• ఆహార నియమాలూ కావాలి.

    ఫిట్ నెస్ కోసం వ్యాయామాలు మొదలు పెట్టినప్పుడు కేవలం జీమ్ లో  చేసే కష్టం వల్లనే శరీరం తీరుగా అయిపోదు. ఆహార నియమాలు తప్పనసరి. డైటీషయిన్ ఎంత…

  • కొన్ని కొన్ని తగ్గించి తింటే మేలు.

    రకరకాల యాప్, ఏ పుస్తకం తెరిచినా ఎన్నెన్నో సలహాలు, సూచనలు. ఇవన్నీ ముందు పెట్టుకుని నేటి యువతరం పోషకాహారం పేరుతో ఓట్ మీల్, క్వెనోవా, డార్క్ చాక్లేట్…

  • ఉదయపువేళ ఉపాహారం భారీగా పూర్తీ క్యాలరీలతో ఉండేలా చూసుకోమంటున్నారు డాక్టర్లు. ఆ శక్తి రోజంతా ఉండేందుకు సరిపోతుంది. లివింగ్ రూమ్ సౌకర్యలు కిచెన్ సౌకర్యాలు మారుతున్న జీవిత విధానంలో భారీ బ్రేక్ ఫాస్ట్ లు పోయి పని వత్తిడి లో ఎదో ఒకటి కడుపు నింపుకోవటం అయిపోతోంది. కానీ రోజు ప్రారంభంలో తోలి భోజనం ఎంతో ముఖ్యమైనది. ఈ ఆహారం జీవ క్రియకు అవసరం కానీ శారీరిక శ్రమకు కాదని గుర్తించాలి . చిరు తిండి వైపు మనసు పోకుండా మంచి బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిది. బరువు పెరగకుండా ఉండేందుకు కూడా ఇది అవసరం. బ్రేక్ ఫాస్ట్ విషయంలోఉదయం వేళ ఎంత ఆకలిగా ఉంటాం రాత్రి భోజనం ఎంత భారీగా చేసాం ఈ రెండిటి నడుమ ఎంత విరామం ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. గుడ్లు దుంపలు టోస్ట్ సెరల్స్ పండ్లు ఇడ్లీ దోస చపాతీ పూరి ఉప్మా పోహా ఏదైనా తినచ్చు. ఒక బౌల్ ఓట్స్ తిన్నా గ్లాస్ మిల్క్ షేక్ తాగినా మంచిదే. నిద్ర లేవగానే ఆకలి లేకపోతే జీవక్రియ పనితీరు సరిగా లేదనుకోవాలి. ఆకలి లేకపోయినా బ్రేక్ ఫాస్ట్ తిని తీరాలి.

    బ్రేక్ ఫాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్

    ఉదయపువేళ ఉపాహారం భారీగా పూర్తీ క్యాలరీలతో ఉండేలా చూసుకోమంటున్నారు డాక్టర్లు. ఆ శక్తి  రోజంతా ఉండేందుకు సరిపోతుంది. లివింగ్ రూమ్ సౌకర్యలు కిచెన్ సౌకర్యాలు మారుతున్న జీవిత…