formal office wear sarees
ఆఫీస్ కు స్పెషల్ అంటే ఇవే
చీరకట్టుతో వుండే హుందాతనమే వేరు. ఇవి ఇంట్లోనూ బావుంటాయి. ఆఫీస్ కు కంఫర్ట్ గా ఉంటాయి. సాధారణంగా పార్టీ వేర్ డిజైనర్ వేర్ ప్రత్యేక సందర్భాల కోసం వెతికి బీరువాలు నింపేస్తారు. కానీ ఆఫీస్ వేర్ మాత్రం ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిందే కాటన్ నేత వంటివి ఇప్పుడు ఆధునిక డిజైన్లలో వస్తున్నాయి. షిఫాన్ జార్జెట్ వుండనే వున్నాయి. కాకపోతే ఆఫీస్ విషయానికొస్తే చిన్న ప్రింట్లు లేత రంగులే బావుంటాయి. డిజైన్స్ ఎంత తక్కువ వుంటే అంత సింపుల్ గా […]
