Thursday, 06 Aug, 2026

ఆఫీస్ కు స్పెషల్ అంటే ఇవే

చీరకట్టుతో వుండే హుందాతనమే వేరు. ఇవి ఇంట్లోనూ బావుంటాయి. ఆఫీస్ కు కంఫర్ట్ గా ఉంటాయి. సాధారణంగా పార్టీ వేర్ డిజైనర్ వేర్ ప్రత్యేక సందర్భాల కోసం వెతికి బీరువాలు నింపేస్తారు. కానీ ఆఫీస్ వేర్ మాత్రం ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిందే కాటన్ నేత వంటివి ఇప్పుడు ఆధునిక డిజైన్లలో వస్తున్నాయి. షిఫాన్ జార్జెట్ వుండనే వున్నాయి. కాకపోతే ఆఫీస్ విషయానికొస్తే చిన్న ప్రింట్లు లేత రంగులే బావుంటాయి. డిజైన్స్ ఎంత తక్కువ వుంటే  అంత సింపుల్ గా […]

ఇవి అమ్మాయిల వార్డ్రోబ్ లో ఉండాల్సినవే

కొన్ని రకాల డ్రెస్ లు పురుషులకే పరిమితం అనుకుంటారు అమ్మాయిలు మంచి సూట్లు ప్యాంట్లు షర్టులు ఇలాంటివి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ శ్రీ పురుష బేధం లేకుండా ఆఫీస్ లకు వేసుకునే ఫార్మర్స్. కాకపోతే మరీ సీరియస్ గా కనిపించకుండా కొన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. జీన్స్ కాటన్ ప్యాంట్లు స్ట్రెయిట్ పెన్సిల్ కట్ తో ఉండేలా చూసుకుని దానిపైన పొడవాటి కుర్తీ వేసుకుంటే బావుంటుంది. పొడవాటి కుర్తీలకు లూజ్ గా వుండే షర్టుల్లకు పలాజో లు […]