fridge
రోజుల తరబడి నిలువ వుంటే నష్టం.
రకరకాల పదార్ధాలతో ఫ్రిజ్ నింపేస్తాం. ఎదో ఒక కొంచెం మిగిలినా చాలు రేపొద్దున్న చుదోచ్చులే అని లోపల తోసేస్తం అలా ఎన్నో కొన్ని రోజుల తరబడి వుంది పోతు ఉంటాయి. కొన్ని ఫ్రిజ్ లోపల ఎక్కువ కాలం ఏవి ఉంచినా ప్రమాదమే. ఫ్రిజ్ లో రెండు రకాల బాక్టిరియా పెరుగుతుంది. స్పాయిలేజ్ బాక్టిరియా చల్లని ప్రదేశం లో కుడా జీవించి ఆహార పదార్ధాల రుచి మార్చేందుకు. కూరగాయలు వాడిపోయే దాకా అస్సలు ఉంచ కూడదు. ఫ్రిజ్ […]
కూరగాయలన్నీ కలిపి ఫ్రిజ్ లో పెట్టొద్దు
కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల నుంచి తుంచేసి ఎందినవో, కాస్త వాడిపోయినవో తీసేసి మిగతా తాజా ఆకుల్ని పేపర్ టవల్ లోనో లేదా శుబ్రమైన నూలు గుడ్డలో కానీ చుట్టేసి పెట్టేయాలి. రెండు రోజులు శుబ్రంగా బాగుంటాయి. ఆలుగడ్డ, ముల్లంగి, చిలకడ దుంప, అయితే కట్ చేసి ఫ్రిజ్ లో పడితే రంగు మారిపోతుంది, […]
వారానికోసారైనా క్లీన్ చేయాలి
మనం కొనే వస్తువుల్లో మనకి ఎంతగానో ఉపయోగపడే వస్తువుల లిస్ట్ రాస్తే మొదట ఫ్రిజ్ పేరు రాయాలి. ఇంత బాగా ఉపయోగపడే ఫ్రిజ్ ను కనీసం నెలకోసారి క్లీన్ చేయమంటారు నిపుణులు. ఫ్రిజ్ లో వుండే కెచెప్ సీసా మూతలు జామ్ బార్ మూతల పై మైక్రోబ్స్ యథేచ్ఛగా తిరుగుతాయి. ఎదో ఒకటి బతికిన ఆనవాళ్లు తప్పకుండా ఉంటాయి. ఇటువంటి వాటని వారంలో ఒక్కసారైనా సబ్బు నీళ్లతో తుడుస్తూ ఉండాలి. ఇది వీకెండ్ పనుల జాబితా లో […]
