Thursday, 06 Aug, 2026

ఎలర్జీకి కారణం?

శరీరం పైన ఒక్కోసారి వున్నట్టుండి దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు రోగ నిరోధక వ్యవస్ధ  ప్రతి స్పందన వల్ల శరీరం హిస్టమిన్లు  విడుదల చేయడం వల్ల వస్తాయి. ఇలాంటి ఎలార్జిక్ రియాక్షన్ ఎదురైతే వెంటనే కాగితం పెన్ను తిసుక్ని గడచినా 12 గంటలు లోగా ఏవైతే తిన్నారో, కొత్త చర్మ పరిరక్షణా ఉత్పత్తులు, లేదా పౌడర్లు, ఆయింట్మెంట్, క్రీమ్, కొత్త దుస్తులు ఇవన్నీ ఏం వాడారో రాసుకోవాలి. ఆహార పదార్ధాలు, మందులు కుడా ఇందుకు కారణం కావచ్చు. […]

తలగడల్లో దుమ్మే సగం కారణం

తలకింద మెత్తని తలగడ వుంటేనే  నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమో అంతే  ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమూ అంతే వుంటుంది. ఆర్నెల్లు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు ఎలర్జీలకు ఆ దిండే కారణం అవుతుంది. పాతబడుతున్న దిండ్ల పై తల అదిమి పెట్టుకోవటం వల్ల వాటిలోని దుమ్ము జిడ్డు మృతకణాలు వంటివన్నీ […]