Tamanna
ఐటమ్ సాంగ్స్ తో సినిమాకు హైప్.
గ్లామర్ కోసం నాలాంటి ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న తారలకు ఓ పాట కేటాయిస్తున్నారు. కధకు మరింత ఊపు రావాలంటే ఒక్క పాటకే శక్తి వుందని దర్శకులు ప్రోడ్యుసర్స్ అనుకుంటున్నారంటే వీటిని ప్రత్యేక గీతాలు ఐటెమ్ సాంగ్స్ అంటూ అవమానిస్తారెండుకు అంటోంది తమన్నా. ఇంతకూ ముందు రెండు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది తమన్నా. ఇప్పుడు రాబోయే జై లవకుశ లోనూ ఓ పాటలో ఆడి పాడుతుంది తమన్నా. అసలు ఒక పాట వల్ల, ఒక గెస్ట్ రోల్ […]
పెళ్లి చూపులు రీమేక్ లో తమన్నా
ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్నారు, చాలా అందమైన చక్కని సినిమాగా తెలుగులో మార్మోగిన పెళ్లి చూపులు తమన్నా స్టార్ డమ్ తోడైతే బావుంటుందంటున్నారు గౌతమ్ మీనన్. తమన్నా కూడా ఈ సినిమా తోనే గానూ అసలు సినిమాల్లో కథానాయికల కిచ్చిన స్థానంలోనే తన సంతోషం అంటోంది. స్టార్ […]
సారీ అన్నా ఊరుకోలేదు
మాటలు చాలా విలువైనవి. ఆచి తూచి వాడాలంటారు పెద్దలు. హీరోయిన్ల గ్లామర్ దుస్తులపై అనవసరంగా నూరు జారి ఇప్పుడు నాలుక కొరుక్కోబోమంటున్నాడు దర్శకుడు సురాజ్. విశాల్ తమన్నా నటించిన తమిళ సినిమా కత్తి సండై సినిమా ఒకడొచ్చాడు పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళనాట ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ తమన్నా దుస్తులపై దర్శకుడు సురాజ్ చిట్టి పొట్టి దుస్తులు వేసుకునేందుకే కధానాయికలకు పారితోషకం ఇస్తామని ప్రేక్షకుల ఆనందం కోసం వళ్ళు గ్లామరస్ గా కనిపించాల్సిందేనని ఆయన అనుచితంగా వ్యాఖ్యలు […]
