుండా బంధు మిత్రులతో కూడా సత్సంబంధాలు పెరగనీయకుండా వాళ్లకు ప్రత్యేక లోకం సృష్టించి ఇవ్వటం చాలా తప్పంటున్నారు సైకాలజిస్టులు. ఇలా చేయటం వల్లనే వాళ్లకు పదిమందిలో ఎలా మెలగాలో తెలియకుండా పోతుంది. ఎంతసేపు పిలల్లను నాలుగు గోడలకే పరిమితం చేయటం సరికాదు. వాళ్ళు తోటి పిల్లలతో సరాదాగా ఆటలాడాలి. గెలుపు ఓటముల సవాళ్లు తెలియాలి. అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి. నెలకొకసారైనా పిల్లల స్నేహితులను ఇళ్లకు […]
పిల్లలకి చెప్పకపోవటం తప్పే కదా
నీహారికా , నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన విషయాల్లో అజ్ఞానంతో వుంటారు కనుకనే వాళ్ళు సులువుగా మోసపోతారని నువ్వన్నమాట మనసుని గాయం చేస్తోంది. నిజమే. పదేళ్ల వయసు వచ్చాక శరీరంలో చోటు చేసుకునే మార్పులు అకస్మాత్తుగా ఆడ మగ పిల్లల మధ్య కలిగే ఆకర్షణ పిల్లల మనసు అల్లకల్లోలం చేస్తాయి. సరైన లైంగిక ఒక్కటే వాళ్ళని ఆ స్థితి […]
బ్రౌన్ షుగర్ ఎందుకు మంచిదంటారు ?
కొన్ని పదార్ధాలను పేర్లను బట్టి నమ్ముతారా ? దానిలోని కంటెంట్ ను బట్టి వాడతారా అర్ధం కాదు. ఈ మధ్య కాలంలో పెద్ద హోటల్స్ లో బ్రౌన్ షుగర్ తో చేసిన పదార్ధాల లిస్ట్ కనిపిస్తోంది అలాగే కేకులు పేస్ట్రీ లు డిజర్ట్ లు కాఫీ లు కూడా బ్రౌన్ షుగర్ వాడటం ఎక్కువై ఫ్యాషనై పోతుంది. ఇలా వాడేవారికి అసలు వైట్ షుగర్ కు బ్రౌన్ షుగర్ కు మధ్య తేడా ఏవిటో కనీసం ఏ […]
ఇంటిపని వ్యాయామం కానే కాదు
మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి ఖర్చవుతోంది. శరీరం ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ తోనే ఉంటారు. ఇల్లు దుమ్ము దులిపితేనూ వ్యాక్యూమ్ క్లీన్ చేస్తేనూ ఇంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతి కందిన వందలాది పనులు చేస్తుంటేనూ ఎక్సర్ సైజ్ చేసినట్టు కాదంటారు నిపుణులు . ఈ ఇంటి పనులన్నీ వారానికి 150 నిమిషాల తగు మాత్రం వ్యాయామం తో సాటిరావు. […]
స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి
పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా […]
విద్యాబాలన్ కిది పర్ఫెక్ట్ డ్రెస్
అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన చీరలకు అందం విద్యా బాలన్ వస్త్ర ధారణ లో యాక్సిసరీస్ లో తనదైన ప్రత్యేకత నిలుపుకునే విద్యా బాలన్. ఇష్టమైన డ్రెస్ చక్కని చీరలే. ఆమెకు గౌన్లు కుర్తీలు షార్ట్ కట్స్ అనార్కలీలు అస్సలు నప్ప వనే మనకే తెలిసిపోతుంది. కానీ చీరల్లోకి ఎందుకామే బావుంటుందీ అంటే అసలు […]
మంచి ముత్యం ఇలా వస్తుంది
సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త గుల్లల్లోని మృదువైన టిష్యు లోపల ఉత్పత్తి అయ్యే గట్టి గింజల్లాంటివి. క్రిస్టలైన్ రూపంలో కాల్షియం కార్బోనేట్ తో రూపొందుతాయి. మిగతా జెమ్స్ కంటే ఇవి ఎందుకు విభిన్నమైనవీ అంటే వీటిని అమ్మకానికి ముందు మిగతా వాటిలాగా ఏ షాపింగ్ లు చికిత్సలూ అవసరం లేదు. సముద్రపు లోతుల్లో జీవరాసుల […]
ఆరోగ్య కారకం ద్రాక్ష
ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తేలిక రంగులో వున్న ద్రాక్ష మాత్రమే ఐరన్ స్థాయిని పెంచుతుంది. డార్క్ గ్రేప్స్ వల్ల ఈ ప్రయోజనం దక్కదు. ఇది ఇలా ఉంచితే ద్రాక్ష లో లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ద్రాక్ష రక్తలో నిట్రిక్ ఆక్సాయిడ స్థాయి ని పెంచుతుంది. బ్లడ్ క్లాట్స్ అరికట్టడంలో సహకరిస్తాయి. ఫలితంగా […]
గృహ హింస పై తోలి ఫోటో
Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా వుంటారో ఎవ్వరికి తెలియదు. కానీ భర్తలు భార్యల పైన చేయిచెసుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం. తన ఆధిపత్య ప్రదర్శనకు పురుషుడు స్త్రీ ని లొంగదీసు కుంటాడు. దాన్ని ఇప్పుడు గృహ హింస అంటున్నాం. ఆప్తులకు కూడా చెప్పుకోలేని గృహ హింసకు తోలి సాక్షి ఈ ఫోటో. ఆమె తనకు […]
ఈ ఏడింటినీ తీసుకోవడం మేలు
ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి కొలెస్ట్రాల్, రక్త పోటు, గుండె జబ్బులకు కారణం అయ్యే ఇతర సమస్యలు తగ్గిస్తాయి. వారానికి రెండు స్పూన్లు వెల్లుల్లి తింటే వీటి లో వుండే యాంటి ఆక్సిడెంట్ల వల్ల 21 శాతం రిస్క్ తగ్గుతుంది. చేపల్ని వారంలో నలుగు సార్లు అయినా తింటే వీటిలో వుండే ఒమేగా-3 ప్యాటి […]
శీతా కాలపు దివ్యౌషధం
గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది. మరి గోల్డెన్ మిల్క్ తయారీ ఎలాగా అంటే వేడి పాలలో అర స్పూన్ పసుపు వేయటం అది చక్కగా బంగారపు రంగు పాలయిపోతుంది. ఇప్పుడీ అలవాటు ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. పాలతో పాటు దాల్చిన చెక్క మిరియాలు శొంఠి వంటివి జత చేసి పంచదార లేకుండా తాగితే ఆరోగ్యం మహత్తరంగా […]
రిస్క్ లేనిదే జీవితమే లేదు
సౌదామినీ, అందరూ ఒకేలాగా చదివి ఒకే డిగ్రీ తీసుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళే వేళల్లో ఒక్కళ్లుగా నిలబడతారు. ఇది జతకపు ప్రభావమేనా అన్నావు. జూకర్ బెర్గ్ ఏమంటాడంటే రిస్క్ తీసుకోకపోవటమే మనం చేస్తున్న పెద్ద రిస్క్. కరెక్ట్. రిస్క్ లేనిదే జీవితం లేదు. అంతేకానీ జాతకం కాదు. మనం పాకేదశ నుంచి ప్రతి దశలో మనకు తెలియకుండానే రిస్క్ తీసుకుంటాం. సైకిల్ తొక్కటం రద్దీగా ఉండే రహదార్లలో వేగంగా ప్రయాణించటం అన్నీ రిస్క్ కదా. ఒక్క రోజులో […]
మందుల ఖజానా ఉసిరి
పూర్వం ఒక ఋషి ఒక ఔషధ పదర్ధాన్ని తిని యవ్వనాన్ని పొందాడు. దాన్నేమంటారో తెలుసా చవన ప్రాస. అదే ఉసిరి బేస్డ్ ఔషధ లౌహ్యం. సులువుగా బరువు పెరిగే వారికీ మెటాబాలిజమ్ తక్కువగా ఉంటుంది. మెటబాలిజమ్ ఉంటే కొవ్వును కరిగించే నాజూగ్గా ఉంటే శరీర సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఇదిగో ఉసిరి మెటాబాలిజాన్ని మెరుగుపరిచే మందుల ఖజానా. ఇది ఉసిరి కాయల సీజనే. ఒక ఉసిరికాయ తిన్నా చాలు. ఉసిరి హేయిర్ ఆయిల్ తో కలిపితే జుట్టు దృఢంగా […]
పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లాగా ఉండాలనుకోను
నా వయస్సు 30 అని చెప్పుకునేందుకు నేను గర్వపడతా. పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లా ఉండాలని నాకెప్పుడూ ఉండదు. ఉదయం లేస్తూనే బెడ్ పైన ఊడిన వెంట్రుకలు చూసి కళ్ళ కింద వలయాలు చూసుకుని నిట్టూర్పులు విడిచే మామూలు అమ్మాయిని అంటోంది. గోవా అమ్మాయి ఇలియానా. దక్షిణాది కోటి రూపాయల పారితోషకానికి శ్రీకారం చుట్టిన మొదటి తార గా క్రెడిట్ పొందిన ఇలియానా ఇప్పటికీ ఇన్ని సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ లోనో బాలీవుడ్ లోనో సెటిలయ్యాననుకొను […]
తెల్లని బియ్యమే సగం ప్రాబ్లమ్
హైద్రాబాద్ లో గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ ఇండియన్ ఆరిజన్ ఏడవ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు కు హాజరైన జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులందరి ఏకాభిప్రాయం ప్రకారం పాలిష్ చేసిన తెల్లని బియ్యం స్వీట్లు జంక్ ఫుడ్ మద్య పాణం వంటి అలవాట్ల వల్లనే ఆరోగ్యం దూరమవుతుందని ఒక విలేకరుల సమావేశంలో తేల్చి చెప్పారు. ఆహారంలో దంపుడు బియ్యం జొన్నలు వుండి తీరాలన్నారు. ఇక మధుమేహం వున్నవాళ్ళైతే పుల్కాలు జొన్న రొట్టెలు టీయూస్కుంటే […]
ఈ చేతుల్లోంచే తెర పైని సౌందర్యం
తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. ఇప్పటిదాకా ఏడు భాషల్లో 375 చిత్రాలకు పనిచేసిందామె. రజినీ కాంత్ విక్రమాదిత్య బాలీవుడ్ భాషల్లో మొహంజేదారో రుద్రమదేవి ఇవన్నీ ఆమె సృష్టించిన మాయాజాలమే. గౌతమీ పుత్రలో హేమ మాలినీ శ్రేయ ల కోసం ఆరుకంటే ఎక్కువ గజాల చీరలు నేయించారట నీతూ… కూరగాయల […]
ఓంకార మొక శబ్ద శక్తి
ఓం కార నాడు ఎన్నో లాభాలున్నాయని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూవారీ ధ్వనానికి విలువ ఉందని తేల్చారు. మంత్రం శక్తి ని నవీన శాస్త విజ్ఞానంగా వివరించే ప్రయత్నం చేస్తున్న సైంటిస్టులు మంత్రం అనేది రెండు సంస్కృత పదాల సమ్మేళనమనీ మన్ అంటే మనసనీ త్రం అంటే తరంగాలు మానసిక తరంగాలు శబ్ద శక్తి ద్వారా ప్రభావితం చేయమనీ స్పష్టంగా చెప్పారు. నవీన శాస్త్రం మంత్రం అనేది ధ్వని శక్తి రూపంగా అంగీకరించింది . […]
హాలీవుడ్ చేరిన బాలీవుడ్ బ్యూటీ
ప్రపంచంలోని అన్ని రంగాల కంటే సినిమా రంగానిదే హవా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక కంపెనీ సీఈఓ అయినా ఆ కంపెనీ వరకే పరిమితం. ఈ సినిమా దేవతలు ప్రపంచం మొత్తం పరిచయం. ఉత్తరాది దక్షిణాది మధ్యనే సరిహద్దు గీతాలు ఏనాడో చెరిచేసి ఇప్పుడు హాలీవుడ్ కు పరుగులు పెట్టిన దీపికా పడుకునే వెండితెర సంచలనం. 2017 లో విడుదలవుతున్న ది రిటర్న్ ఆఫ్ క్యాండర్ కేజ్ లో దీపికా పోషించిన పాత్ర పెద్దదే. జాతీయ స్థాయి […]
కొన్నింటిని కలిపి తేనే మంచిది
కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం తాగే కాఫీ కాంబినేషన్ బెస్ట్ అంటారు. కాఫీ లో వుండే కెఫిన్ అన్న పదర్ధానికి పంచదార జాడిస్తేనే రెండూ కలిసి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. ఈ రెండు పదార్ధాలు మెదడు లోని రెండు ముఖ్య భాగాల పైన ప్రభావం చూపెడతాయి. ఒకటి జ్ఞాపక శక్తికీ రెండవది దృష్టి […]
సిద్దార్థ స్పందించిన తీరు అమోఘం
WHO IS GOING TO PROTEST WOMEN IN INDIA FROM US WE ARE AMONG THE WORST అంటూ సినీ హీరో సిద్దార్ధ పెట్టిన ట్వీట్ సంచలనం. మగాళ్ల నుంచి మహిళలను ఎవరు కాపాడతారు. ఈ భూమి మీద ఉండే చెత్త మగాళ్ళం మనమే అంటూ సిద్దార్ధ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగుళూరు లో మహిళల పై జరిగిన లైంగిక దాడుల పట్ల రీసెంట్ గా తన స్పందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. […]
