hospital visitors
నవ్వుతో మనో ధైర్యం
మన సంప్రదాయం అనుభవంతో ఇచ్చిన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు ద్వారా ప్రూవ్ చేసుకుంటూ ఉంటాయి. ఎవరికైనా చిన్న పాటి అనారోగ్యం అనిపించినా ఆస్పత్రి లో ఉన్నా పరామర్శించి రావటం మన సమాజ సంప్రదాయం. అదే విదేశాల్లో అయితే కుదరదు. రోగిని కలిసేందుకు అనుమతి ఇవ్వరు. చూడటానికి వచ్చేవారు అంటు రోగాలు తెస్తారని వారి భయం. కానీబంధు మిత్రులు వచ్చి పలకరించడం వల్ల రోగికి మనో ధైర్యం వస్తుందనేది మన నమ్మకం. ఇప్పుడైతే మన పద్దతే సరైనది. […]
