Wednesday, 05 Aug, 2026

ఎగిరే తెల్లని పావురాల్లా కైరో యువతులు

కైరో నగరంలో 93 శాతం మంది అమ్మాయిలు తమకు రక్షణ లేదనే చెపుతున్నారు. ఈ నేపథ్యంలో మహ్మద్ తాహర్  అనే ఫోటో గ్రాఫిక్ బ్యాలేరినాప్ ఆఫ్ కైరో ప్రాజెక్ట్స్ ని చేపట్టాడు. ఈ నగరంలోని ప్రధాన వీధుల్లో బాలే నృత్య కళాకారిణుల చేత నాట్యం చేయించి వాళ్ళ ఫోటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు . ఏ ఈఫోటోలో అందరి ఆదరణ పొందాయి. మంచుకురిసే వేళ  వెచ్చని తెల్లని మెరిసే ఎండ ఎడారిలో నీటిచలమలు  నగరంలో […]