Sleep and Health
తలగడల్లో దుమ్మే సగం కారణం
తలకింద మెత్తని తలగడ వుంటేనే నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమో అంతే ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమూ అంతే వుంటుంది. ఆర్నెల్లు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు ఎలర్జీలకు ఆ దిండే కారణం అవుతుంది. పాతబడుతున్న దిండ్ల పై తల అదిమి పెట్టుకోవటం వల్ల వాటిలోని దుమ్ము జిడ్డు మృతకణాలు వంటివన్నీ […]
